Tamil Nadu Cabinet
-
#India
CM VIJAY దళపతి ప్రమాణ స్వీకారం
తమిళనాడులో కొత్త శకం మొదలవుతోంది. ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా దళపతి విజయ్ నేడు ప్రమాణస్వీకారం చేస్తున్నారు. ఆయనతోపాటు కొందరు నేతలు సైతం మంత్రులుగా ప్రమాణం చేస్తున్నారు. విజయ్ పార్టీ తమిళనాడు ఎన్నికల్లో 108 సీట్లతో రాష్ట్రంలోనే అతిపెద్ద పార్టీగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే మెజార్టీ మార్క్‌కు కొద్ది దూరంలో నిలవడంతో విజయ్ ఇతర చిన్న పార్టీల సాయం తీసుకున్నారు. విజయ్ ప్రమాణ స్వీకారం లైవ్ అప్డేట్స్ మీకోసం.. తమిళనాడులో కొత్త శకం మొదలవుతోంది. ఆ […]
Date : 10-05-2026 - 9:51 IST -
#India
Udhayanidhi Stalin : నేడు తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్ ప్రమాణస్వీకారం..
Udhayanidhi Stalin : తమిళనాడు క్రీడల శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారని చాలా కాలంగా ప్రచారం సాగుతుండగా, నిన్న సాయంత్రం మంత్రివర్గం మార్పుపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గవర్నర్‌కు లేఖ రాశారు. దీని ప్రకారం తమిళనాడు మంత్రివర్గంలోని ముగ్గురు సభ్యులను తొలగించారు. కాగా, వారి స్థానంలో నలుగురిని మంత్రులుగా నియమించారు.
Date : 29-09-2024 - 9:38 IST