HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >These Are A Healthy And Easy Breakfast

Easy Breakfast : ఉదయాన్నే ఇవి తింటే…రోజంతా ఆరోగ్యంగా ఉండొచ్చు..!!

ఈ ఉరుకుల...పరుగుల జీవితంలో కొన్నిసార్లు ఉదయం టిఫిన్ చేయడానికి కూడా సమయం ఉండదు. ఎంత సంపాదించినా...నాలుగు ముద్దల బువ్వ కోసమే అని తెలిసినా...కాలం అలా మనల్ని బిజీ లైఫ్ లోకి నెట్టిస్తోంది.

  • Author : hashtagu Date : 28-08-2022 - 8:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Breakfast For Diabetes
Easy Breakfast

ఈ ఉరుకుల…పరుగుల జీవితంలో కొన్నిసార్లు ఉదయం టిఫిన్ చేయడానికి కూడా సమయం ఉండదు. ఎంత సంపాదించినా…నాలుగు ముద్దల బువ్వ కోసమే అని తెలిసినా…కాలం అలా మనల్ని బిజీ లైఫ్ లోకి నెట్టిస్తోంది. ఇంట్లో టిఫిన్ రెడీగా ఉన్నా…తినేందుకు సమయం లేక…బయట దొరికే ఆహారంపై ఆధారాపడాల్సి వస్తుంది. బయట తినే ఆహారంలో పోషకాలు ఉంటాయా…అది ప్రశ్నార్థకం. ఇక కొందరు ఉదయం టిఫిన్ తినకుండా…డైరెక్టుగా మధ్యాహ్నం భోజనం చేస్తుంటారు. ఇది ఏమాత్రం మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాబట్టి తక్కువ సమయంలోనే ఎక్కువ పోషకాలు ఉండే పౌష్టికాహారాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

1. ఇడ్లీ:
ఇడ్లీ తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు. మిల్లెట్స్ లేదా సెమోలినా దీనిని తినొచ్చు. ఇడ్లీ చాలా తేలికగా జీర్ణం అవుతుంది. ఇది అధికబరువుతో బాధపడేవారికి మంచి ఆహారం. ఉదయం టిఫిన్ లో ఇడ్లీ తీసుకుంటే రోజంతా హ్యాపీగా ఉండొచ్చు. ఇందులో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. తక్కువ సోడియం కంటెంట్ ఉంటుంది కాబట్టి గుండెకు మంచిది.

2. బ్రెడ్ శాండ్విచ్:
బ్రెడ్ శాండ్విచ్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బ్రెడ్ తోపాటు రుచికరమైన కూరగాయలతో దీన్ని తయారు చేసుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. బ్రెడ్, కూరగాయలు మిమ్మల్ని రోజంతా శక్తివంతంగా ఉంచుతాయి. ఉదయం తక్కువ సమయంలోనే దీన్ని తయారు చేసుకోవచ్చు. ఇందులో ఫైబర్, విటమిన్ బి1, బి6, బి12తోపాటు కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. బ్రెండ్ శాండ్విచ్ మధుమేహ వ్యాధిగ్రస్తులకు, బరువు తగ్గడానికి చక్కగా సహాయపడుతుంది.

3. గుడ్డు:
గుడ్డులోని తెల్లసొనలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇది ఉదయం అల్ఫాహారంలో తీసుకోవడం మంచిది. గుడ్డులో ప్రొటీన్స్ ఉంటాయి కాబట్టి ఇవి కండరాల ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ప్రొటీన్ జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి మీ కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగి ఉంటుంది. ప్రతిరోజూ ఉదయాన్నే అల్పాహారంగా ఉడికించిన గుడ్డును తినవచ్చు.
4. పోహా( అటుకుల ఉప్మా)
పోహా లేదా అటుకుల ఉప్మా…దీనికి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎందుకంటే దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఇది చాలా తేలికైన ఆహారం.ఇది తింటే కడుపు నిండుతుంది. ఇందులో కార్బొహైడ్రెట్లు ఉంటాయి. ఐరన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు ఎన్నో ఉంటాయి. అందుకే తక్కువ సమయంలో ఎక్కువ పోషకాలు ఉండే టిఫిన్ ఇది.

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • easy breakfast
  • Healthy
  • lifestyle

Related News

Weight Loss Tips

రంజాన్ మాసంలో 5 కిలోల బరువు తగ్గడం ఎలా?

రంజాన్ మాసంలో 5 కిలోల వరకు బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. దీనికోసం మీరు అనారోగ్యకరమైన ఆహారానికి దూరంగా ఉండాలి.

  • Overeat

    పదేపదే ఆకలి అవుతుందా? అయితే కార‌ణాలివే!!

  • WHO Warning

    డ‌బ్ల్యూహెచ్‌వో హెచ్చ‌రిక‌.. 2050 నాటికి ప్రతి నలుగురిలో ఒకరికి ఆ స‌మ‌స్య‌!!

  • Benjamin Netanyahu

    ఇజ్రాయెల్ ప్రధానికి క్యాన్స‌ర్‌.. నిజ‌మేనా?!

  • Asthma

    ఆస్తమా హెచ్చరిక సంకేతాలివే..!

Latest News

  • Prabhas -Prashanth Varma Project : ప్రభాస్-ప్రశాంత్ వర్మ సినిమాపై క్లారిటీ

  • LIC : ‘ఎంఎఫ్ టెక్నాలజీ ఫండ్’ ను ఆవిష్కరించిన ఎల్ఐసి

  • Yellamma : ‘ఎల్లమ్మ’ మ్యూజిక్ అదిరిపోతుంది – DSP

  • పశు వికాస్ దినోత్సవం : గ్రామీణ కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపిన SMFG ఇండియా క్రెడిట్

  • AI Summit Delhi 2026: ఏఐ సమ్మిట్ కు సీఎం చంద్రబాబు

Trending News

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd