HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Mobile Number Numerology Does Your Mobile Number End In A Zero

మీ మొబైల్ నంబర్ చివర సున్నా ఉందా?

నెంబర్ మధ్యలో ఒకటి లేదా రెండుసార్లు సున్నా వస్తే అది సామాన్యంగా ఉంటుంది. కానీ అంతకంటే ఎక్కువ సార్లు సున్నా రావడం లేదా చివరి నాలుగు అంకెల్లో సున్నాలు ఉండటం ప్రతికూలతను పెంచుతుంది.

  • Author : Gopi Date : 08-01-2026 - 9:17 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mobile Number Numerology
Mobile Number Numerology

Mobile Number Numerology: మొబైల్ నంబర్‌లోని అంకెలు వ్యక్తి జీవితంపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా మొబైల్ నంబర్ చివరలో ‘సున్నా’ (0) ఉండటం వల్ల కలిగే ప్రభావాల గురించి మొబైల్ సంఖ్యాశాస్త్రం (Mobile Numerology) ఏం చెబుతుందో ఇక్కడ తెలుసుకోండి. చాలా మంది ఫ్యాన్సీ నంబర్ల కోసం నంబర్ చివరలో 000 లేదా నాలుగు సున్నాలు ఉండేలా చూసుకుంటారు. దీనివల్ల కలిగే ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం.

మొబైల్ నంబర్ చివర సున్నా ఉండటం

మొబైల్ సంఖ్యాశాస్త్రం ప్రకారం.. మొబైల్ నంబర్ చివరలో సున్నా ఉండటం ఆధ్యాత్మిక, రహస్య శక్తులకు ప్రతీకగా భావిస్తారు. అయితే సాధారణంగా ఫోన్ నంబర్ చివర సున్నా ఉండటం మంచిది కాదని అంటారు. ఇది అనేక విధాలుగా అశుభంగా పరిగణించబడుతుంది. నంబర్ చివర సున్నా ఉంటే మీరు ఆశించిన శుభ ఫలితాలు అందవు. సంఖ్యాశాస్త్రం ప్రకారం ఫోన్ నంబర్‌లోని చివరి 4 అంకెల్లో సున్నా ఉండకూడదు. ముఖ్యంగా చివరి అంకెగా సున్నా అస్సలు ఉండకూడదు.

Also Read: అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం!

ఏ పని చేసినా ఫలితం ‘శూన్యం’

ఫోన్ నంబర్ చివరలో సున్నా ఉంటే ఆ నంబర్ ద్వారా చేసే ప్రయత్నాల ఫలితం కూడా సున్నా (శూన్యం) అవుతుందని నమ్ముతారు. మీకు కాల్స్ రావచ్చు, మాట్లాడవచ్చు కానీ ఫలితం మాత్రం ఉండదు. ఒకవేళ మీరు వ్యాపారం కోసం ఇలాంటి నంబర్‌ను ఉపయోగిస్తుంటే దానిని వెంటనే మార్చుకోవడం మంచిది. దీని ప్రతికూల ప్రభావం వల్ల కస్టమర్ల నుండి ఫోన్ కాల్స్ వస్తాయి కానీ, డీల్స్ మాత్రం కుదరవు. దీనివల్ల వ్యాపారంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

నెంబర్ మధ్యలో ఒకటి లేదా రెండుసార్లు సున్నా వస్తే అది సామాన్యంగా ఉంటుంది. కానీ అంతకంటే ఎక్కువ సార్లు సున్నా రావడం లేదా చివరి నాలుగు అంకెల్లో సున్నాలు ఉండటం ప్రతికూలతను పెంచుతుంది. మీ మూలాంకం, భాగ్యాంకంకు సరిపోయే నంబర్‌ను ఎంచుకోవడం వల్ల మీకు మంచి ప్రయోజనాలు చేకూరుతాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • lifestyle
  • mobile
  • mobile number
  • Mobile Number Numerology
  • Numerology

Related News

    Latest News

    • CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

    • Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

    • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

    • Cm Vijay: తొలి సంతకం ఉచిత విద్యుత్ పై సీఎం విజయ్

    • TVK Vijay: సీఎం‌గా దళపతి విజయ్ ప్రమాణస్వీకారం… హాజరైన ప్రముఖులు

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd