Rahul Gandhi: రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్.. పరువు నష్టం కేసులో బెయిల్!
రాహుల్ గాంధీకి సూరత్ సెషన్స్ కోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది.
-
Congress Files: 70 ఏళ్లలో 4.8 లక్షల కోట్ల కుంభకోణాలు చేసిందంటూ కాంగ్రెస్ ఫైల్స్ పేరుతో బీజేపీ ప్రచారం
యూపీఎ హయాంలో జరిగిన అవినీతి ఆరోపణలపై కాంగ్రెస్ (Congress Files) పై బీజేపీ దాడికి దిగింది. తాజా ఆరోపణల్లో కాంగ్రెస్ ఫైల్స్ మొదటి ఎపిసోడ్ ను విడుదల చేసింది. ఈ వీడియోను బీజేపీ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో పోస్టు చేసింది. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన�
Published Date - 11:53 AM, Mon - 3 April 23 -
Indian Idol 13 Winner: ఇండియన్ ఐడల్ 13 విన్నర్ గా ఆయోధ్య కుర్రాడు రిషి సింగ్.. బహుమతి ఎంతో తెలుసా?
ప్రముఖ సోనీ చానల్ నిర్వహించిన సింగింగ్ రియాలిటీ షో ఇండియన్ ఐడల్ 13వ సీజన్ లో ఉత్తరప్రదేశ్ అయోధ్య నగరానికి చెందిన రిషి సింగ్ విజేతగా నిలిచాడు.
Published Date - 11:28 AM, Mon - 3 April 23 -
Maneka Gandhi: స్త్రీ అందంగా ఉండాలంటే గాడిదపాల సబ్బు వాడాలన్న మేనకా గాంధీ. బీజేపీ సీక్రెట్ ఇదేనంటూ నెటిజన్ల కామెంట్స్
కేంద్రమాజీ మంత్రి సుల్తాన్ పూర్ కు చెందిన బీజేపీ ఎంపీ మేనకాగాంధీ (Maneka Gandhi) ఓ విచిత్రమైన ప్రకటన చేసి సోషల్ మీడియాలో వైరల్ గా మారారు. మేనకగాంధీకి సంబంధించిన ఈ వీడియో ఇఫ్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్త్రీ శరీరం అందంగా ఉండాలంటే గాడిద పాలతో �
Published Date - 11:11 AM, Mon - 3 April 23 -
SBI Recruitment 2023: ఎస్బిఐ బంపర్ ఆఫర్, 1022 పోస్టులకు రిక్రూట్మెంట్, చివరి తేదీ ఎప్పుడంటే..!!
బ్యాంకులో ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల (SBI Recruitment 2023) కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. దేశంలోని PSU బ్యాంకులలో ఒకటైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 1000 కంటే ఎక్కువ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 1న బ్యాంక్ జారీ చేసిన �
Published Date - 10:41 AM, Mon - 3 April 23 -
Bihar Violence: ససారంలో ఉద్రిక్త పరిస్థితులు, ఓ ఇంట్లో పేలిన బాంబు, నిలిచిపోయిన ఇంటర్నెట్ సేవలు
బీహార్ లో (Bihar Violence) హింసాకాండ కొనసాగుతోంది. రోహ్తాస్ జిల్లా ససారంలో, శ్రీరామనవమి ఊరేగింపు సందర్భంగా జరిగిన వివాదంతో హింస తగ్గుముఖం పట్టడం లేదు. సోమవారం తెల్లవారుజామున ససారంలో మళ్లీ భారీ పేలుడు శబ్ధం వినిపించింది. సోమవారం తెల్లవారుజామున 4:30 గంట�
Published Date - 10:19 AM, Mon - 3 April 23 -
Kozhikode Terror Angle : కోజికోడ్ రైలు ఘటన ఉగ్రవాదుల పన్నాగమా? కొనసాగుతోన్న దర్యాప్తు!!
కేరళలోని కోజికోడ్‌లో (Kozhikode Terror Angle) నిన్న రాత్రి ఓ విషాదకర ఘటన కేసు వెలుగులోకి వచ్చింది. అలప్పుజా-కన్నూర్ ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆదివారం రాత్రి ఇతర ప్రయాణికులపై పెట్రోలు పోసి ఒక వ్యక్తి నిప్పంటించడంతో భయానక వాతావరణం నెలకొంది. కదులుతు�
Published Date - 09:42 AM, Mon - 3 April 23 -
Kerala Train: కేరళలో కదులుతున్న రైలులో మహిళకు నిప్పంటించిన ఓ వ్యక్తి, ముగ్గురు మృతి,
కేరళలో(Kerala Train) దారుణం జరిగింది. కోజికోడ్ జిల్లాలో ఆదివారం కదులుతున్న రైలులో ఓ వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. పక్కన ఉన్నవారు రైలులో నుంచి దూకి తప్పించుకునే ప్రయత్నం చేయగా ఎనిమిది మంది తీవ్రంగా గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఐదుగురిని �
Published Date - 06:19 AM, Mon - 3 April 23 -
RBI Recruitment 2023: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం పొందడానికి సువర్ణావకాశం, ఈ అర్హతలు ఉంటే వెంటనే అప్లయ్ చేసుకోండి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI Recruitment 2023) ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 25 ఫార్మసిస్ట్ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. ఈ పోస్టులకు అప్లయ్ చేసుకునేందుకు ఏప్రిల్ 10 చివరి తేద
Published Date - 07:22 PM, Sun - 2 April 23 -
Business Idea : అరటి పండే కాదు తొక్క, కాండం కూడా డబ్బులు సంపాదించి పెడుతుంది, ఈ బిజినెస్‌కు ప్రభుత్వం సబ్సిడి కూడా ఇస్తుంది.
వ్యాపారం (Business Idea) చేయాలన్న ఆలోచన ఉంటే..ఎన్నో మార్గాలు ఉన్నాయి. పనికిరాని వస్తువులు కూడా మనకు ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. కావాల్సింది ఆలోచన. దేశంలో అనేక రాష్ట్రాల్లో అరటి సాగుతో రైతులు భారీ లాభాలను ఆర్జిస్తున్నారు. దీంతోపాటు ఇతర పంటలను కూడా సాగు చ
Published Date - 06:44 PM, Sun - 2 April 23 -
Abdul Kalam Another Side: మీడియా చూపని అబ్దుల్ కలాం మరోకోణం..!
కలాం గారి సెక్రెటరీ గ పనిచేసిన పి ఎం నాయర్ గారిని దూరదర్శన్ చేసినఇంటర్వ్యూ లో కొన్ని బాగాలు తెలుగు అనువాదం నాయర్ అందించారు. వాటి వివరాలు ఇవి..
Published Date - 04:50 PM, Sun - 2 April 23 -
Covid Cases: భారత్‌లో భారీగా పెరిగిన కరోనా కేసులు.. గత 6 నెలల్లో ఇవే అత్యధికం..!
దేశంలో మరోసారి కరోనా కేసులు (Covid Cases) వేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 3,824 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో యాక్టివ్ కేసుల సంఖ్య ఇప్పుడు 18 వేలు దాటింది.
Published Date - 12:28 PM, Sun - 2 April 23 -
Students Drown: ప్రాణం తీసిన సెల్ఫీ సరదా.. నీటిలో మునిగి ముగ్గురు దుర్మరణం
మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలోని దేవ్రాణి దై మందిర్‌లోని పర్యాటక ప్రదేశం సమీపంలో నీటితో నిండిన కొలనులో మునిగి (Students Drown) ముగ్గురు మరణించారు. వీరిలో ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి ఉన్నారు. ముగ్గురి వయస్సు 21-23 సంవత్సరాల మధ్య ఉంటుంది.
Published Date - 10:56 AM, Sun - 2 April 23 -
Bomb Blast: బీహార్‌లోని ససారంలో బాంబు పేలుడు.. ఆరుగురికి గాయాలు
బీహార్‌లోని రోహతాస్ జిల్లా ససారంలో రామ నవమి తర్వాత క్షీణించిన మతపరమైన వాతావరణం మధ్యలో పెద్ద వార్తలు వస్తున్నాయి. శనివారం రాత్రి బాంబు పేలుడు (Bomb Blast)జరిగినట్లు సమాచారం.
Published Date - 09:25 AM, Sun - 2 April 23 -
Gold Price Today: దేశంలో నేడు స్థిరంగా బంగారం ధరలు.. వెండి ధరలు మాత్రం..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) స్థిరంగా ఉన్నాయి. ఆదివారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,000గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,000గా నమోదైంది.
Published Date - 08:50 AM, Sun - 2 April 23 -
Suresh Raina: సురేశ్ రైనా అత్తామామల హత్యకేసు నిందితుడి ఎన్కౌంటర్
మాజీ క్రికెటర్ సురేశ్ రైనా (Suresh Raina) బంధువులను హతమార్చిన నిందితుడు రషీద్ ను ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ పోలీసులు ఎన్కౌంటర్లో హతమార్చారు. రషీద్‌పై 50 వేల రూపాయల రివార్డు ప్రకటించారు.
Published Date - 08:27 AM, Sun - 2 April 23