Honey Rose Varghese: తన అందాలతో కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టిస్తున్న హనీ రోస్ హాట్ షో..
రోజు రోజుకు గ్లామర్ డోస్ రెట్టింపు చేసి కవ్వించే అందాలతో కుర్రకారులో కాక పుట్టించేస్తుంది. వరుస సినిమా ఆఫర్స్ తో పాటు షాపింగ్స్ ప్రారంభోత్సవాలతో ఫుల్ బిజీగా ఉంది హనీ రోస్.
- By Maheswara Rao Nadella Published Date - 09:30 AM, Sun - 16 April 23
Honey Rose Varghese : మత్తెక్కించే అందాలతో మాయ చేస్తుంది హనీ రోస్. రోజు రోజుకు గ్లామర్ డోస్ రెట్టింపు చేసి కవ్వించే అందాలతో కుర్రకారులో కాక పుట్టించేస్తుంది. వరుస సినిమా ఆఫర్స్ తో పాటు షాపింగ్స్ ప్రారంభోత్సవాలతో ఫుల్ బిజీగా ఉంది హనీ రోస్. ‘వీరసింహారెడ్డి’ మూవీ తర్వాత ఈ అమ్మడుకు క్రేజ్ మరింత పెరిగిపోయింది.
Tags
Related News
Barrelakka Crying: నన్ను ట్రోల్స్ చేయకండి ప్లీజ్.. బోరున ఏడ్చిన బర్రెలక్క
పోలింగ్‌కు ఒక్కరోజు ముందు నేను చనిపోతానేమోనని భయంగా ఉంది అంటూ బర్రెలక్క పోస్ట్ చేసింది. మరో గీతాంజలిలా నేనూ బలిపశువును అవుతానని భావిస్తున్నాను. మీ స్వంత ఆనందం కోసం మీరు చేసే వీడియోల ద్వారా ప్రాణాలు పోతున్నాయి అంటూ ఆవేదన వ్యక్తం చేసింది