India
-
Article 370 Restoration : ఆర్టికల్ 370 విషయంలో మా వైఖరి, కాంగ్రెస్-ఎన్సీ వైఖరి ఒక్కటే : పాకిస్తాన్
తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే.. ఆర్టికల్ 370ని(Article 370 Restoration) పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ పార్టీ అంటోంది.
Date : 19-09-2024 - 1:27 IST -
India Vs US : భారత ప్రభుత్వానికి, అజిత్ దోవల్‌కు అమెరికా కోర్టు సమన్లు.. ఎందుకు ?
భారత ప్రభుత్వం, భారత జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్, రా మాజీ చీఫ్ సమంత్ గోయల్, రా ఏజెంట్ విక్రమ్ యాదవ్, భారత వ్యాపారి నిఖిల్ గుప్తాలకు సమన్లు(India Vs US) జారీ అయ్యాయి.
Date : 19-09-2024 - 11:18 IST -
Train Derail Conspiracy: భారతదేశంలో రైళ్లు ఎందుకు పట్టాలు తప్పుతున్నాయి? ఉగ్రవాదుల హస్తం ఉందా..?
హోం మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం.. గత 55 రోజుల్లో 18 సార్లు రైలు ప్రమాదాలకు కారణమయ్యే ప్రయత్నాలు జరిగాయి. ఈ కుట్ర ఎక్కువ కాలం సాగదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఈ సందర్భంగా సూచించారు.
Date : 19-09-2024 - 11:17 IST -
Athishi Swearing: సెప్టెంబర్ 21న ముఖ్యమంత్రిగా అతిషి ప్రమాణస్వీకారం
Athishi Swearing: ఆప్ లెజిస్లేచర్ పార్టీ నాయకురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికైన అతిషి ఢిల్లీకి మూడో మహిళా ముఖ్యమంత్రి కానున్నారు. సెప్టెంబర్ 21న ఆమె సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారు.
Date : 18-09-2024 - 8:22 IST -
One Nation- One Election: వన్ నేషన్- వన్ ఎలక్షన్ అంటే ఏమిటి? ప్రయోజనాలు, అప్రయోజనాలు ఇవేనా..?
వన్ నేషన్-వన్ ఎలక్షన్ అంటే ఏమిటో తెలుసుకుందాం? దాని ప్రయోజనాలు, అప్రయోజనాలు ఏమిటి? ఏ దేశాల్లో ఇది వర్తిస్తుంది? భారతదేశంలో దీన్ని అమలు చేయడంలో ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి? అనేది ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
Date : 18-09-2024 - 5:48 IST -
Ayodya Rammandir : 7 నెలల్లో అయోధ్యను సందర్శించిన12 కోట్ల మంది
Ayodya Rammandir : మథుర, ప్రయాగ్‌రాజ్ , వారణాసితో సహా రాష్ట్రంలోని ఇతర మత కేంద్రాలలో కూడా గణనీయమైన పెరుగుదల కనిపించింది, అయితే, అయోధ్య పాదయాత్రల సంఖ్యలో అన్నింటిని మించిపోయింది.
Date : 18-09-2024 - 5:25 IST -
Chandrayaan 4 : చంద్రయాన్-4కు కేంద్రం పచ్చజెండా.. ఈసారి ఏం చేస్తారంటే.. ?
వీనస్ ఆర్బిటర్ మిషన్, గగన్‌యాన్ విస్తరణకు సైతం కేంద్ర సర్కారు(Chandrayaan 4) ఆమోదం తెెలిపింది.
Date : 18-09-2024 - 4:35 IST -
Rahul Gandhi : రాహుల్‌గాంధీ హత్యకు కుట్రపన్నారు.. పోలీసులకు కాంగ్రెస్ కంప్లయింట్
‘‘సెప్టెంబరు 11న రాహుల్ గాంధీకి(Rahul Gandhi) బీజేపీ నేత తర్విందర్ సింగ్ మార్వా, రైల్వేశాఖ సహాయ మంత్రి రవ్నీత్ బిట్టు, శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్‌లు వార్నింగ్‌లు ఇచ్చారు.
Date : 18-09-2024 - 4:18 IST -
Haryana election: కాంగ్రెస్ మేనిఫెస్టో, రూ.500 లకే గ్యాస్, 6 వేలు పెన్షన్
Haryana election: కాంగ్రెస్ హామీలో భాగంగా వృద్ధులు, మహిళలకు పెద్దపీట వేశారు. ప్రజా సంక్షేమ విధానాలపై కూడా పార్టీ దృష్టి సారించింది. కాంగ్రెస్ ఇచ్చిన ఏడు హామీలలో కనీస మద్దతు ధర (MSP) లకు చట్టపరమైన హామీ మరియు అధికారంలోకి వస్తే కుల సర్వే హామీని మేనిఫెస్టోలో జోడించారు.
Date : 18-09-2024 - 3:56 IST -
NPS Vatsalya : ‘వాత్సల్య యోజన స్కీం’.. పిల్లల భవిష్యత్తు కోసం పెన్నిధి
భారతీయ పౌరసత్వం కలిగిన ప్రతి ఒక్కరూ తమ పిల్లల పేరిట వాత్సల్య యోజన(NPS Vatsalya) అకౌంటును తెరవొచ్చు.
Date : 18-09-2024 - 3:27 IST -
One Nation One Election: వన్ నేషన్- వన్ ఎలక్షన్‌కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం.. కోవింద్ కమిటీలో నిర్ణయాలివే..!
ఒక దేశం-ఒకే ఎన్నికలు ప్రతిపాదనకు మోదీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనిపై కోవింద్ కమిటీ నివేదిక ఇచ్చిందని చెప్పారు.
Date : 18-09-2024 - 3:10 IST -
Lalu Prasad : రైల్వే ఉద్యోగాల స్కాంలో లాలూకు షాక్.. కోర్టు కీలక ఆదేశాలు
అక్టోబరు 7లోగా తమ ఎదుట హాజరుకావాలని వారిద్దరిని న్యాయస్థానం(Lalu Prasad) ఆదేశించింది.
Date : 18-09-2024 - 1:43 IST -
Mohana Singh : మోహనాసింగ్ రికార్డ్ .. తేజస్ యుద్ధ విమానం నడిపిన తొలి మహిళా పైలట్
మోహనా సింగ్(Mohana Singh) రాజస్థాన్‌లోని ఝుంఝును జిల్లా వాస్తవ్యురాలు.
Date : 18-09-2024 - 10:16 IST -
Jammu Kashmir : కశ్మీరులో తొలి విడత ఓట్ల పండుగ షురూ.. ప్రధాని మోడీ కీలక సందేశం
ఇవాళ జమ్మూ ప్రాంతంలోని మూడు జిల్లాల్లో ఉన్న 8 అసెంబ్లీ సెగ్మెంట్లు, కాశ్మీర్ లోయలోని నాలుగు జిల్లాల్లో ఉన్న 16 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ ప్రక్రియను(Jammu Kashmir) నిర్వహిస్తున్నారు.
Date : 18-09-2024 - 8:46 IST -
Nipah Virus in Kerala: కేరళలో విజ్రంభిస్తున్న నిపా వైరస్, లాక్డౌన్ విధింపు
Nipah Virus in Kerala: కేరళలో నిపా వైరస్ విజ్రంభిస్తుంది. నిపా ఇన్ఫెక్షన్ కారణంగా ఇటీవల 24 ఏళ్ల యువకుడు మరణించాడు. దీంతో మలప్పురంలోని కంటైన్మెంట్ జోన్లలో కేరళ ప్రభుత్వం మంగళవారం లాక్డౌన్ లాంటి ఆంక్షలు విధించింది. మరణించిన రోగి కాంటాక్ట్ లిస్ట్‌లో ప్రస్తుతం 175 మంది ఉన్నారని అధికారులు తెలిపారు.
Date : 17-09-2024 - 9:08 IST -
Supreme Slams Wikipedia: కోల్‌కతా డాక్టర్ పేరు, ఫోటో తొలగించాలని వికీపీడియాను ఆదేశించిన సుప్రీంకోర్టు
Supreme Slams Wikipedia: అత్యాచారం, హత్య కేసుల్లో బాధితురాలి వివరాలను వెల్లడించలేమని చట్టంలోని నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ సందర్భంగా కోల్‌కతా బాధిత డాక్టర్ వివరాలను తీసివేయాల్సిందిగా వికీపీడియాను సుప్రీంకోర్టు ఆదేశించింది
Date : 17-09-2024 - 7:38 IST -
jairam ramesh : మోడీ 3.0.. వందరోజుల పాలన పై జైరాం రమేష్ విమర్శలు
jairam ramesh comments on 100 days of modi 3.0 govt: వంద రోజుల పాలన అంతా అస్ధిరత, సంక్షోభాలమయమని దుయ్యబట్టారు. దేశంలో ఉపాధి అవకాశాలు సృష్టించడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఎక్స్ పోస్ట్‌లో జైరాం రమేష్ పేర్కొన్నారు.
Date : 17-09-2024 - 7:31 IST -
Mallikarjun Kharge : మీ నాయకులను అదుపులో పెట్టుకోండి.. ప్రధాని మోదీకి ఖర్గే లేఖ..
Mallikarjun Kharge : కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై అధికార బీజేపీ, దాని మిత్రపక్షాల నేతలు చేసిన అనుచిత, బెదిరింపు వ్యాఖ్యలను ఎత్తిచూపుతూ రాజ్యసభలో ప్రతిపక్ష నేత (ఎల్వోపీ) మల్లికార్జున్ ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
Date : 17-09-2024 - 7:19 IST -
Wayanad Relief Fund : సీఎం విజయన్ మెమోరాండంపై దుమ్మెత్తిపోసిన కాంగ్రెస్
Wayanad Relief Fund : ముఖ్యమంత్రి పినరయి విజయన్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసిన మరుసటి రోజు, ప్రతిపక్ష నాయకుడు వీడీ సతీశన్ మంగళవారం మెమోరాండమ్‌లో విశ్వసనీయత లేదని అన్నారు.
Date : 17-09-2024 - 6:56 IST -
Rajnath Singh : కేజ్రీవాల్‌కు నైతిక విలువలు లేవు..రాజ్‌నాథ్ సింగ్
Kejriwal has no moral values: కేజ్రీవాల్‌కు నైతిక విలువలు ఉండుంటే.. అరెస్ట్ అయినప్పుడే రాజీనామా చేసేవారని వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్‌కు నైతిక విలువలు ఉంటే ఆరోపణలు వచ్చిన రోజే కేజ్రీవాల్ రాజీనామా చేసేవారన్నారు. అంతేకాకుండా నిజం తేలేవరకు జైల్లోనే ఉండేవారని చెప్పారు.
Date : 17-09-2024 - 6:28 IST