HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Rains Inundating Mumbai

Heavy Rains: ముంబైని ముంచెత్తుతున్న వర్షాలు

  • Author : Vamsi Chowdary Korata Date : 07-07-2026 - 12:19 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rains inundating Mumbai
Rains inundating Mumbai

మహారాష్ట్రలోని పుణే జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. పశ్చిమ ఘాట్లలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన లోనావాలో కేవలం 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 670 మిల్లీమీటర్ల (67 సెంటీమీటర్లు) అత్యంత భారీ వర్షపాతం నమోదైనట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. క్లౌడ్ బరస్ట్ (మేఘమథనం) తరహాలో కురిసిన ఈ వానతో పాటు, చుట్టుపక్కల ఉన్న భిరా, తంహిని, షిర్గాన్, అంబోన్, ఖోపోలి వంటి ఘాట్ ప్రాంతాలలో కూడా 500 మి.మీ. కంటే ఎక్కువ వర్షం కురిసింది. ఈ కొండ ప్రాంతాల నుండి ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీరంతా కృష్ణా నదికి ప్రధాన ఉపనది అయిన భీమా నదిలోకి పోటెత్తుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమై, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మహారాష్ట్ర ఎగువన కురుస్తున్న ఈ అసాధారణ వర్షాల ప్రభావం ఇప్పుడు కర్ణాటక, తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టులపై స్పష్టంగా కనిపిస్తోంది. భీమా నది గుండా వస్తున్న వరద ప్రవాహం.. జూరాల ప్రాజెక్టుకు ఎగువన తెలంగాణ సరిహద్దుల్లో కృష్ణా నదిలో కలుస్తుంది. మరోవైపు, ఎగువన ఉన్న కర్ణాటకలోని ప్రసిద్ధ ఆల్మట్టి డ్యామ్‌కు ప్రస్తుతం 80,000 క్యూసెక్కుల భారీ ఇన్‌ఫ్లో (వరద నీరు) వస్తోంది. కృష్ణా బేసిన్ పరిధిలోని ఉపనదులు మరియు క్యాచ్‌మెంట్ ఏరియాల నుండి వరద ఉధృతి గంటగంటకూ పెరుగుతుండటంతో, రాబోయే రోజుల్లో నారాయణపూర్, జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు వరద నీరు భారీగా వచ్చే అవకాశం ఉందని కేంద్ర జలసంఘం అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో నదీ తీర ప్రాంతాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • heavy rains
  • Heavy Rains Alert
  • heavy rains forecast
  • Mumbai Rain Alert

Related News

Heavy rains in these areas today.

Heavy Rains: ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ, విపత్తుల నిర్వహణ శాఖ అంచనా వేస్తున్నాయి. బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం రాబోయే రెండు, మూడు రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ అల్పపీడనం ప్రభ

  • Heavy rains in these areas today.

    Heavy Rains: ఏపీలో వారం రోజుల పాటు భారీ వర్షాలు

  • Depression in the Bay of Bengal... Very heavy rains for several districts.

    Heavy Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం

Latest News

  • CM Chandrababu Naidu: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

  • Sivaji: శివాజీ దూకుడు.. యంగ్ డైరెక్టర్స్ తో వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్..

  • Heavy Rains: ముంబైని ముంచెత్తుతున్న వర్షాలు

  • Kajal Aggarwal: ఇకపై అలాంటి సినిమాలే చేస్తా.. కాజల్ సంచలన నిర్ణయం

  • Trends : శ్రీకాళహస్తిలో ‘ట్రెండ్స్’ ఫ్యాషన్ స్టోర్ ప్రారంభం

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd