HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > South
  • >How Many Times Have India Won The Asia Cup

Team India @Asia Cup: ఆసియా కప్…ఇది భారత్ అడ్డా

ఆసియా దేశాల మధ్య జరిగే క్రికెట్ సమరంలో అత్యంత విజయవంతమయిన జట్టు టీమిండియానే. 1984 నుంచి ఆసియా కప్‌ నిర్వహణ ఆరంభమైంది.

  • By Naresh Kumar Published Date - 09:59 AM, Sat - 27 August 22
  • daily-hunt
Asia Cup
Asia Cup

ఆసియా దేశాల మధ్య జరిగే క్రికెట్ సమరంలో అత్యంత విజయవంతమయిన జట్టు టీమిండియానే. 1984 నుంచి ఆసియా కప్‌ నిర్వహణ ఆరంభమైంది. ఇప్పటి వరకు ఈ టోర్నీలో ఎన్నో భారీ రికార్డులు నమోదయ్యాయి. ముఖ్యంగా ఈ టోర్నీలో భారత్‌ ఆధిక్యం ప్రదర్శించింది. ఎప్పుడు టోర్నీ జరిగినా అత్యంత బలమైన జట్టు భారతే ఇప్పటి వరకు ఈ టోర్నీలో టీమిండియా 7 సార్లు విజేతగా నిలిచింది. భారత్‌ తర్వాత శ్రీలంక 5 సార్లు, పాకిస్థాన్‌ 2 సార్లు గెలుపొందాయి. భారత జట్టు ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు మొత్తం 54 మ్యాచ్‌లు ఆడగా.. అందులో 36 విజయాలు అందుకుంది. ఒక మ్యాచ్‌లో ఎలాంటి ఫలితం తేలకపోగా.. అఫ్ఘనిస్తాన్‌పై మరో మ్యాచ్‌ టైగా ముగిసింది.
భారత్‌తో సమానంగా శ్రీలంక 54 మ్యాచ్‌లు ఆడగా అందులో 35 విజయాలు ఉన్నాయి. భారత్ కంటే ఒక్క విజయమే శ్రీలంకకు తక్కువగా ఉంది. ఇక పాకిస్తాన్ మొత్తం 49 మ్యాచ్‌లు ఆడి 28 విజయాలు సాధించింది.
ఇదిలా ఉంటే ఆసియా కప్‌లో 50 ఓవర్లు, 20 ఓవర్ల ఫార్మాట్‌లో విజయం సాధించిన ఏకైక జట్టు భారత జట్టు. ఇక పలు రికార్డుల్లో కూడా భారత్ ఆటగాళ్లు తమదయిన ఆధిపత్యం కనబరిచారు.
అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా శ్రీలంక మాజీ క్రికెటర్ సనన్ జయసూర్య ఉన్నాడు. 25 మ్యాచుల్లో 53 సగటుతో 1,220 పరుగులు చేశాడు. దిగ్గజ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ భారత్ తరపున అత్యధిక పరుగులు చేశాడు. 21 మ్యాచ్‌లు ఆడి 971 పరుగులు చేశాడు.
అత్యధిక వ్యక్తిగత స్కోరు విషయంలో విరాట్ కోహ్లీ టాప్ ప్లేస్ లో ఉన్నాడు. 148 బంతుల్లో 183 పరుగులు చేశాడు. అత్యధిక వికెట్లు తీసిన రికార్డు శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ పేరిట ఉంది. 24 మ్యాచుల్లో 30 వికెట్లు తీశాడు.
అదే సమయంలో, ఇర్ఫాన్ పఠాన్ ఆసియా కప్‌లో భారతదేశం నుంచి అత్యధిక వికెట్లు తీసుకున్నాడు. 12 మ్యాచ్‌ల్లో 22 వికెట్లు తీశాడు.మొత్తం మీద ఓవరాల్ గా ఆసియా కప్ లో భారత్ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. ఈ సారి డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతోన్న భారత్ తన డామినేషన్ కంటిన్యూ చేయాలని ఉత్సాహంగా ఎదురు చూస్తోంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • asia cup
  • asia cup begin august 27
  • india won 7 times asia cup
  • team india

Related News

Virat Kohli

Virat Kohli: టెస్ట్ క్రికెట్‌లోకి విరాట్ కోహ్లీ రీఎంట్రీ.. బీసీసీఐ క్లారిటీ!

మొదటి టెస్ట్‌లో 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో మొత్తం జట్టు 93 పరుగులకే కుప్పకూలిపోయింది. ఇక రెండో టెస్ట్‌లో 549 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మొత్తం జట్టు కేవలం 140 పరుగులకే మోకరిల్లింది.

  • Virat Kohli

    Virat Kohli: విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. సౌతాఫ్రికాతో సిరీస్ త‌ర్వాత‌!

  • Gautam Gambhir

    Gautam Gambhir: గౌతమ్ గంభీర్‌పై బీసీసీఐ అసంతృప్తి?

  • Umran Malik

    Umran Malik : 150 స్పీడ్‌తో ఎటాక్ .. ఆ గట్స్ నాకే! టీమిండియాలోకి మళ్ళీ వస్తా..ఉమ్రాన్ మాలిక్

  • 2027 World Cup

    2027 World Cup: 2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌కు రోహిత్‌, కోహ్లీ జ‌ట్టులో ఉంటారా? క్లారిటీ ఇదే!

Latest News

  • Samantha 2nd Wedding : సమంత రెండో వివాహం చేసుకోబోయేది ఈరోజేనా..?

  • Venky-Trivikram : వెంకీ – త్రివిక్రమ్ మూవీకి క్రేజీ టైటిల్!

  • ‎Chicken vs Fish: చికెన్,చేప.. రెండింటిలో దేనిలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది.. ఆరోగ్యానికి ఏది మంచిదో మీకు తెలుసా?

  • Telangana Praja Palana Utsavalu : నేటి నుండి తెలంగాణ వ్యాప్తంగా ‘ప్రజా పాలన ఉత్సవాలు’

  • ‎Garlic: ఏంటి.. చలికాలంలో వెల్లుల్లి తినడం వల్ల ఏకంగా అన్ని లాభాలా?

Trending News

    • AIDS Day : ఎయిడ్స్ కేసుల్లో టాప్ లో ఏపీ

    • Virat Kohli: వ‌న్డే క్రికెట్‌లో విరాట్ కోహ్లీ చేసిన సెంచ‌రీ సంఖ్య ఎంతో తెలుసా?

    • Most Matches: రోహిత్ శ‌ర్మ- విరాట్ కోహ్లీ జోడీ.. భార‌త్ త‌ర‌పున స‌రికొత్త రికార్డు!

    • Rohit Sharma: ప్ర‌పంచ రికార్డు క్రియేట్ చేసిన రోహిత్ శ‌ర్మ‌!

    • Virat Kohli: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు మ‌ళ్లీ తిరిగి వ‌స్తాడా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd