India
-
Honeymoon Murder: హనీమూన్ మర్డర్ కేసులో మరో ట్విస్ట్..!
ఇటీవల మేఘాలయలో జరిగిన ఈ హనీమూన్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసులో నిందితుల ప్లేట్ ఫిరాయించడంతో విచారణ తలకిందులైంది.
Date : 27-06-2025 - 11:24 IST -
Donald Trump: భారత్- అమెరికా మధ్య బిగ్ డీల్.. జూలై 9 తర్వాత క్లారిటీ?
అధ్యక్ష పదవిని చేపట్టినప్పటి నుండి డొనాల్డ్ ట్రంప్ సుంకాల విషయంలో భారత్‌పై విమర్శలు చేస్తున్నారు. ఆయన ఏప్రిల్ 2న భారత్ నుండి అమెరికాకు వెళ్లే ఉత్పత్తులపై 26 శాతం సుంకం విధించినట్లు ప్రకటించారు.
Date : 27-06-2025 - 10:29 IST -
Puri Jagannath : వైభవంగా ప్రారంభమైన పూరీలో జగన్నాథ రథయాత్ర
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పూరీ జగన్నాథ రథయాత్ర ఈ ఏడాది కూడా అత్యంత వైభవంగా శుక్రవారం ప్రారంభమైంది.
Date : 27-06-2025 - 10:17 IST -
Ban : భారత్ కు చైనా ఉత్పత్తులు బ్యాన్..రైతులకు కష్టాలు తప్పవా..?
Ban : దేశవ్యాప్తంగా పంటల సీజన్ కొనసాగుతున్న తరుణంలో, ఈ ఎరువుల సరఫరా ఆగిపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
Date : 27-06-2025 - 8:01 IST -
EC : దేశవ్యాప్తంగా గుర్తింపు లేని రాజకీయ పార్టీలపై చర్యలు
EC : దేశవ్యాప్తంగా గుర్తింపు లేని, ఎన్నడూ ఎన్నికల్లో పోటీ చేయని అనేక పార్టీలు (Party) నామమాత్రంగా కేవలం పేరుకే నమోదై ఉన్నాయని గుర్తించిన ఈసీ
Date : 27-06-2025 - 7:39 IST -
Shubhanshu Shukla: తల కొంచెం బరువుగా ఉంది.. ISSలో శుభాంశు శుక్లా తొలి స్పందన ఇదే!
యాక్సియం మిషన్ 4 కింద (జూన్ 25) మధ్యాహ్నం 12 గంటల సమయంలో అందరూ ఆస్ట్రోనాట్లు ISS కోసం బయలుదేరారు. స్పేస్ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్‌కు అనుసంధానించబడిన డ్రాగన్ క్యాప్సూల్‌లో వారు కెనడీ స్పేస్ సెంటర్ నుండి ఎగిరారు.
Date : 26-06-2025 - 10:53 IST -
Election commission : ఎన్నికల్లో పోటీ చేయని పార్టీలపై ఎన్నికల సంఘం కొరడా..345 పార్టీల డీలిస్ట్‌కు సిద్ధం
ఈ పార్టీల కార్యాలయాలు ఏ రాష్ట్రంలోనూ కనిపించకపోవడం, కార్యకలాపాల లేమి, ఎటువంటి ప్రజాప్రాతినిధ్యం లేకపోవడం వంటి కారణాలతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఈసీ ప్రకటించింది.
Date : 26-06-2025 - 6:52 IST -
Tulbul project : పాక్‌కు అడ్డుకట్ట..తుల్బుల్ ప్రాజెక్టు పునరుద్ధరణపై కేంద్రం యోచన..!
ఈ నిర్ణయం వల్ల ఇప్పటికే పాకిస్థాన్‌లో నీటి కొరత మొదలైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ పశ్చిమ నదుల నీటిని మరింతగా సద్వినియోగం చేసుకోవాలని తలంపుతో కొన్ని ప్రాజెక్టులను తిరిగి ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతోంది.
Date : 26-06-2025 - 5:40 IST -
Warning : ఉగ్రవాదులకు భారత్ హెచ్చరిక
Warning : రాజ్‌నాథ్ వ్యాఖ్యలు SCO వేదికపై భారత్ ఘనంగా తన వైఖరిని ఉద్ఘాటించిన ఉదాహరణగా నిలిచాయి. ఉగ్రవాదాన్ని సహించే, ప్రోత్సహించే యాజమాన్యాలపై అంతర్జాతీయంగా
Date : 26-06-2025 - 2:47 IST -
Toll Fee : నేషనల్ హైవేలపై ద్విచక్ర వాహనాలకు టోల్ ఫీజు..?
Toll Fee : ఇప్పటివరకు టోల్ ఛార్జీలు కేవలం కార్లు, జీపులు, లారీలు, బస్సులు వంటి నాలుగు చక్రాల లేదా పెద్ద వాహనాలపై మాత్రమే ఉండగా, ఇప్పుడు బైకులకూ ఈ నియమాన్ని వర్తింపజేసే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది.
Date : 26-06-2025 - 2:30 IST -
Justice B.R. Gavai : రాజ్యాంగ విలువలకు న్యాయమూర్తులు సంరక్షకులు: సీజేఐ
Justice B.R. Gavai : పౌరుల హక్కులు, రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య సూత్రాలను కాపాడే బాధ్యత న్యాయమూర్తులపై ఉందని, తీర్పులు వెలువరించేటప్పుడు వారికి స్వతంత్రంగా ఆలోచించే స్వేచ్ఛ ఉండాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్ స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని అమరావతిలో జరిగిన సన్మాన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తీర్పులపై ప్రజల అభిప్రాయాలు, విమర్శలు న్యాయ నిర్ణయాలపై ప
Date : 26-06-2025 - 1:57 IST -
Heartbreaking Incident : వృద్ధురాలిని చెత్తకుప్పలో వదిలేసిన కుటుంబ సభ్యులు
ముంబైలోని ఆరే కాలనీలో ఓ హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వృద్ధురాలను ఆమె కుటుంబ సభ్యులే చెత్తకుప్పలో పడేసిన ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
Date : 26-06-2025 - 1:40 IST -
Shubhanshu Shukla : నేను ఒంటరి కాను.. కోట్లాది మంది భారతీయులు నాకు తోడు..అంతరిక్షం నుంచి శుభాంశు శుక్లా లైవ్‌కాల్
ఇక్కడ ఉన్న ప్రతీ క్షణాన్ని ఆస్వాదిస్తున్నాను. నా భుజంపై భారత త్రివర్ణ పతాకం ఉంది. అది చూస్తే, నేను ఒంటరిగా రాలేదన్న భావన కలుగుతోంది. కోట్లాది మంది భారతీయుల ఆశలు నా వెంట ఉన్నాయి. ఈ చిన్న అడుగు నాది కావచ్చు, కానీ ఇది భారత మానవ అంతరిక్ష ప్రయాణాల దిశగా వున్న ఒక గొప్ప ముందడుగు అని భావోద్వేగంగా మాట్లాడారు.
Date : 26-06-2025 - 1:29 IST -
Congress : పోలింగ్ వీడియో ఇవ్వండి.. ఎన్నికల కమిషన్‌కు కాంగ్రెస్ లేఖ
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, ఓటింగ్ ప్రక్రియలో పారదర్శకత లేదంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది.
Date : 26-06-2025 - 1:22 IST -
Sonia Gandhi : ఇరాన్‌పై అమెరికా దాడులను తీవ్రంగా ఖండించిన సోనియా గాంధీ
అమెరికా ఇరాన్ భూభాగంపై జరిపిన బాంబు దాడులపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్రంగా స్పందించారు.
Date : 26-06-2025 - 12:02 IST -
Railway Track: రైలు పట్టాలపై కారు పరుగులు… 7 కిలోమీటర్ల హల్చల్తో రైళ్ల రాకపోకలకు బ్రేక్!
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి వద్ద ఓ యువతి చేసిన నిర్వాకం స్థానికులను, రైల్వే అధికారులను ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది.
Date : 26-06-2025 - 11:33 IST -
Encounter : ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు మహిళా మావోలు మృతి
. ఈ ఆపరేషన్‌కి సంబంధించి అధికారిక వివరాల ప్రకారం, అబూజ్మడ్ అడవుల్లో మావోయిస్టుల మాడ్ డివిజన్‌కు చెందిన సీనియర్ కేడర్ సభ్యులు సంచరిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి.
Date : 26-06-2025 - 11:03 IST -
Uttarakhand : అలకనంద నదిలో పడిన బస్సు.. 10 మంది గల్లంతు
ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఒకరు మృతిచెందగా, ఏడుగురు గాయపడ్డారు. మరో 10 మంది ప్రయాణికులు గల్లంతయ్యారని అధికారులు వెల్లడించారు. ఈ ఘటన ఘోల్తీర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఇది రుద్రప్రయాగ్ జిల్లాలో పర్వతాల మధ్య నదీ పరివాహక ప్రాంతంగా ఉంటుంది.
Date : 26-06-2025 - 10:30 IST -
Rajnath Singh: చైనా వేదికగా పాక్‌కు వార్నింగ్ ఇచ్చిన భారత్!
రాజ్‌నాథ్ సింగ్ ఈ పర్యటన సందర్భంగా చైనా, రష్యా రక్షణ మంత్రులతో ప్రత్యేక ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Date : 26-06-2025 - 10:06 IST -
Jan Suraj : పీకే ఎన్నికల గుర్తు ఇదే !!
Jan Suraj : ప్రశాంత్ కిషోర్ (Prashanth Kishor) స్థాపించిన ‘జన్ సురాజ్’ (Jan Suraj) పార్టీకి అధికారికంగా ఎన్నికల గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది
Date : 25-06-2025 - 10:27 IST