Pragya Jaiswal : సోషల్ మీడియాలో సోకుల సునామీ సృష్టిస్తున్న ప్రగ్యా జైస్వాల్
దాదాపుగా హీరోయిన్స్ సినిమాల్లోకి ఎంట్రీ అవ్వడానికి ముందు మోడలింగ్ రంగంలో రాణిస్తుంటారు. దీంతో సినిమాల్లోకి ఎందరో ముద్దుగుమ్మలు వచ్చి తమ గ్లామర్ తో అలరిస్తుంటారు.
- By Maheswara Rao Nadella Published Date - 03:57 PM, Tue - 11 April 23
Pragya Jaiswal : దాదాపుగా హీరోయిన్స్ సినిమాల్లోకి ఎంట్రీ అవ్వడానికి ముందు మోడలింగ్ రంగంలో రాణిస్తుంటారు. దీంతో సినిమాల్లోకి ఎందరో ముద్దుగుమ్మలు వచ్చి తమ గ్లామర్ తో అలరిస్తుంటారు. కొందరు, గ్లామర్ ఒలకబోసే పాత్రలు దొరికిన తర్వాత తమ నటనతో లేడీ ఒరియెంటెడ్ పాత్రలతో స్టార్ హీరోయిన్స్ గా గుర్తింపు పొందుతారు. ఇక మరికొందరికి అందం, టాలెంట్ ఉన్నప్పటికీ పెద్దగా ఫేమ్ అనేది వారికి రాదు. దీంతో అరకొర అవకాశాలతోనే సందడి చేస్తూ తమ కెరీర్ ను నెట్టుకొస్తూ ఉంటారు. అలాంటి మరికొందరిలో ఒకరే ప్రగ్యా జైస్వాల్ కూడా. ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal) కూడా మొదట్లో మోడల్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే, 2021లో వచ్చిన బాలయ్య బాబు అఖండ మూవీతో కాస్తా గుర్తింపు అందుకున్న ఈ బ్యూటి, సోషల్ మీడియాలో మాత్రం అదిరే అందాలతో ఆకట్టుకుంటోంది. తాజాగా అలాంటి పిక్స్ కొన్ని సోషల్ మీడియాలోకి వదిలింది ఈ అమ్మడు.

బ్రా లో ప్రగ్యా జైస్వాల్ అందాల ఆరబోత

ఒకో భంగిమలో రచ్చ చేస్తుందిగా..

సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫొటోలతో వైరల్ అవుతున్న ప్రగ్యా జైస్వాల్

బ్లాక్ కలర్ బ్రా ధరించిన క్లీవేజ్, నావెల్ షో చేస్తున్న అఖండ బ్యూటీ
