HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Sunset Point Mount Abu

Sunset Point : సన్ సెట్ పాయింట్, మౌంట్ అబూ

నక్కి లేక్ కు ఆగ్నేయ దిక్కున గల సన్ సెట్ పాయింట్ (Sunset Point) మౌంట్ అబూలోని ఒక ప్రసిద్ధ సాయంత్రపు ఆకర్షణ.

  • By Vamsi Chowdary Korata Published Date - 04:45 PM, Tue - 17 October 23
  • daily-hunt
Sunset Point, Mount Abu
Sunset Point, Mount Abu

Sunset Point, Mount Abu : నక్కి లేక్ కు ఆగ్నేయ దిక్కున గల సన్ సెట్ పాయింట్ (Sunset Point) మౌంట్ అబూలోని ఒక ప్రసిద్ధ సాయంత్రపు ఆకర్షణ. అందమైన కొండల నేపధ్యంలో గల ఈ ప్రదేశం సూర్యాస్తమయ సమయంలో సమగ్రమైన మనోహర దృశ్యాలతో ఆనందాన్ని కల్గిస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ ప్రాంతపు చల్లటి పరిసరాలలో విశ్రాంతి కోరుకొంటూ పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఇక్కడకు వస్తుండడంవల్ల ఈ ప్రాంతం వేసవి కాలం లో ఒక ప్రసిద్ధ పర్యటక ఆకర్షణగా మారింది. ఈ దగ్గరలోని హనీమూన్ పాయింట్ లో గల కళాకృతుల దుకాణాలు, ఆహార శాలలలో ప్రజలు ఆసక్తిగా కొనుగోలు చేస్తారు. ఈ ప్రాంతంలో చిన్న చెక్క విగ్రహాలు,చిన్న చిన్న బొమ్మలు, ఆట వస్తువుల వంటి కళాకృతుల ను పర్యాటకులు కొనుగోలు చేయవచ్చు.

Also Read:  Toad Rock : టోడ్ రాక్, మౌంట్ అబూ


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • lifestyle
  • Mount Abu
  • Mt. Abu
  • Places
  • rajasthan
  • Sunset Point
  • travel
  • wild life

Related News

Pineapple Benefits

Pineapple Benefits: ఆరోగ్యం, అందానికి సంజీవని ఈ పండు!

అనాస పండులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ గుండె జబ్బుల నుండి రక్షణ కల్పిస్తాయి. ఇది రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.

  • Night Food

    Night Food: రాత్రి స‌మ‌యంలో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది?

  • Gas Burners

    Gas Burners: గ్యాస్ బర్నర్‌లను ఎలా శుభ్రం చేయాలి? ఇంటి చిట్కాలీవే!

  • Celebrities

    Celebrities: 40 ఏళ్ల వ‌య‌సులో గర్భం దాల్చిన సెలబ్రిటీలు వీరే!

  • Table Salt

    Table Salt: ఉప్పు స్వచ్ఛతను ఎలా పరీక్షించాలి?

Latest News

  • BSNL : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్

  • Vote For Note Case : మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ

  • Big Shock to TDP : వైసీపీలో చేరిన కీలక నేతలు

  • KCR : కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ మీటింగ్

  • OG Success : OG సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోతున్న పవన్

Trending News

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd