HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >Prime Minister Modi Said People Of Jammu And Kashmir Hate Corruption

PM MODI: జమ్మూకశ్మీర్ ప్రజలు అవినీతిని ద్వేషిస్తున్నారు.!!

  • By hashtagu Published Date - 07:36 AM, Mon - 31 October 22
  • daily-hunt
Pm Modi
Pm Modi

ప్రస్తుతం గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆదివారం జమ్మూ కశ్మీర్ లోని రోజ్ గర్ మేళాను ఉద్దేశించి వర్చువల్ గా ప్రసంగించారు. అవినీతి వ్యవస్థను దేశం నుంచి తరిమికొట్టేందుకు యువత పెద్ద సంఖ్యలో ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. జమ్మూ కశ్మీర్ ప్రజలు అవినీతిని ద్వేషిస్తున్నారని ప్రధాని అన్నారు. నియామక పత్రాలు పొందిన యువత పారదర్శకతను ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ మనో జ్ సిన్హా, ప్రతిభావంతులైన యువకులను నియామక పత్రాలను అందజేశారు. ఉపాధి మేళా మొదటి దశ సందర్భంగా ఆదివారం మూడువేల నియామక పత్రాలను పంపిణీ చేశారు.

గత మూడేళ్లలో యువత, రైతులు, మహిళల సాధికారతలో యూనియన్ టెరిటరీ వేగవంతమైన పురోగతిని సాధించిందన్నారు సిన్హా. వ్యవస్థాపకత, స్వయం ఉపాధికోసం సహాయక మౌలిక సదుపాయాలకు సంబంధించిన పథకాలు, కార్యక్రమాలను అభివ్రుద్ధి చేశామన్నారు. గడిచిన మూడేళ్లలో 30,000మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలుకల్పించామని చెప్పారు. 5.2 లక్షల మందికి స్వయం ఉపాధి అవకాలు కల్పించామని…5.5 లక్షల మందికిపైగా మహిళలు స్వయం సహాయక సంఘాలతో అనుబంధం కలిగి ఉన్నారని మనోజ్ సిన్హా అన్నారు.

జమ్మూ కశ్మీర్ లో నేడు తయారీ, సేవా రంగం ఈ రెండింటిలోనూ స్వయం ఉపాధి కోసం విస్తృత అవకాశాలను అందిస్తున్నట్లు చెప్పారు. వికేంద్రీకృత పద్ధతిలో ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు శిక్షణ, క్రెడిట్, మార్కెట్ యాక్సెస్ ,సాంకేతిక ఇన్‌పుట్‌లతో యువ పారిశ్రామికవేత్తలకు సాయం అందిస్తున్నట్లు స్పష్టంచేశారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Jammu and Kashmir
  • modi
  • Rose Gar Mela

Related News

Nara Lokesh Nda

TDP’s Long-Term Alliance with NDA : 2029 తర్వాత కూడా టీడీపీ ఎన్డీఏతోనే..స్పష్టం చేసిన నారా లోకేష్

TDP’s Long-Term Alliance with NDA : 2029 తర్వాత కూడా టీడీపీ ఎన్డీఏతో గట్టిగా నిలబడుతుందని లోకేష్ (Lokesh) స్పష్టం చేశారు. ఈ కూటమి భారతదేశ వృద్ధికి, స్థిరత్వానికి ఒక నిబద్ధత అని ఆయన అభిప్రాయపడ్డారు

  • Small chip made in India has the power to change the world: PM Modi

    Modi Meets MPs : ఈ మధ్యాహ్నం ఎంపీలతో ప్రధాని మోదీ భేటీ

Latest News

  • Haridwar Ardh Kumbh: 2027లో హరిద్వార్‌లో జరిగే అర్ధకుంభ్ తేదీలు ప్ర‌క‌ట‌న‌!

  • Formula-E Race Case : విజిలెన్స్ కు ACB రిపోర్ట్

  • BCCI: భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు దూరంగా బీసీసీఐ?!

  • KVR : ఆ పాపం మూటగట్టుకోవద్దు – మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

  • Putin Closest Friend: ఈనెల‌లో భార‌త్‌ను సంద‌ర్శించ‌నున్ను ర‌ష్యా నిపుణుడు!

Trending News

    • Hanuman Chalisa: హనుమాన్ చాలీసా విని గ్రౌండ్‌లోకి అడుగుపెట్టే టీమిండియా ఆట‌గాడు ఎవ‌రంటే?

    • Provident Fund Withdrawals: పీఎఫ్ ఖాతా ఉన్న‌వారికి శుభ‌వార్త‌.. ఏటీఎం నుంచి డ‌బ్బు విత్ డ్రా ఎప్పుడంటే?

    • PM Modi: పీఎం మోదీ 75వ పుట్టినరోజు.. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు సేవా కార్యక్రమాలు!

    • Sachin Tendulkar: బీసీసీఐ అధ్యక్షుడిగా సచిన్ టెండూల్కర్?!

    • Suryakumar Yadav: కోహ్లీ, రోహిత్‌లను వెనక్కి నెట్టిన సూర్యకుమార్ యాదవ్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd