HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Do You Know Why Hotels Use White Color Bed Sheets And Pillow Covers

White Bedsheets: హోటల్స్‌లో వైట్ కలర్ బెడ్ షీట్స్, పిల్లో కవర్స్ ఎందుకు వాడతారో మీకు తెలుసా?

  • Author : Vamsi Chowdary Korata Date : 17-06-2026 - 3:59 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Do you know why hotels use white color bed sheets and pillow covers?
Do you know why hotels use white color bed sheets and pillow covers?

మనం ఈ రోజుల్లో ఏ ఊరు వెళ్లినా లేదా ఏదైనా పని మీద ఎక్కడికైనా వెళ్ళినప్పుడు హోటల్స్‌లో ఉంటాము. అయితే మనం అక్కడ హోటల్స్‌లో (Hotels) గమనిస్తే ఎక్కువగా వైట్ కలర్ బెడ్ షీట్స్ (White Bedsheets), పిల్లో కవర్స్ (Pillow Covers) వాడటం చూస్తాము. ఎందుకంటే మనం హోటల్ రూమ్స్‌లోకి ప్రయాణం చేసి వస్తాము లేదా పని మీద వస్తాము. వైట్ కలర్ బెడ్ షీట్స్ వాడటం వల్ల ఎంతో రిలాక్స్‌గా ఫీల్ అవుతారు. ఇంకా హోటల్స్ వాళ్లకు వైట్ కలర్ బెడ్ షీట్స్ వాడటం వల్ల ఎక్కడ మురికిగా అయ్యాయో త్వరగా తెలుస్తుంది. అదే రకరకాల కలర్ బెడ్ షీట్స్ వాడితే అవి ఎక్కడ మురికి అయ్యాయో త్వరగా తెలియదు. కాబట్టి వైట్ బెడ్ షీట్స్ వాడటం వల్ల బెడ్ షీట్స్ క్లీన్ చేసి పెట్టడం హోటల్స్ వారికి తేలిక అవుతుంది.

1990 ముందు వరకు వైట్ కలర్ బెడ్ షీట్స్ ఎక్కువగా ఉపయోగించేవారు కాదు. 1990 తరువాత ఇంటీరియర్ డిజైనర్స్ వైట్ కలర్ బెడ్ షీట్స్, పిల్లో కవర్స్ వాడమని హోటల్స్ వాళ్లకు సలహా ఇచ్చారు. అప్పటి నుండి కొన్ని హోటల్స్ వాళ్ళు వైట్ కలర్ బెడ్ షీట్స్, పిల్లో కవర్స్ వాడటం మొదలుపెట్టారు. వారిని చూసి మిగతా వాళ్ళు కూడా వైట్ కలర్ బెడ్ షీట్స్, పిల్లో కవర్స్ వాడటం మొదలుపెట్టారు.

ఇప్పుడు అయితే 3 స్టార్, 5 స్టార్ హోటల్స్‌లో అతిథులు తమ ఇష్టానికి అనుగుణమైన కలర్స్ ఎంచుకొని కస్టమైజ్ చేయించుకునే అవకాశం ఇస్తున్నారు. ఇలా చేయడం వల్ల అతిథులు తమకు నచ్చినట్లుగా హోటల్స్‌లో నివసిస్తారు. ప్రస్తుతం ఇది ఇంకా ట్రయల్ ప్రాసెస్ లో ఉన్నా, 90 శాతం హోటల్స్‌లో ఇంకా వైట్ కలర్ బెడ్ షీట్స్, పిల్లో కవర్స్ నే వాడుతున్నారు. కావాలంటే ఈసారి హోటల్‌కి వెళ్ళినప్పుడు గమనించండి, మీకే తెలిసిపోతుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Hotel Rooms
  • Pillow Covers
  • restaurants and hotels
  • White Bedsheets

Related News

    Latest News

    • Sleeping Benefits: ఉత్తర దిశ వైపు తల పెట్టి ఎందుకు పడుకోకూడదో మీకు తెలుసా?

    • Donald Trump: ఇరాన్ కు ట్రంప్ హెచ్చరిక

    • Breaking News: హీరో విజయ్‌ దేవరకొండకు లీగల్‌ నోటీసులు

    • White Bedsheets: హోటల్స్‌లో వైట్ కలర్ బెడ్ షీట్స్, పిల్లో కవర్స్ ఎందుకు వాడతారో మీకు తెలుసా?

    • Hormone: బెల్లీ ఫ్యాట్ పెరుగుతుందంటే ఈ హార్మోన్ ఎక్కువగా ఉన్నట్లే..!

    Trending News

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd