HashtagU Telugu
HashtagU Telugu Telugu HashtagU Telugu
  • English
  • हिंदी
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # CM Jagan
  • # Business
  • # Jobs
  • # Telangana Formation Day

  • Telugu News
  • ⁄Life Style
  • ⁄How To Protect Plants In Summer

Plants : ఎండాకాలంలో మొక్కలను ఎలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.. పోషకాలు ఎలా అందించాలి..?

ఎండాకాలంలో(Summer) మనం ఎంత వేడిగా ఫీల్ అవుతామో అదేవిధంగా మొక్కలు(Plants)కూడా ఎండాకాలంలో ఎండకు వాడిపోతుంటాయి. కాబట్టి మొక్కలు ఎండాకాలంలో ఫ్రెష్ గా ఉండాలంటే కొన్ని చిట్కాలను(Tips) పాటించాలి.

  • By News Desk Published Date - 10:30 PM, Sun - 21 May 23
  • daily-hunt
Plants : ఎండాకాలంలో మొక్కలను ఎలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.. పోషకాలు ఎలా అందించాలి..?

ఎండాకాలంలో(Summer) మనం ఎంత వేడిగా ఫీల్ అవుతామో అదేవిధంగా మొక్కలు(Plants)కూడా ఎండాకాలంలో ఎండకు వాడిపోతుంటాయి. కాబట్టి మొక్కలు ఎండాకాలంలో ఫ్రెష్ గా ఉండాలంటే కొన్ని చిట్కాలను(Tips) పాటించాలి.

* ఎండాకాలంలో మొక్కల దగ్గర మట్టి ఎప్పుడూ తడిగా ఉండేలా చూడాలి. కానీ మొక్కలకు నీటిని ఉదయం సూర్యోదయం ముందు సాయంత్రం సూర్యాస్తమయం తరువాత పోయాలి. అప్పుడే మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి.
* మొక్కలకు ఏవైనా ఎరువులు వెయ్యాలి అనుకుంటే ఆర్గానిక్ ఎరువులు వాడుకోవాలి.
* మొక్కలకు ఎరువులు వేసేటప్పుడు ఎండ ఉన్న సమయంలో వేయకూడదు.
* మొక్కల వేర్లకు ఎండ తగలకుండా ఉండడానికి ఎండాకాలంలో మల్చింగ్ చేయాలి అంటే మొక్కల మొదళ్ళ దగ్గర ఎండిన ఆకులు, పువ్వులు, చెక్క పొడిని లేదా ఒక పేపర్ ను పెట్టి కప్పి ఉంచాలి.
* ఎండాకాలంలో మొక్కలు ఎండిపోకుండా బాగుండాలి అంటే ఎప్పటికప్పుడు పురుగులు పట్టిన ఆకులని, మొక్కకు ఎండిపోయిన ఆకులను తొలగించాలి. అప్పుడే మొక్కలు ఎండిపోకుండా, పురుగులు పట్టకుండా ఉంటాయి.
* చిన్న, పెద్ద మొక్కలని పక్క పక్కన పెంచుకోవాలి. ఇలా చేయడం వలన చిన్న మొక్కలపై ఎండ నేరుగా పడకుండా ఉంటుంది.
* మొక్కలకు ఎండాకాలంలో ఎండ, నీడ తగిలేలా చూసుకోవాలి దానికోసం ప్రత్యేకమైన ఫ్యాబ్రిక్ తో మొక్కలకు నీడను కల్పించాలి.
* మొక్కల కోసం కూరగాయలు కడిగిన నీరు, బియ్యం కడిగిన నీరు, మినపపప్పు నానబెట్టిన నీరు, ఇంకా వంటింట్లో ఉపయోగించిన నీటిని ఉంచి సాయంత్రం ఎండ తగ్గినాక మొక్కలకు పోయాలి. అప్పుడు మొక్కలు ఎండాకాలంలో కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి.
* మొక్కలకు నీటిని ఎండాకాలంలో పోసేటప్పుడు గార్డెనింగ్ బకెట్లు వాడి బిందురూపంలో పోయాలి అప్పుడే మొక్కలకు మంచిగా నీరు అందుతుంది.

 

Also Read :  Vasthu Tips: అక్వేరియం ఇంట్లో ఉండవచ్చా.. ఉంటే ఏ దిశగా ఉండాలి ఎన్ని చేపలు ఉండాలో తెలుసా?

Tags  

  • plants
  • Protect Plants in Summer
  • summer
  • trees
https://d31dai02dmgobf.cloudfront.net/wp-content/uploads/2022/03/divis-ad.jpeg

Related News

Mango Sambar : సమ్మర్ స్పెషల్.. మామిడికాయ సాంబార్.. ఎలా చేయాలో తెలుసా?

Mango Sambar : సమ్మర్ స్పెషల్.. మామిడికాయ సాంబార్.. ఎలా చేయాలో తెలుసా?

మామిడికాయ పచ్చడి అయితే ప్రతి ఇంట్లో పెట్టాల్సిందే. దీనితో మనం పచ్చడి, సాంబార్, పప్పు, రసం.. ఇలా రకరకాలు వండుకుంటూ ఉంటాము. అయితే మామిడికాయతో సాంబార్(Mango Sambar) చాలా రుచిగా తయారుచేసుకోవచ్చు.

  • Summer Car Tips: వేసవిలో కార్ లోపల చల్లగా మార్చుకోండిలా!

    Summer Car Tips: వేసవిలో కార్ లోపల చల్లగా మార్చుకోండిలా!

  • Air-Conditioner : AC ఎక్కువగా వాడితే.. అనారోగ్య సమస్యలు తప్పవు..

    Air-Conditioner : AC ఎక్కువగా వాడితే.. అనారోగ్య సమస్యలు తప్పవు..

  • Keera Dosa : కీరదోసకాయ వలన కలిగే ఉపయోగాలు.. ఎండాకాలం కచ్చితంగా తినండి..

    Keera Dosa : కీరదోసకాయ వలన కలిగే ఉపయోగాలు.. ఎండాకాలం కచ్చితంగా తినండి..

  • Local Boy: అమ్మకు ప్రేమతో.. తల్లి కోసం బావిని తవ్విన కొడుకు!

    Local Boy: అమ్మకు ప్రేమతో.. తల్లి కోసం బావిని తవ్విన కొడుకు!

Latest News

  • Diabetes: పోషకాహారంతో పాటు సరైన వ్యాయామంతో మధుమేహానికి చెక్!

  • Beer Sales: జోరు పెంచిన బీరు.. నెల రోజుల్లో 7.44 కోట్ల బీర్లు తాగేశారు..!

  • 300 People Stranded: కొండచరియల కల్లోలం.. చిక్కుకుపోయిన 300 మంది

  • Commercial LPG Cylinder: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఎల్‌పిజి సిలిండర్ ధర తగ్గింపు

  • Condoms to Funerals: అంత్యక్రియలకూ కండోమ్ తీసుకెళ్తున్నారట.. ఎందుకంటే?

Trending

    • China Hole To Earth : భూమికి 10 కిలోమీటర్ల రంధ్రం చేస్తున్న చైనా .. ఎందుకు?

    • Modi – Bihar : బీహార్ పై మోడీ ఫోకస్.. జూన్ 12 పాట్నా మీటింగ్ తో అలర్ట్

    • Business Ideas: ఈ బిజినెస్ కి సీజన్‌ తో సంబంధం లేదు.. మార్కెట్ లో విక్రయిస్తే చాలు భారీగా లాభాలు..!

    • Apple – Indian Student : ఇండియా స్టూడెంట్ కు యాపిల్ ప్రైజ్.. ఎందుకు ?

    • Business Ideas: మీ ఫోన్ లో ఈ యాప్స్ ఉన్నాయా.. అయితే పెట్టుబడి లేకుండా సులభంగా డబ్బు సంపాదించవచ్చు..!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd
  • Follow us on:
Go to mobile version