HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Watch Pm Modi Unveils Asias Tallest Statue Of Lord Ram In Goa

Lord Ram Statue: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముని విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

గోవా ప్రజా పనుల శాఖ మంత్రి దిగంబర్ కామత్ మాట్లాడుతూ.. ఈ కొత్త విగ్రహం ప్రపంచవ్యాప్తంగా శ్రీరాముని అత్యంత ఎత్తైన విగ్రహంగా నిలవనుంది. ఇది మఠం ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాముఖ్యతను మరింత పెంచుతుందని అన్నారు.

  • Author : Gopichand Date : 28-11-2025 - 10:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Lord Ram Statue
Lord Ram Statue

Lord Ram Statue: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం దక్షిణ గోవాలోని చారిత్రక శ్రీ సంస్థాన్ గోకర్ణ జీవోత్తమ్ మఠంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముని (Lord Ram Statue) విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ విగ్రహం 77 అడుగుల ఎత్తు ఉంది. దీనిని ప్రఖ్యాత శిల్పి రామ్ సుతార్ కాంస్యంతో రూపొందించారు.

గోవాలో ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ అయోధ్యలోని రామమందిరంపై పవిత్ర జెండా ఎగురవేసిన కొద్ది రోజులకే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముని విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం లభించడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు.

మఠం గొప్పతనంపై ప్రధాని ప్రశంస

ప్రతిమను ఆవిష్కరించిన అనంతరం ప్రధాని మోదీ శ్రీ సంస్థాన్ గోకర్ణ జీవోత్తమ్ మఠం 550 సంవత్సరాల ఘనమైన చరిత్ర గురించి మాట్లాడుతూ.. ఈ సంస్థ ఎన్నో తుఫానులను, సవాళ్లను ఎదుర్కొందని తెలుసుకోవడం చాలా గర్వకారణమని అన్నారు.

Also Read: Health Tips: భోజ‌నం చేసిన వెంట‌నే నిద్ర వ‌స్తుందా? అయితే ఇలా చేయండి!

శ్రీరాముని ప్రతిమ ప్రత్యేకతలు

  • గోవాలోని పోర్చుగీస్ ప్రాంతంలో ఉన్న కా-నా-కో-నా వద్ద శ్రీ సంస్థాన్ గోకర్ణ జీవోత్తమ్ మఠం ఉంది. ఇక్కడే 77 అడుగుల ఎత్తైన శ్రీరాముని విగ్రహం ప్రతిష్టించబడింది.
  • ఈ అద్భుతమైన విగ్రహాన్ని ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ని డిజైన్ చేసిన ప్రముఖ శిల్పి రామ్ సుతార్ రూపొందించారు.
  • ఈ కాంస్య విగ్రహం 77 అడుగుల ఎత్తు ఉంది. ఇది శ్రీరాముని విగ్రహాలలో ఇప్పటివరకు ప్రతిష్టించిన వాటిలో అత్యంత ఎత్తైనది.
  • గోవా ప్రజా పనుల శాఖ మంత్రి దిగంబర్ కామత్ మాట్లాడుతూ.. ఈ కొత్త విగ్రహం ప్రపంచవ్యాప్తంగా శ్రీరాముని అత్యంత ఎత్తైన విగ్రహంగా నిలవనుంది. ఇది మఠం ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాముఖ్యతను మరింత పెంచుతుందని అన్నారు. ఇటీవల సంవత్సరాలలో ఈ మఠంలో జరిగిన అతి పెద్ద వేడుకల్లో నేటి కార్యక్రమం ఒకటి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • goa
  • Lord Ram Statue
  • lord rama
  • national news
  • pm modi

Related News

VPN Services

వీపీఎన్ సేవ‌ల‌పై జమ్మూ కాశ్మీర్ యంత్రాంగం నిషేధం!

ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. సాధారణ పౌరుల గోప్యత, సమాచార సేకరణపై ఈ నిర్ణయం ప్రభావం చూపుతుందని కొందరు రాజకీయ నాయకులు వాదిస్తున్నారు.

  • Census Date Revealed

    భారతదేశ జనగణనపై బిగ్ అప్డేట్‌.. రెండు ద‌శ‌ల్లో కీల‌క ఘ‌ట్టం!

  • Congress Leader

    ట్రంప్ చర్యలపై కాంగ్రెస్ నాయ‌కుడు సంచలన వ్యాఖ్యలు!

  • Mohammed Shami

    ఓటర్ల జాబితా తనిఖీ.. టీమిండియా బౌల‌ర్ షమీకి నోటీసులు!

  • PM Kisan Yojana

    పీఎం కిసాన్ 22వ విడత అప్డేట్‌.. ఫిబ్రవరిలో విడుదల చేసే అవకాశం!

Latest News

  • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

  • బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వ‌ద్ద ఎంత సంప‌ద ఉందంటే?

  • శశాంకాసనం అంటే ఏమిటి? దాని ఉప‌యోగాలేంటి?

  • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

  • టైఫాయిడ్ జ్వ‌రం ఇంకా భ‌యంక‌రంగా మార‌నుందా?

Trending News

    • మీ మొబైల్ నంబర్ చివర సున్నా ఉందా?

    • టీమిండియాకు కొత్త స‌మ‌స్య‌.. స్టార్ ఆట‌గాడికి గాయం!?

    • కేసీఆర్‌ను కలవనున్న మంత్రి సీతక్క,కొండా సురేఖ.. ఎందుకంటే?

    • చ‌రిత్ర సృష్టించిన రుతురాజ్ గైక్వాడ్‌!

    • సీసాలు వాళ్లవే…. స్క్రిప్ట్ వాళ్లదే….. తిరుమలలో వైసీపీ మద్యం డ్రామా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd