HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Vijays Swearing In

CM VIJAY దళపతి ప్రమాణ స్వీకారం

  • Author : Vamsi Chowdary Korata Date : 10-05-2026 - 9:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vijay Oath Ceremony Live Updates
Vijay Oath Ceremony Live Updates

తమిళనాడులో కొత్త శకం మొదలవుతోంది. ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా దళపతి విజయ్ నేడు ప్రమాణస్వీకారం చేస్తున్నారు. ఆయనతోపాటు కొందరు నేతలు సైతం మంత్రులుగా ప్రమాణం చేస్తున్నారు. విజయ్‌ పార్టీ తమిళనాడు ఎన్నికల్లో 108 సీట్లతో రాష్ట్రంలోనే అతిపెద్ద పార్టీగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే మెజార్టీ మార్క్‌కు కొద్ది దూరంలో నిలవడంతో విజయ్ ఇతర చిన్న పార్టీల సాయం తీసుకున్నారు. విజయ్ ప్రమాణ స్వీకారం లైవ్ అప్డేట్స్ మీకోసం..

తమిళనాడులో కొత్త శకం మొదలవుతోంది. ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా దళపతి విజయ్ నేడు ప్రమాణస్వీకారం చేస్తున్నారు. ఆయనతోపాటు కొందరు నేతలు సైతం మంత్రులుగా ప్రమాణం చేస్తున్నారు. విజయ్‌ పార్టీ తమిళనాడు ఎన్నికల్లో 108 సీట్లతో రాష్ట్రంలోనే అతిపెద్ద పార్టీగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే మెజార్టీ మార్క్‌కు కొద్ది దూరంలో నిలవడంతో విజయ్ ఇతర చిన్న పార్టీల సాయం తీసుకున్నారు. విజయ్ ప్రమాణ స్వీకారం లైవ్ అప్డేట్స్ మీకోసం..

తమిళ చిత్రసీమ సొంతంగా పార్టీ పెట్టి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన ఘనత ఎంజీఆర్ తర్వాత ఇప్పుడు విజయ్‌కు దక్కింది. జయలలిత సినీ నేపథ్యం నుండి వచ్చినప్పటికీ.. ఆమె ఎంజీఆర్ వారసురాలిగా కొనసాగారు. అయితే విజయ్ సొంతంగా పార్టీ పెట్టి, అతి తక్కువ కాలంలోనే ప్రధాన పార్టీలను ఢీకొట్టి అధికారాన్ని చేపట్టేందుకు సిద్ధమయ్యారు.

టీవీకే అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆయన తల్లిదండ్రులు ఎస్.ఏ. చంద్రశేఖర్, శోభా చంద్రశేఖర్ స్టేడియానికి చేరుకున్నారు. భారీగా తరలివచ్చిన అభిమానులు, ప్రముఖుల మధ్య విజయ్ మరికొద్ది సేపట్లో సీఎంగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు.

విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం ఆయన సహచరి నటి త్రిష కూడా నెహ్రూ స్టేడియానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Adhav Arjun
  • Tamil Nadu Cabinet
  • Tamil Nadu cabinet minister
  • Tamilaga Vettri Kazhagam
  • Vijay thalapathy

Related News

CM Vijay's First Signature Free Electricity

Cm Vijay: తొలి సంతకం ఉచిత విద్యుత్ పై సీఎం విజయ్

తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేశారు. ఈరోజు ఉదయం పది గంటలకు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు తొమ్మిది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో తాను హామీ ఇచ్చిన విధంగా వివిధ ఫైళ్లపై సంతకాలు చేశారు. తమిళనాడులో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యు

  • cm vijay with trisha

    TVK Vijay: సీఎం‌గా దళపతి విజయ్ ప్రమాణస్వీకారం… హాజరైన ప్రముఖులు

  • Telugu Mahila Keerthana as TVK, Sivakasi MLA

    Tamil Nadu: తమిళనాడు మంత్రివర్గంలో తెలుగు బిడ్డ ఎస్. కీర్తన

  • Vijay Oath Ceremony Live Updates

    Vijay Joseph: సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం..

  • Tamil Nadu Actor Trisha Krishnan at the Jawaharlal Nehru Stadium in Chennai

    Trisha: విజయ్ ప్రమాణ స్వీకారానికి త్రిష..

Latest News

  • Nara Bhuvaneswari: ‘తలసేమియా రన్’ వ్యాధిపై అవగాహన కల్పించి చిన్నారులు అండగా నిలవాలని నారా భువనేశ్వరి

  • CM VIJAY దళపతి ప్రమాణ స్వీకారం

  • TVK విజయ్‌ అను నేను..

  • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

  • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

Trending News

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    • CM VIJAY: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌

    • Breaking News: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మేజిక్ ఫిగర్ చేరిక

    • సభ్యసమాజం తలదించుకునే ఘటన.. అక్కాతమ్ముడి పెళ్లి.. ఎక్కడంటే..?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd