HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >South Central Railway Temporarily Canceled 17 Trains

South Central Railway: తాత్కాలికంగా 17 రైళ్ల రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కాజీపేట - బల్లార్ష సెక్షన్‌ మూడో రైల్వేలైను (Railway line) నాన్‌- ఇంటర్‌లాకింగ్‌ పనుల

  • Author : Maheswara Rao Nadella Date : 15-02-2023 - 11:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
South Central Railway temporarily canceled 17 trains
Trian

దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) పరిధిలోని కాజీపేట- బల్లార్ష సెక్షన్‌ మూడో రైల్వేలైను నాన్‌- ఇంటర్‌లాకింగ్‌ పనుల నేపథ్యంలో తాత్కాలికంగా 17 రైళ్ల రాకపోకలు పూర్తిగా, ఏడు రైళ్లు పాక్షికంగా రద్దు. ఈ నెల 15-25వ తేదీ వరకు ఈ ప్రభావం ఉంటుంది. సికింద్రాబాద్‌- బల్లార్ష పరిధిలోని పలు ఎక్స్‌ప్రెస్‌, ప్యాసింజర్‌ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) రద్దు చేసింది. ఇందులో కొన్ని రైళ్లు 15-24 వరకు, మరికొన్ని 16-25 వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉండవు. కాజీపేట- బల్లార్ష (17035), బల్లార్ష- కాజీపేట (17036), సికింద్రాబాద్‌-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ (12757), సిర్పూర్‌ కాగజ్‌నగర్‌-సికింద్రాబాద్‌ (12758), హెచ్‌ఎస్‌ నాందేడ్‌-నిజామాబాద్‌ (07854), నిజామాబాద్‌-హెచ్‌ఎస్‌ నాందేడ్‌ (07853), కాచిగూడ-కరీంనగర్‌ (07793), కరీంనగర్‌-కాచిగూడ (07794), పూర్ణ-ఆదిలాబాద్‌ (07776), కాచిగూడ-నిజామాబాద్‌ (07596), నిజామాబాద్‌-కాచిగూడ (07593), కాజీపేట-సిర్పూర్‌(టి) (17003), బల్లార్ష-కాజీపేట (17004), సిర్పూర్‌(టి)-కరీంనగర్‌ (07766), కరీంనగర్‌-సిర్పూర్‌(టి) (07765), కరీంనగర్‌-నిజామాబాద్‌ (07894), నిజామాబాద్‌-కరీంనగర్‌ (07893) ఉన్నాయి. మరో ఏడు రైళ్లు పాక్షికంగా రద్దయ్యాయి. రద్దు చేసిన రైళ్ల వివరాలతో కాగజ్‌నగర్‌ సహా పలు రైల్వేస్టేషన్లలో ప్రత్యేకంగా నోటీసు బోర్డును రైల్వే అధికారులు ఏర్పాటు చేశారు.

Also Read:  AB Venkateswara Rao: ఏబీ వెంకటేశ్వరరావు అంశంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఇదేనా!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 17 Trains
  • Canceled
  • india
  • SCR
  • South Central Railway

Related News

Ishan Kishan

టీమిండియాకు ఎంపిక కాక‌పోవ‌టంపై ఇషాన్ కిష‌న్ కీల‌క వ్యాఖ్య‌లు!

టీ20 వరల్డ్ కప్‌కు సమయం తక్కువగా ఉండటంతో ప్రస్తుత టీమ్ కాంబినేషన్ దృష్ట్యా కిషన్ పునరాగమనం కొంచెం కష్టంగానే కనిపిస్తోంది.

  • Pakistan extends ban on Indian flights

    భారత విమానాలపై నిషేధాన్ని పొడిగించిన పాకిస్తాన్

  • LPG Price

    LPG Price: ఏ దేశంలో గ్యాస్ సిలిండ‌ర్ త‌క్కువ ధ‌ర‌కు ల‌భిస్తుందో తెలుసా?!

  • President Trump

    President Trump: ట్రంప్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం.. భారత్‌తో సంబంధాలను దెబ్బతీస్తుందా?!

  • Benz Cars Price Hike

    Benz Cars Price Hike : భారీగా పెరగనున్న బెంజ్ కార్ల ధరలు

Latest News

  • బీహార్ సీఎం నితీష్ కుమార్‌పై ఎఫ్ఐఆర్.. కార‌ణ‌మిదే?!

  • చైనా సాయం కోరిన భార‌త్‌.. ఏ విష‌యంలో అంటే?

  • అవతార్ ఫైర్ అండ్ యాష్ రివ్యూ!

  • దట్టమైన పొగమంచులో వాహనం నడుపుతున్నారా?

  • విజయ్ హజారే ట్రోఫీ.. రోహిత్ శ‌ర్మ‌కు నో ఛాన్స్‌!

Trending News

    • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd