India
-
Rain Effect : తమిళనాడులో వర్ష బీభత్సం.. విద్యాసంస్థలకు సెలవు..
Rain Effect : రానున్న మూడు రోజుల పాటు తమిళనాడు అంతటా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. అక్టోబరు 14-16 వరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయబడింది, ఈ సమయంలో అత్యంత తీవ్రమైన వర్షాలు కురుస్తాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉందని IMD నివేదించింది.
Date : 15-10-2024 - 11:01 IST -
SCO Summit : నేటి నుంచి పాకిస్థాన్‌లో SCO సదస్సు… భారీ ప్రదర్శనకు సిద్ధమవుతోన్న ఇమ్రాన్ ఖాన్ పార్టీ
SCO Summit : ఈ సదస్సుకు ఆతిథ్యం ఇస్తున్న పాకిస్థాన్ ఆగస్టులో భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం పంపింది. అయితే భారత్ నుంచి ప్రధాని కాకుండా విదేశాంగ మంత్రి ఈ సదస్సులో పాల్గొంటారు. జైశంకర్ అక్కడ 24 గంటల కంటే తక్కువ సమయం గడపనున్నారు. అంతకుముందు, జైశంకర్ తన పాకిస్తాన్ పర్యటన ఉద్దేశ్యం SCO సమావేశం కోసమేనని, రెండు దేశాల మధ్య సంబంధాలపై ఎటువంటి చర్చ జరగదని చెప్పారు.
Date : 15-10-2024 - 10:46 IST -
Assembly Polls 2024 : ఇవాళ మోగనున్న మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల నగారా
ఉత్తరప్రదేశ్‌లోని 10 అసెంబ్లీ స్థానాలకు, గుజరాత్‌లోని 2 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ(Assembly Polls 2024) అనౌన్స్ చేసే అవకాశం ఉంది.
Date : 15-10-2024 - 10:13 IST -
Canada Vs India : కెనడా ‘ఉగ్ర’ రూపం.. భారత విమానం పేల్చేసిన ఖలిస్తానీలకూ షెల్టర్
కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో తండ్రి పేరు పిరె ఇలియట్ ట్రూడో (Canada Vs India)
Date : 15-10-2024 - 9:42 IST -
Bishnoi Gang : లారెన్స్ ముఠాను వాడుకొని ఖలిస్తానీలపై దాడులు.. కెనడా ఆరోపణ
గుజరాత్‌లోని సబర్మతీ జైలులో ఉంటూనే తన ముఠాను లారెన్స్ బిష్ణోయ్ ఎలా నడుపుతున్నాడు ? అనే అంశంపై భారత మీడియాలోనూ(Bishnoi Gang) ముమ్మర చర్చ జరుగుతోంది.
Date : 15-10-2024 - 9:04 IST -
Lawrence Bishnoi : జైల్లో ఉన్నా వణుకు పుట్టిస్తున్న లారెన్స్ బిష్ణోయ్.. ఎవరు ?
ఇంతకీ ఎవరీ లారెన్స్ బిష్ణోయ్ ? ఇతడు గ్యాంగ్‌స్టర్(Lawrence Bishnoi) ఎలా అయ్యాడు ?
Date : 14-10-2024 - 5:22 IST -
Uddhav Thackeray : ఉద్ధవ్ థాకరేకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
Uddhav Thackeray : గుండె ధమనుల్లో ఇబ్బందులు తలెత్తినట్లు తెలుస్తోంది. ఆసుపత్రిలో ఆయనను పరీక్షించిన వైద్యులు యాంజియోప్లాస్టీ చేయాలని నిర్ణయించారు.
Date : 14-10-2024 - 4:56 IST -
PM Modi : ప్రధాని మోడీని కలిసిన ఢిల్లీ సీఎం అతిశీ
PM Modi : ఈరోజు ప్రధాని నరేంద్రమోడీని కలిశానని ఎక్స్ వేదికగా సీఎం అతిశీ పేర్కొన్నారు. మన దేశ రాజధానిలో సంక్షేమం, అభివృద్ధి కోసం కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం మధ్య సహకారం ఉంటుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.
Date : 14-10-2024 - 4:38 IST -
Ratan Tata : మహారాష్ట్ర స్కిల్ యూనివర్సిటీకి రతన్ టాటా పేరు..
Ratan Tata : ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం ఇండస్ట్రీయల్ అవార్డులను రతన్ టాటా పేరుతో ఇవ్వాలని నిర్ణయించడంతో రతన్ టాటాకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను ఇవ్వాలని కోరిన విషయం తెలిసిందే.
Date : 14-10-2024 - 3:49 IST -
Chirag Paswan : కేంద్ర మంత్రికి ‘జడ్’ కేటగిరి భద్రత
Chirag Paswan : చిరాగ్ పాశ్వాన్ (41)కు ఇంతకుముందు సాయుధ సరిహద్దు దళం (ఎస్ఎస్‌బీ) భద్రత కల్పించేది. సెంట్రల్ పారామిలటరీ బలగాలకు చెందిన చిన్న టీమ్ ఆయన భద్రతను చూసుకునేది. కొత్తగా కేటాయించిన "జడ్'' కేటగిరి సెక్యూరిటీతో ఆయకు సీఆర్‌పీఎఫ్ భద్రత కల్పిస్తుంది.
Date : 14-10-2024 - 3:36 IST -
Railway Jobs : ఇంటర్ పాసైతే చాలు.. 3693 రైల్వే జాబ్స్
డిగ్రీ చేసిన వారు రెండు రకాల పోస్టులకు(Railway Jobs) కూడా అప్లై చేయొచ్చు.
Date : 14-10-2024 - 2:47 IST -
Baba Siddique Murder Case : వెలుగులోకి సంచలన విషయాలు
Baba Siddique Murder Case : లారెన్స్ బిష్నోయి గ్యాంగ్ ని అతని ముగ్గురు అనుచరులు అన్మోల్ బిష్నోయి (సోదరుడు), గోల్డీ బ్రార్, రోహిత్ గోదార్ నడుపుతున్నారు
Date : 14-10-2024 - 2:30 IST -
China Vs India : బార్డర్‌లో బరితెగింపు.. పాంగోంగ్ సరస్సు సమీపంలో చైనా నిర్మాణ పనులు
ఈ సరస్సు భారత్‌కు, చైనా ఆధీనంలోని టిబెట్‌కు మధ్యలో(China Vs India) ఉంటుంది.
Date : 14-10-2024 - 1:59 IST -
Lawrence Bishnoi : సబర్మతీ జైలులో లారెన్స్ బిష్ణోయ్.. అతడిని కస్టడీకి ఇవ్వకపోవడానికి కారణమిదే
లారెన్స్ బిష్ణోయ్‌ను(Lawrence Bishnoi) ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కస్టడీలోకి తీసుకోవడంలో కొన్ని అవాంతరాలు ఎదురవుతున్నాయి.
Date : 14-10-2024 - 1:30 IST -
Narendra Modi : గతి శక్తి అనుభూతి కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించిన మోదీ
Narendra Modi : ప్రధానమంత్రి గతిశక్తి ప్రారంభించి మూడో వార్షికోత్సవం సందర్భంగా భారత మండపంలో ఉన్న పీఎం గతిశక్తి అనుభూతి కేంద్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఆకస్మికంగా సందర్శించారు. అనుభూతి కేంద్రం ప్రధానమంత్రి గతిశక్తి యొక్క ముఖ్య లక్షణాలు, విజయాలు , మైలురాళ్లను ప్రదర్శిస్తుంది.
Date : 13-10-2024 - 8:02 IST -
CM Atishi : డీయూ కాలేజీలకు రూ.100 కోట్లు విడుదల: సీఎం అతిషి
CM Atishi : అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్ ప్రభుత్వం మొదట్నించీ విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమత్రి అతిషి తెలిపారు. ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఏటేటా బడ్జెట్‌లో అత్యథిక మొత్తాన్ని విద్యారంగానికి కేటాయిస్తోందన్నారు.
Date : 13-10-2024 - 7:26 IST -
Mumbai : పట్టాలు తప్పిన లోకల్ ట్రైన్..పశ్చిమ రైల్వే సేవలకు అంతరాయం
Mumbai : ఈ ఘటన అనంతరం చర్చిగేట్, ముంబయి సెంట్రల్ మధ్య 'స్లో ట్రాక్'పై రాకపోకలు నిలిపేశారు. రెండు స్టేషన్ల మధ్య రైళ్లను ఫాస్ట్ లైన్‌కు మళ్లించారు. లోకల్ రైల్ బోగాలు తప్పడంతో పెద్దఎత్తున ప్రయాణికులు ఇబ్బందులకు గరయ్యారు.
Date : 13-10-2024 - 6:29 IST -
Droupadi Murmu : ఆఫ్రికన్ దేశాల పర్యటనకు బయలుదేరిన రాష్ట్రపతి
Droupadi Murmu : చమురు, గ్యాస్, రక్షణ, అంతరిక్ష సహకారం వంటి వ్యూహాత్మక రంగాల్లో ఇరు దేశాలు మరింత దగ్గరవుతాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా ఇరువురు అధ్యక్షుల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి.
Date : 13-10-2024 - 6:07 IST -
CM Candidate : సీఎం అభ్యర్థిపై ఉద్ధవ్ థాక్రే కీలక వ్యాఖ్యలు
ఎంవీఏ కూటమి ఆధ్వర్యంలో ఆదివారం ముంబైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉద్ధవ్ థాక్రే (CM Candidate) మాట్లాడారు.
Date : 13-10-2024 - 5:33 IST -
ShakthiSAT : 108 దేశాల బాలికలతో చంద్రయాన్-4 శాటిలైట్.. ‘శక్తిశాట్’కు సన్నాహాలు
ఈ కార్యక్రమ పోస్టర్‌ను(ShakthiSAT) రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము త్వరలో ఆవిష్కరించనున్నారు.
Date : 13-10-2024 - 4:50 IST