HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >You Can Make Hair Color At Home With Beet Root Henna

Beauty: హెన్నాలో బీట్‌రూట్ రసాన్ని కలిపి జుట్టుకు పెడితే…?

నేటికాలంలో అన్ని వయస్సుల వారు తెల్ల జుట్టు సమస్యను ఎదుర్కొంటున్నారు. దీంతో మార్కెట్లో దొరికే జుట్టు రంగులపై ఆధారపడతారు.

  • Author : hashtagu Date : 26-09-2022 - 6:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Beetroot Henna
Beetroot Henna

నేటికాలంలో అన్ని వయస్సుల వారు తెల్ల జుట్టు సమస్యను ఎదుర్కొంటున్నారు. దీంతో మార్కెట్లో దొరికే జుట్టు రంగులపై ఆధారపడతారు. రసాయనాలతో తయారు చేసే ఈ హెన్నాలు మీ జుట్టుకు మరింత హాని కలిగిస్తాయి. అటువంటి పరిస్థితిలో, మీరు ఇంట్లో కూడా హెయిర్ కలర్ తయారు చేసుకోవచ్చు. తెల్లవెంట్రుకలు నల్లగా కాకుండా బుర్గుండి కలర్ కావాలంటే ఈ హెన్నాను ట్రై చేసి చూడండి.

కావాల్సిన పదార్థాలు
-1 గిన్నె హెన్నా పౌడర్
-1 కప్పు బీట్ రూట్ దుంప రసం
– 1 స్పూన్ ఉసిరి పొడి

తయారీ విధానం:
ఒక బౌల్లో హెన్నా పౌడర్, బీట్ రూట్ రసం, ఉసిరిపొడి తీసుకుని…ఈ మూడింటిని మిక్స్ చేయాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని రాత్రంతా మూతపెట్టి ఉంచాలి. ఉదయం ఈ మిశ్రమం ముదురు రంగులోకి మారుతుంది. ఇప్పుడు ఈ పేస్టును జుట్టు మూలాలకు పట్టించాలి. దాదాపు ఒక గంటపాటు ఉంచి సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి:
-మీ జుట్టు తెల్లగా కాకుండా బూర్గుండి కలర్ అందంగా కనిపిస్తుంది. ః
– మీ జుట్టును నిగనిగ మెరిసేలా చేస్తుంది.
-జుట్టులో చుండ్రు సమస్య ఉంటే అది కూడా తగ్గుతుంది.
-జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.
-చివర్లు చీట్లిపోయే సమస్య కూడా తగ్గుతుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • beauty
  • homemade hair colour
  • mehndi

Related News

    Latest News

    • Vijayawada: అమ్మాయి కోసం నడిరోడ్డుపై ఫైట్

    • Gold Price Today: బంగారం కొనేవారికి గుడ్ న్యూస్ ..

    • Vitamin B12: విటమిన్ బి12 లోపం ఉందన్న విషయం మీ నడక చెబుతుంది!

    • Vijaya Sai Reddy: తమిళనాడు రాజకీయాలపై విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్

    • Telangana Government: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. భారీగా ఉద్యోగాల భర్తీ!

    Trending News

      • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

      • Beer Price Drop: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..రూ.185 బీర్ ధర రూ.110 కి..70 రూ .ల తగ్గింపు

      • Rahul Gandhi: దేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతోంది : రాహుల్‌ గాంధీ

      • UAE: భారత్‌తో యూఏఈ కీలక ఒప్పందాలు.. ఇంధన రంగంలో భారీ డీల్స్‌

      • Inflation In India: దేశవ్యాప్తంగా పెరిగిన నిత్యావసరాలు ధరలు

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd