HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Union Cabinet Approved The Womens Reservation Bill

Women’s Reservation Bill : మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లుకు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కీలక క్యాబినెట్ సమావేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం

  • Author : Prasad Date : 18-09-2023 - 10:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Delimitation
Pm Modi Parliament

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కీలక క్యాబినెట్ సమావేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే కేబినెట్ సమావేశం తర్వాత ప్రభుత్వం స‌మావేశం గురించి మీడియాకు వెల్ల‌డిస్తుంది, అయితే ఈ సారి మీడియాకు వెల్ల‌డించ‌క‌పోవ‌డంతో ఇంకా దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల తొలి సమావేశం ముగిసిన తర్వాత సాయంత్రం 6:30 గంటలకు కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం కోటా కల్పిస్తామని బిల్లు హామీ ఇచ్చింది. ఈ కీలక బిల్లును ప్రవేశపెట్టాలని పార్టీల‌క‌తీతంగా పలువురు నేతలు డిమాండ్ చేశారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాన్ని ప్రకటించినప్పటి నుండి మహిళా రిజర్వేషన్ బిల్లుపై చ‌ర్చ జ‌రిగింది. మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లు తమ పార్టీ చిరకాల డిమాండ్ అని కాంగ్రెస్ పేర్కొంది. కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ స్వాగతించారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశానికి కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, పీయూష్ గోయల్, ప్రహ్లాద్ జోషి, ఎస్ జైశంకర్, నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్, నితిన్ గడ్కరీ, అర్జున్ రామ్ మేఘ్వాల్ తదితరులు హాజరయ్యారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • brs
  • congress
  • union cabinet approves
  • Women's Reservation Bill

Related News

Modi Parliament Speech

Parliament Special Session : దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదు ప్రధాని మోదీ హామీ

మహిళా రిజర్వేషన్లు మరియు నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాలకు కలుగుతున్న ఆందోళనలపై ప్రధాని సానుకూలంగా స్పందించారు. ఈ బిల్లు వల్ల ఏ రాష్ట్రానికి, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదని ఆయన

  • Kharge Slams Modi Govt

    Delimitation Commission: డీలిమిటేషన్ ప్రక్రియకు కాంగ్రెస్ వ్యతిరేకం – ఖర్గే ప్రకటన

  • Women's Reservation Bill

    Women’s Reservation Bill : మహిళా రిజర్వేషన్ బిల్లుకు బిఆర్ఎస్ సంపూర్ణ మద్దతు

  • AP Lok Sabha Seats Delimitation Bill

    Delimitation Bill: ఏపీలో 263కు పెరగనున్న అసెంబ్లీ స్థానాలు!

  • Telangana Government Good N

    Disabled People : దివ్యాంగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త

Latest News

  • Delimitation Bill : ఇది ప్రజాస్వామ్యానికి అతిపెద్ద విజయం అంటూ ప్రియాంకా గాంధీ సంబరాలు

  • Delimitation Bill : ఢిల్లీని ఓడించిన తమిళనాడు అంటూ స్టాలిన్ హర్షం

  • Delimitation Bill : కేంద్రానికి బిగ్ షాక్..డీలిమిటేషన్ బిల్లు వెనక్కి !

  • Liver Diseases : భారత్‌లో విజృభిస్తున్న కాలేయ వ్యాధులు

  • Amazon AI Store : అందుబాటులోకి అమెజాన్ ‘AI స్టోర్’

Trending News

    • కోల్‌క‌థ మారుతుందా? నేడు గుజ‌రాత్‌తో కీల‌క పోరు!

    • లోక్‌సభ సీట్ల సంఖ్య 850కి పెంపు!

    • అక్షయ తృతీయ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

    • ట్రంప్ కీల‌క వ్యాఖ్య‌లు.. ఇరాన్ వార్ ముగిసిన‌ట్లేనా?

    • గాయాల‌తో ఐపీఎల్‌కు దూర‌మ‌వుతున్న ఆట‌గాళ్లు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd