HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >If You Want To Reduce Pimples And Scars You Have To Do This With Green Tea

Green Tea Tips : మొటిమలు, మచ్చలు తగ్గాలంటే గ్రీన్ టీతో ఈ విధంగా చేయాల్సిందే..

గ్రీన్ టీ (Green Tea) కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. చాలామంది రోజులో కనీసం ఒకటి లేదా రెండు సార్లు గ్రీన్ టీ తాగుతూ ఉంటారు.

  • Author : Naresh Kumar Date : 02-01-2024 - 1:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
If You Want To Reduce Pimples And Scars, You Have To Do This With Green Tea.
If You Want To Reduce Pimples And Scars, You Have To Do This With Green Tea.

Green Tea Tips to Reduce Pimples and Scars : ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు మొటిమల సమస్య కూడా ఒకటి. మరి ముఖ్యంగా యువత ఈ సమస్యతో చాలా సఫర్ అవుతూ ఉంటారు. ఈ మొటిమల కారణంగా ముఖం అందవిహీనంగా కనిపించడంతో నలుగురిలోకి వెళ్లాలి అన్న కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే మొటిమలు రావడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. ఈ మొటిమలు వచ్చినప్పుడు చాలా మంది వాటిని గెలవడం లాంటివి చేయడం వల్ల ఆ మొటిమల తాలూకా నల్లగా మచ్చలు అలాగే ఏర్పడడంతో పాటు కొంతమంది ముఖం అంతా కూడా గుంతలుగా ఏర్పడుతూ ఉంటుంది.

We’re now on WhatsApp. Click to Join.

అలాంటప్పుడు చాలామంది అనేక రకాల బ్యూటీ ప్రొడక్ట్ లను ఉపయోగిస్తూ ఉంటారు. వాటితో పాటుగా హోమ్ రెమిడీలను కూడా ఫాలో అవుతూ ఉంటారు. కానీ ఫలితం లభించక దిగులు చెందుతూ ఉంటారు. కానీ గ్రీన్ టీతో (Green Tea) మొటిమలు ఆ మచ్చల సమస్యలను పోగొట్టుకోవచ్చు అంటున్నారు నిపుణులు. మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

గ్రీన్ టీ (Green Tea) కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. చాలామంది రోజులో కనీసం ఒకటి లేదా రెండు సార్లు గ్రీన్ టీ తాగుతూ ఉంటారు. అయితే గ్రీన్ టీ తాగడంతో పాటు దానిని చర్మం పై పూతలా రాయడం వల్ల అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయట. గ్రీన్ టీ ని ముఖానికి అప్లై చేయడం వల్ల మొటిమలు సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయట. మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

గ్రీన్ టీ బ్యాగ్స్ -2 లేదా 3, నీరు 350 మిల్లీ లీటర్లు తీసుకోవాలి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నీరు పోసి మరిగించి ఆ తర్వాత గ్రీన్ టీ బ్యాగ్ వేసి 7 నుంచి 8 నిమిషాలు ఉడికించాలి. నీరు కాస్తా రంగు మారాక స్టౌ ఆఫ్ చేయాలి. ఆ తర్వాత దీనిని కాసేపు చల్లారనివ్వాలి. ఇప్పుడు గ్రీన్ టీని ఐస్ ట్రేలో పోసి 4 నుండి 5 గంటల పాటు ఫ్రీజర్ పెట్టి ఉంచాలి. అలా ఐస్ క్యూబ్స్ రెడీ అవుతాయి. వీటిని మీరు అందాన్ని కాపాడుకోవడానికి వాడుకోవచ్చు. రెగ్యులర్‌గా కూడా వీటిని వాడవచ్చు. ఇలా తయారైన ఐస్ క్యూబ్స్‌తో ముఖాన్ని రబ్ చేయాలి. దీనిని శరీరానికి కూడా అప్లై చేయాలి. దీని పడుకునే ముందే అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇలా తయారైన క్యూబ్స్‌ని 2 రోజుల వరకూ వాడవచ్చు. దీనిని వాడడం వల్ల చాలా వరకూ సమస్యలు దూరమవుతాయి.

Also Read:  Swastika Symbol : వినాయకుడి స్వస్తిక్ చిహ్నానికి ఉన్న పవర్స్ గురించి తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • benefits
  • green tea
  • health
  • lifestyle
  • pimples
  • Scars
  • tips
  • Tricks

Related News

7 Tips to Curb Insomnia for Stress Management

Stress Management Tips: స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కోసం.. నిద్రలేమిని అరికట్టే 7 టిప్స్

Stress Management: “ఒత్తిడి” అనేది మనం చేసే రోజువారీ కార్యకలాపాలకు శరీరం యొక్క సహజ ప్రతిస్పందన. రోజూ సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల కూడా ఒత్తిడి పెరుగుతుంది. నిద్రలేమి వల్ల కలిగే అలసట మిమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టేస్తుంది. నిద్రలేమి సమస్యకు గల ప్రధాన కారణాల్లో ముఖ్యమైనది ఫోన్‌కు అడిక్ట్ కావడం. నిద్రపోవడానికి ముందు వరకు ఫోన్‌లో మునిగిపోవడం అనేది మీ నిద్ర నాణ్యతను దెబ్బతీస్తుంది.

    Latest News

    • Diabetes: షుగర్ పేషెంట్స్ కు గుడ్ న్యూస్.. వారానికి ఒకేఒక్క డోస్‌తో డయాబెటిస్ కు చెక్

    • US – Iran War: ట్రంప్ హెచ్చరించిన తర్వాత, చాబహార్ ఓడరేవుపై దాడి

    • Heavy rains: వర్షం ఎఫెక్ట్‌.. రోడ్లు నదులుగా మారాయి

    • Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

    • Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd