HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Is It Safe To Eat Watermelon And Banana Together

Health Tips: పుచ్చకాయ, అరటిపండు కలిపి తింటున్నారా.. అయితే తప్పకుండా ఇది తెలుసుకోవాల్సిందే!

ఎప్పుడైనా మీరు పుచ్చకాయ అరటి పళ్ళు రెండు కలిపి తిన్నారా. అయితే ఇలా తింటే ఏం జరుగుతుందో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇది ఆరోగ్యానికి మంచిదా కాదా అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • Author : Anshu Date : 07-05-2025 - 1:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Health Tips
Health Tips

మాములుగా పుచ్ఛకాయ, అరటిపండు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. వీటి వల్ల అనేక లాభాలు కలుగుతాయి. పుచ్చకాయ మాములుగా సమ్మర్ లో ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. సమ్మర్లో పుచ్చకాయ తినడం వల్ల ఎన్నో రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు. అరటిపండు కూడా ఏడాది కూడా లభిస్తూ ఉంటుంది.. అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది. అయితే ఎప్పుడైనా ఇవి రెండు కలిపి తిన్నారా, రెండు కలిపి తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా. ఒకవేళ తెలియకపోతే ఇప్పుడు మనం తెలుసుకుందాం..

వేసవిలో విరివిగా దొరికే పుచ్చకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందట. పుచ్చకాయలో దాదాపు 90 శాతం నీటితో నిండి ఉంటుంది. ఇది వేసవిలో శరీరాన్ని హైడ్రేట్‌ గా ఉంచుతుందట. పుచ్చకాయలో విటమిన్‌ ఏ, బి కాంప్లెక్స్‌, సి, పొటాషియం మీ చర్మానికి పోషణ అందిస్తాయట. వీటితో పాటు.. పుచ్చకాయ లోని లైకోపీన్‌, బీటా కెరోటిన్‌ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయట. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయట. ఎండాకాలంలో డీహైడ్రేట్ అవ్వకుండా పుచ్చకాయ కాపాడుతుందని చెబుతున్నారు. అరటిపండులో ఎక్కువగా పొటాషియం ఉంటుంది. ఇది అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుందట. అలాగే అరటిలో సహజ చక్కెర అధికంగా ఉంటుందట. అరటిని రోజు తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుందట.

అరటి పండు ఎనర్జీ బూస్టర్‌ లా పనిచేస్తుందని, అంతేకాకుండా వ్యాయామాలు, జిమ్ చేసేవారు అరటిపండును తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారని చెబుతున్నారు. అరటిపండు అనేది పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బి 6, ఫాస్పరస్ వంటి విటమిన్లు, ఖనిజాల గని. జీర్ణశక్తిని బలోపేతం చేయడం, బరువు తగ్గడం, బరువు పెరగడం, బలమైన ఎముకలు, శక్తి స్థాయిలను పెంచడం, గుండెను ఆరోగ్యంగా ఉంచడం, రక్తంలో చక్కెరను నియంత్రించడం వంటి అనేక ప్రయోజనాలను అరటిపండు అందిస్తుందట. ఇకపోతే పుచ్చకాయ, అరటిపండు కలిపి తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలట. ఈ రెండింటిని ఎట్టి పరిస్థితుల్లో కలిపి తినకూడదని, జ్యూస్ చేసుకుని కూడా తాగకూడదని, ఎందుకంటే పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అరటి పండులో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ నిదానిస్తుందట. దీంతో కడుపులో అసౌకర్యంగా ఉంటుందట. గ్యాస్, ఎసిడిటీ, కడుపు నొప్పి, అజీర్తి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందట. వీటిని వేర్వేరుగా తింటే మాత్రం ఆరోగ్యానికి మేలు జరుగుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. వీటిని సపరేట్ గా తినకూడదని కలిపి మాత్రం అస్సలు తినకూడదని చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • banana
  • banana benefits
  • health tips
  • Water Melon

Related News

Weight Loss Tips

రంజాన్ మాసంలో 5 కిలోల బరువు తగ్గడం ఎలా?

రంజాన్ మాసంలో 5 కిలోల వరకు బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. దీనికోసం మీరు అనారోగ్యకరమైన ఆహారానికి దూరంగా ఉండాలి.

  • Heart Attack Anger

    కేవలం 8 నిమిషాల కోపంతో గుండెపోటు

  • Amla Honey Benefits

    ఆరోగ్య సిరి..తేనెలో ఉసిరికాయ‌ల‌ను నాన‌బెట్టి తింటే క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఇవే..!

  • I-Pill Side Effects

    ఐ-పిల్ వాడుతున్నారా? అయితే దుష్ప్రభావాలివే!!

Latest News

  • Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లలో జల్సాలు చేస్తున్నాడు – జగన్

  • Prabhas -Prashanth Varma Project : ప్రభాస్-ప్రశాంత్ వర్మ సినిమాపై క్లారిటీ

  • LIC : ‘ఎంఎఫ్ టెక్నాలజీ ఫండ్’ ను ఆవిష్కరించిన ఎల్ఐసి

  • Yellamma : ‘ఎల్లమ్మ’ మ్యూజిక్ అదిరిపోతుంది – DSP

  • పశు వికాస్ దినోత్సవం : గ్రామీణ కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపిన SMFG ఇండియా క్రెడిట్

Trending News

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd