HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Should You Drink Green Tea Before Bed

Green Tea: పడుకునే ముందు గ్రీన్ టీ తాగడం సురక్షితమేనా..?

ఈ మధ్యకాలంలో చిన్నా, పెద్దా తేడా లేకుండా ఎదుర్కొంటన్న సమస్య నిద్రలేమి. ప్రస్తుతం అధనాతన జీవనశైలిలో చాలామంది ఒత్తిడితో కూడిన లైఫ్ ను లీడ్ చేస్తున్నారు.

  • Author : Hashtag U Date : 28-01-2022 - 9:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Green Tea
Green Tea

ఈ మధ్యకాలంలో చిన్నా, పెద్దా తేడా లేకుండా ఎదుర్కొంటన్న సమస్య నిద్రలేమి. ప్రస్తుతం అధనాతన జీవనశైలిలో చాలామంది ఒత్తిడితో కూడిన లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎంతోమంది పడుకున్నాకూడా నిద్ర పట్టక నానావస్థలు పడుతుంటారు. అయితే ఇలా నిద్రపట్టకపోవడానికి కారణాలు ఏమైనప్పటికీ….నిద్రించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.

గ్రీన్ టీ….ఇప్పుడు ఇది బాగా ప్రాచుర్యం పొందింది. ప్రశాంతమైన నిద్ర కోసం గ్రీన్ టీ సేవిస్తుంటారు చాలామంది. బరువు తగ్గడానికి, మరెన్నో ఆరోగ్య ప్రయోజనాల కోసం గ్రీన్ టీని తాగుతున్నారు. గ్రీన్ టీ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. అధిక రక్తపోటు, గుండె వైఫల్యం, గుండె సంబంధిత సమస్యలను నివారించేందుకు గ్రీన్ టీ సహాయపడుతుందని అనేక అధ్యయనాల్లో తేలింది. అంతేకాదు గ్రీన్ మెదడుకు కూడా మంచిది.

పడుకునే ముందు ఒక కప్పు తేలికపాటి గ్రీన్ టీ తీసుకున్నట్లయితే మంచి నిద్ర పడుతుందట. అయితే రోజూ పడుకునే ముందు గ్రీన్ టీ తాగడం ఎంత వరకు సురక్షితం, ఇది నిజంగా నిద్ర పట్టేందుకు సహాయపడుతుందా ఇప్పుడు తెలుసుకుందాం.

గ్రీన్ టీలో ఎటిగల్లో కాటెచిన్ గాలెట్ తోపాటు ఎపిగల్లో కాటెచిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో కాటెచిన్స్ కూడా ఉంటాయి. అదనంగా థియానైన్, అమైనో ఆమ్లం, నరాల సడలింపుగా పనిచేస్తుంది. ఇదు మెదడు ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో సహాయపడుతుంది. జ్ఞాపకశక్తిని పెంచడంతోపాటు ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రశాంతమైన నిద్రను అందిస్తుంది. కామెల్లియా సైనెన్సియ్ మొక్క ఆకుల నుంచి తీసిన గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. ఫ్రీ రాడికల్స్ ఉనికి వల్ల కలిగే కణాల నష్టాన్ని కొంతమేర తగ్గిస్తుంది.

అయితే గ్రీన్ టీ ఏ సమయంలో తాగాలో చాలామందికి తెలియదు. కానీ గ్రీన్ టీ తాగడానికి కచ్చితమైన సమయాన్ని చెప్పలేంద. అయితే ఈ టీలో కొద్ది మొత్తంలో కెఫిన్ ఉండటంతో నిద్రను ప్రభావితం చేస్తుంది. మెదడు చురుకుగా ఉండేలా ఉంచడంలో ప్రధానపాత్ర వహిస్తుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • caffeinated
  • Contains caffeine
  • green tea
  • natural stimulant

Related News

    Latest News

    • టీ20 వరల్డ్ కప్ 2026.. నెదర్లాండ్స్‌పై భారత్ ఘనవిజయం!

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • భార‌త్ వ‌ర్సెస్ నెద‌ర్లాండ్స్ మ్యాచ్‌.. క్యాచ్ ఎలా ప‌ట్టాడో చూశారా?!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    • తిరుమల నెయ్యి టెండర్లపై ‘వైసీపీ’ దుష్ప్రచారం.. వాస్తవాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్!

    Trending News

      • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

      • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

      • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

      • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

      • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd