HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Ram Charan Ntr Rrr Movie Re Release Details

RRR : రీ రిలీజ్‌కి సిద్దమైన ఆర్ఆర్ఆర్.. ఎప్పుడంటే..

గ్లోబల్ బ్లాక్ బస్టర్ 'ఆర్ఆర్ఆర్' రీ రిలీజ్‌కి సిద్దమవుతుంది. ఎప్పుడు..? ఏ భాషల్లో..?

  • Author : News Desk Date : 07-05-2024 - 9:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ram Charan Ntr Rrr Movie Re Release Details
Ram Charan Ntr Rrr Movie Re Release Details

RRR : దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ గ్లోబల్ వైడ్ ఎంతటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మూవీ రిలీజ్ అయ్యి రెండేళ్లు పూర్తి అయ్యిపోయింది. కానీ ఇప్పటికి ఈ మూవీ గురించి ఇంకా ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంది. ఇప్పటికి పలు చోట్ల ఈ సినిమా ఆడుతూనే ఉంది. తాజాగా రీ రిలీజ్ ట్రెండ్ లో భాగంగా ఈ చిత్రాన్ని మరోసారి ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్ధం చేస్తున్నారు. ఆల్రెడీ రీ రిలీజ్ డేట్ ని కూడా ఫిక్స్ చేసిన మేకర్స్.. ఒక ట్రైలర్ ని కూడా రిలీజ్ చేసారు.

ఈ సినిమాని మే 10న రీ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. 2D అండ్ 3Dలో తెలుగు, హిందీ లాంగ్వేజ్స్ లో ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఈ న్యూస్ చూసిన ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్.. మరోసారి ఆ సెలబ్రేషన్స్ ని రీ క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. టాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ రీ రిలీజ్స్ నే ఓ రేంజ్ లో సెలబ్రేట్ చేసే మన తెలుగు ఆడియన్స్.. గ్లోబల్ బ్లాక్ బస్టర్ అయిన ఆర్ఆర్ఆర్ రీ రిలీజ్ ని ఇంకే రేంజ్ లో సెలబ్రేట్ చేస్తారో చూడాలి.

#RiseRoarRevolt Re-Release on Friday, May 10.#RRRpic.twitter.com/ILzpSm9VFn

— Gulte (@GulteOfficial) May 6, 2024

కాగా ఈ మూవీ సీక్వెల్ కోసం టాలీవుడ్ నుంచి హాలీవుడ్ ఆడియన్స్ వరకు అందరూ ఎదురు చూస్తున్నారు. దర్శకుడు రాజమౌళి, రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ సీక్వెల్ గురించి కామెంట్స్ చేయడం తప్ప.. అది అసలు ఉంటుందా లేదా అనేది తెలియజేయడం లేదు. ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్ అయితే.. ఈ సీక్వెల్ ఉంటే బాగుంటది భావిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ntr
  • ram charan
  • rrr

Related News

Devara 2

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ దేవర 2 అప్పుడే.. స్టార్ట్

Devara 2  యంగ్ టైగర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ హీరో-హీరోయిన్లుగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘దేవర’ పార్ట్-1 పాన్-ఇండియా స్థాయిలో భారీ సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందా? లేదా? అనే అనుమానాలు ప్రేక్షకులల్లో పెరు

  • Ram Charan-Sukumar Film

    సుకుమార్ – రామ్ చరణ్ క్రేజీ ప్రాజెక్ట్.. ‘పుష్ప’ కెమెరామెన్‌కే బాధ్యతలు!

Latest News

  • భక్తులకు గుడ్ న్యూస్ – మేడారం జాతర లో గంగాజలం పంపిణి !!

  • ఐటీ దెబ్బకు రియల్ ఎస్టేట్ కంపెనీ ఛైర్మన్ ఆత్మహత్య!

  • సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్ అందించబోతున్న బడ్జెట్

  • ఢమాల్ !! ఒక్క రోజే రూ.20వేలు తగ్గిన కేజీ సిల్వర్ రేటు

  • తెలంగాణ లో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం

Trending News

    • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

    • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

    • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

    • పీఎం కిసాన్ ప‌థ‌కం 22వ వాయిదా విడుదల ఎప్పుడంటే?!

    • ఇప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుందో తెలుసా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd