HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Lavanya Tripathi Is Sizzling In A Green Saree

Lavanya Tripathi: గ్రీన్‌ శారీలో పిచ్చెక్కిస్తున్న లావణ్య త్రిపాఠి

అయోధ్యలో పుట్టిన ఈ ముద్దుగుమ్మ.. 2006లో మిస్ ఉత్తరాఖండ్ కిరీటం గెలుచుకుని అందరి దృష్టిని తనవైపుకు ఆకర్షించింది.

  • Author : Maheswara Rao Nadella Date : 13-04-2023 - 5:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Lavanya Tripathi Is Sizzling In A Green Saree
Lavanya Tripathi Is Sizzling In A Green Saree

Lavanya Tripathi : అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్‌ కు ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi). తన క్యూట్ లుక్స్ మరియు మాటలతో అందరినీ ఆకట్టుకుంది. అందాల రాక్షసి సినిమాలో ఓ అల్లరి పిల్లగా తన నటనతో అలరించింది. తన తొలి సినిమా అందాల రాక్షసి మూవీతోనే టాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో  మెప్పించినా ఈ భామ జోరు ఈ మధ్య తగ్గిపోయింది.  ప్రస్తుతం తమిళంలో ఓ సినిమాలో యాక్ట్ చేస్తోంది లావణ్య త్రిపాఠి. తెలుగులో చివరగా హ్యాపీ బర్త్ డే మూవీలో నటించింది ఈ ముద్దుగుమ్మ.  మరోవైపు సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌ గా ఉంటోంది లావణ్య త్రిపాఠి. తాజాగా ఓ గ్రీన్‌ శారీలో కత్తిలాంటి పోజులతో కుర్రకారుల మతిపోగుడుతోంది. స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌లో మెడలో పెద్ధ హారం ధరించి మెరిసింది. కూర్చీలో కూర్చుని, అమాయకపు చూపులతో ఆకట్టుకుంటోంది లావణ్య త్రిపాఠి. “లైఫ్ ఈజీ ఏ పార్టీ.. నేను గ్రీన్ ధరించా..” అంటూ క్యాప్షన్ రాసింది ఈ బ్యూటీ.

Lavanya Tripathi is sizzling in a green saree

 

 

 

 

 

Also Read:  Tara Sutaria: స్విమ్‌ వేర్ లో హాటెస్ట్ మరియు సెక్సీయెస్ట్ లుక్స్ తో తన అందాలను ప్రదర్శిస్తున్న తారా సుతారియా

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • actress
  • india
  • Indian Actress
  • Lavanya Tripathi
  • photoshoot
  • social media
  • tollywood

Related News

Chiru Vs Balayya

మరోసారి బరిలోకి బాలయ్య – చిరు

వీరిద్దరి మధ్య సాగే సంక్రాంతి పోరు అంటేనే అభిమానులకు అసలైన పండుగ. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే 2027 సంక్రాంతి బరిలో ఈ ఇద్దరు దిగ్గజ హీరోలు పోటీ పడటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది

  • Chiru Tammareddy

    క్యాస్టింగ్ కౌచ్ పై చిరు చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన తమ్మారెడ్డి

  • Fauzi

    ప్ర‌భాస్ ఫౌజీ.. మూవీ విడుద‌ల ఎప్పుడంటే?!

  • Shankar Mother Dies

    డైరెక్టర్ శంకర్ ఇంట విషాద ఛాయలు

  • Celebrities And Their Plane

    పలు విమాన ప్రమాదాల్లో చనిపోయిన ప్రముఖులు వీరే !!

Latest News

  • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

  • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

  • మూత్రం రంగును బట్టి మీ ఆరోగ్యాన్ని ఎలా గుర్తించాలి?

  • iGOT కర్మయోగి పోర్టల్‌లో ఆంధ్రప్రదేశ్‌ సరికొత్త జాతీయ రికార్డు సృష్టించింది: సీఎం చంద్రబాబు

  • ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్

Trending News

    • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

    • పీఎం కిసాన్ ప‌థ‌కం 22వ వాయిదా విడుదల ఎప్పుడంటే?!

    • ఇప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుందో తెలుసా?

    • ఆర్థిక సర్వేను ప్ర‌వేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి.. జీడీపీ అంచ‌నా ఎంతంటే?!

    • బంగారం పై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన..ఏకంగా రూ. 12 లక్షల కోట్లు..!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd