HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Mumbai Opposition Meeting May Be Postponed To September

INDIA Meet Postponed : “ఇండియా” కూటమి మూడో భేటీ వాయిదా.. మళ్లీ మీటింగ్ ఎప్పుడంటే ?

INDIA Meet Postponed : విపక్ష కూటమి "ఇండియా" మూడో భేటీ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  • Author : Pasha Date : 30-07-2023 - 11:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
India Win 2024
India Win 2024

INDIA Meet Postponed : విపక్ష కూటమి “ఇండియా” మూడో భేటీ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముంబై వేదికగా  ఆగస్టు 25,26 తేదీల్లో మూడోసారి భేటీ కావాలని కూటమి నేతలు గతంలో నిర్ణయించారు. ఈ సమావేశాలకు శివసేన (ఉద్ధవ్), ఎన్​సీపీ (శరద్​ పవార్​) సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వాలని నిర్ణయించాయి. అయితే కూటమిలోని కొన్ని పార్టీల ముఖ్య నేతలు అందుబాటులో లేకపోవడంతో ఈ సమావేశాన్ని సెప్టెంబర్ మొదటి వారానికి వాయిదా వేసే(INDIA Meet Postponed)  అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also read : Dead Body In Bag : జ్యూస్ కొనిస్తానని ఎత్తుకెళ్లి దారుణం.. ఐదేళ్ల పాపపై హత్యాచారం

ఇప్పటికే పాట్నా, బెంగళూరులో రెండు సార్లు సమావేశమైన “ఇండియా” కూటమి నేతలు..  ముంబై వేదికగా మూడోసారి సమావేశమై సీట్ల సర్దుబాటు, ఇండియా కూటమి సారధ్య బాధ్యతలపై  చర్చలు జరుపుతారనే  టాక్ వినిపించింది. కూటమి నాయకత్వ సమస్యకు ముంబై భేటీలో ఓ పరిష్కారం లభిస్తుందనే అంచనాలు వెలువడ్డాయి. కాస్త ఆలస్యంగా జరిగినా “ఇండియా” కూటమి మూడో భేటీలో..  ఇవే అంశాలు ప్రధాన ఎజెండాగా ఉంటాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • August 25-26
  • india
  • INDIA leaders unavailable
  • INDIA Meet Postponed
  • Mumbai Opposition MEET
  • postponed to september

Related News

Gas Effect 4yres

War Effect : మరో నాలుగేళ్లు గ్యాస్ , పెట్రోల్ కష్టాలు తప్పవా ?

ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం ముగిసినా, దాని తాలూకు ఆర్థిక గాయాలు మానడానికి మరో రెండు నుండి నాలుగేళ్ల సమయం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు

  • Hormuz route opened for India

    Hormuz Route : గుడ్ న్యూస్.. భారత నౌకలపై ఇరాన్ గ్రీన్ సిగ్నల్

  • Modi On Gst

    Modi : ప్రపంచంలోనే నెం 1 లీడర్ మోడీనే.. లేటెస్ట్ సర్వే చెపుతుంది ఇదే !!

Latest News

  • Suyodhana Review: ప్రియదర్శి ‘సుయోధన’ రివ్యూ!

  • Kavitha New Party: కొత్త పార్టీకి ముహూర్తం ఖరారు.. ఏప్రిల్ 25న పార్టీ ప్రకటిస్తామన్న కవిత

  • Telangana Sports: తెలంగాణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు

  • Heatwave: వేసవిలో ఒంట్లో వేడిని తరమికొట్టే సూపర్‌ డ్రింక్ ఇది..!

  • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

Trending News

    • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

    • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

    • Beer Shortage: మందుబాబులకు షాక్.. వేసవిలో బీర్ల కొరత

    • Petrol ,Diesel Price Down : వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్ , డీజిల్ ధరలు తగ్గింపు

    • Petrol Shortage : సైకిళ్లకు ఫుల్ గిరాకీ !!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd