Rose Gar Mela
-
#India
PM MODI: జమ్మూకశ్మీర్ ప్రజలు అవినీతిని ద్వేషిస్తున్నారు.!!
ప్రస్తుతం గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆదివారం జమ్మూ కశ్మీర్ లోని రోజ్ గర్ మేళాను ఉద్దేశించి వర్చువల్ గా ప్రసంగించారు. అవినీతి వ్యవస్థను దేశం నుంచి తరిమికొట్టేందుకు యువత పెద్ద సంఖ్యలో ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. జమ్మూ కశ్మీర్ ప్రజలు అవినీతిని ద్వేషిస్తున్నారని ప్రధాని అన్నారు. నియామక పత్రాలు పొందిన యువత పారదర్శకతను ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ మనో జ్ సిన్హా, ప్రతిభావంతులైన యువకులను నియామక పత్రాలను అందజేశారు. […]
Date : 31-10-2022 - 7:36 IST