HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Easy Home Made Anti Aging Face Masks You Must Try

Beauty Tips : అందమైన మొహంపై మచ్చలు వేధిస్తున్నాయా..అయితే అతి తక్కువ ఖర్చుతో బ్యూటీ టిప్స్!!

ఈ మధ్యకాలంలో చాలా మంది స్త్రీలు, పురుషులు వయస్సు తో సంబంధం లేకుండా ఎదుర్కొంటున్న సమస్య మంగు మచ్చలు. దాదాపు 25 ఏళ్లు వచ్చాయంటే ఈ మచ్చలు వస్తున్నాయి. తెల్లగా ఉన్న ముఖంపై ఈ మచ్చలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

  • Author : hashtagu Date : 20-07-2022 - 9:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hyyperpigmentation
Hyyperpigmentation

ఈ మధ్యకాలంలో చాలా మంది స్త్రీలు, పురుషులు వయస్సు తో సంబంధం లేకుండా ఎదుర్కొంటున్న సమస్య మంగు మచ్చలు. దాదాపు 25 ఏళ్లు వచ్చాయంటే ఈ మచ్చలు వస్తున్నాయి. తెల్లగా ఉన్న ముఖంపై ఈ మచ్చలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో వారి మొహం అందహీనంగా కనిపిస్తుంది. ఎన్ని రకాల మందులు వాడినా తగ్గడంలేదని ఎంతో మంది బాధపడుతుంటారు. శరీరంలో అనేక మార్పులు సంబవించడంతో ప్రధానంగా చర్మంపై ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. అయితే వీటిని పూర్తిగా నివారించకున్నా….చర్మంపై కనిపించకుండా నిరోధించవచ్చు. అలాంటి కొన్ని స్కిన్ ఫేస్ ప్యాక్ ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

గ్రీన్ టీ ఫేస్ మాస్క్ :
అవసరమైన పదార్థాలు
1 స్పూన్ గ్రీన్ టీ పొడి
1 టేబుల్ స్పూన్ తేనె
1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్

తయారీ విధానం:
వీటన్నింటిని ఒక గిన్నెలో వేసి పేస్ట్‌లా చేయాలి. మీ ముఖాన్ని కడిగిన తర్వాత, మీ ముఖం, మెడపై అప్లై చేయండి. 15-20 నిమిషాలు పొడిగా ఉండనివ్వండి. తరువాత, తడి గుడ్డతో తుడవండి. దీన్ని వారానికి 2-3 సార్లు రిపీట్ చేయండి. ముఖంపై మచ్చలు తగ్గే అవకాశం ఉంటుంది.

పసుపు ఫేస్ ప్యాక్ :
అవసరమైన పదార్థాలు
1 టేబుల్ స్పూన్ అరషిన పసుపు
పెరుగు 1 టేబుల్ స్పూన్
1 టేబుల్ స్పూన్ తేనె

తయారీ విధానం :
అన్నింటినీ ఒక గిన్నెలో వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మాస్క్‌ని మీ ముఖం, మెడపై అప్లై చేసుకోవాలి.15-20నిమిషాలపాటు అలాగే ఉండనివ్వాలి. తర్వాత తడి గుడ్డతో ముఖాన్ని తడువాలి.

చాక్లెట్ ఫేస్ మాస్క్

అవసరమైన పదార్థాలు

1 టేబుల్ స్పూన్ కోకా పౌడర్
1 టేబుల్ స్పూన్ తేనె
1 టేబుల్ స్పూన్ పాలు
తయారీ విధానం :
అన్నింటినీ ఒక గిన్నెలో వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మాస్క్‌ని మెడ, ముఖానికి అప్లై చేయండి. దీన్ని 20 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత తడి గుడ్డతో తుడవండి. ఇలా వారానికి 2-3 సార్లు చేయండి.

కాఫీ ఫేస్ మాస్క్
అవసరమైన పదార్థాలు
1 చెంచా కాఫీ పొడి
పెరుగు 1 టేబుల్ స్పూన్
తయారీ విధానం :
వీటన్నింటిని ఒక బౌల్లో తీసుకుని పేస్టులా తయారు చేయండి. ఈ మాస్క్‌ని మెడ, ముఖానికి అప్లై చేయండి. 20 నిమిషాలు ఆరనివ్వండి. తడి గుడ్డతో తుడవండి. ఇలా వారానికి 2-3 సార్లు చేయండి.

గుడ్డు ఫేస్ మాస్క్
అవసరమైన పదార్థాలు
1 టేబుల్ స్పూన్ గుడ్డు తెల్లసొన
½ స్పూన్ నిమ్మరసం
తయారీ విధానం
ఒక గిన్నెలో గుడ్డులోని తెల్లసొన తీసుకుని దానిలో చెంచా నిమ్మరసం కలపండి. మీ ముఖాన్ని కడుక్కోని కాటన్ బాల్‌తో ముఖంపై అప్లై చేయండి. ఇలా 15-20 నిమిషాలు చేయండి. తడి టవల్ తో తుడవండి. ఇలా వారానికి 2-3 సార్లు చేయండి.

ఈ ప్యాక్స్ తరచుగా ఉపయోగించడం వల్ల ముఖంపై పేరుకుపోయిన మురికితోపాటుగా..మంగు మచ్చలను కూడా దూరం చేసుకోవచ్చు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Anti Aging Face Masks
  • Home Made
  • lifestyle

Related News

Blood Cancer

బ్లడ్ క్యాన్సర్ అంటే ఏమిటి? ఎందుకు ప్రమాదకరం?

ఎటువంటి డైట్ లేదా వ్యాయామం చేయకుండానే వేగంగా బరువు తగ్గడం ఒక ప్రమాద హెచ్చరిక.

  • Drinks For Digestion

    గ్యాస్ స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఉద‌యం ఈ నీరు తాగాల్సిందే!

  • Fasting

    ఉపవాసంలో జీర్ణక్రియ బాగుండాలంటే ఏం చేయాలి?

Latest News

  • జనాభా గణన.. 33 ప్రశ్నలు సిద్ధం!!

  • Price Hike : ఏసీ, స్మార్ట్ టీవీ కొనుగోలు చేసేవారికి బ్యాడ్ న్యూస్

  • నారాయణపేట జిల్లాలో దారుణం : పదో తరగతి విద్యార్థినిపై టీచర్ అఘాయిత్యం..బయటపెట్టిన సీక్రెట్ కెమెరా

  • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

  • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

Trending News

    • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

    • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

    • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd