HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Tamannaah Bhatia Says She Uses Saliva To Manage Pimple

Tamannah’s Secret Tip: తమన్నా బ్యూటీ టిప్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ఘోరంగా ఉన్నాయిగా!

చాలామంది ముఖంపై మొటిమలు వస్తే తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు. మరి ముఖ్యంగా అమ్మాయిలు అయితే ముఖంపై

  • Author : Anshu Date : 16-09-2022 - 9:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tamannaah
Tamannaah

చాలామంది ముఖంపై మొటిమలు వస్తే తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు. మరి ముఖ్యంగా అమ్మాయిలు అయితే ముఖంపై మొటిమలు వచ్చాయి అంటే చాలు వాటిని తగ్గించుకోవడం కోసం అనేక రకాల క్రీమ్లు ఫేస్ వాష్ లు వాడుతూనే ఉంటారు. అయితే ముఖం పై మొటిమలు అన్నవి అనేక కారణాలతో వస్తూ ఉంటాయి. సాధారణ వ్యక్తుల లాగే హీరోయిన్లకు కూడా ముఖం మీద మొటిమలు వస్తూ ఉంటాయి. కానీ హీరోయిన్లు సాధారణ సోపులు క్రీమ్స్ కాకుండా మంచివి బ్రాండెడ్ ఫారిన్ కాస్మోటిక్స్ లేదంటే ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.

చాలామంది అమ్మాయిలు వారి అభిమాన హీరోయిన్లు తెరపై అందంగా కనిపించారు అంటే చాలు. వారిని చూసి అందంగా కనిపించడం కోసం ఏమి ఉపయోగిస్తారు అని మనసులో అనుకుంటూ ఉంటారు. అమ్మాయిలకు కూడా ఈర్ష్య అందం మన మిల్కీ బ్యూటీ తమన్నది. మిల్క్ బ్యూటీ తమన్న ఎంత అందంగా ఉంటుందో మనందరికీ తెలిసిందే. చాలామంది ఈమెను చూసినప్పుడల్లా ఈమె అందానికి ఏం ఉపయోగిస్తుందో అని అనుకుంటూ ఉంటారు. అయితే ఆమె అందంలో ఒక చిన్న సీక్రెట్ ని చెప్పుకొచ్చింది తమన్నా.

అదేమిటంటే ఆమె మొటిమలు రాకుండా ఉండడం కోసం ఉమ్మి ఉపయోగిస్తుందట. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా కూడా ఇది నిజం. ఇది మేము చెబుతున్న మాట కాదండోయ్ ఇదే మాట స్వయంగా తమన్నా నే చెప్పుకొచ్చింది. ఇటీవలే ఒక మ్యాగజైన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తన స్కిన్‌ కేర్‌ ఐటమ్స్‌లో మార్నింగ్ సెలైవాను కూడా వాడుతానని చెప్పింది. ఉదయాన్నే లేచిన తర్వాత తన లాలాజాలం ను అప్లై చేస్తానని చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. అంతేకాదు సలైవా స్కిన్ ప్రాబ్లెమ్స్ క్లియర్ చేయడంలో బాగా పని చేస్తుందని చెప్పుకొచ్చింది తమన్నా.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • pimples
  • saliva secret
  • tamannaah bhatia
  • tollywood

Related News

As for Samantha, the gem of our family, she is doing...

Maa Inti Bangaram: సమంత మా ఇంటి బంగారం ఎలా ఉందంటే..

టాలీవుడ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ అయిన సమంత, దర్శకురాలు నందినీ రెడ్డి కలయికలో రూపొందిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే అమెరికాతో పాటు పలు ప్రాంతాల్లో ఈ సినిమా ప్రీమియర్ షోలు ప్రదర్శితమవడంతో, సోషల్ మీడియా వేదికగా ఫస్ట్ టాక్ బయటకు వచ్చేసింది. ఈ చిత్రంలో సమంత తన అద్భుతమైన నటనతో మరోసారి వెండితెరపై మాయ చేసిందని ప

  • Legal notices served to actor Vijay Deverakonda.

    Breaking News: హీరో విజయ్‌ దేవరకొండకు లీగల్‌ నోటీసులు

  • Allu Arjun's 'Raka' – When is the release date?

    RAAKA: అల్లు అర్జున్ ‘రాకా’.. రిలీజ్ డేట్‌ ఎప్పుడంటే?

Latest News

  • ఈ గొప్పల దండకం ఇక చాలు.. కేటీఆర్, బీఆర్ఎస్‌లు ఈ వాస్తవాలు తనిఖీ చేసుకోవాలి !

  • Bandi Bhagirath: బండి భగీరథ్‌కు కండీషనల్ బెయిల్…

  • Mudragada Padmanabham Reddy: ముద్రగడ పద్మనాభ రెడ్డి కి తీవ్ర అస్వస్థత..!

  • Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

  • Monalisa: కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించండి హైకోర్టు కీలక ఆదేశాలు

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd