HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Ms Dhoni Dance In Ambani Wedding

Ms Dhoni Dance: అంబానీ వెడ్డింగ్ ఈవెంట్ లో ధోనీ మాస్ డ్యాన్స్

క్రికెట్ మైదానంలో సిక్సర్లతో అభిమానులను ఉర్రూతలూగించిన భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అనంత్ అంబానీ వివాహానికి ప్రత్యేక అతిథిగా వచ్చారు. పెళ్లి ఊరేగింపులో ధోనీ అందరినీ ఆశ్చర్యపరిచాడు.

  • Author : Praveen Aluthuru Date : 13-07-2024 - 7:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ms Dhoni Dance
Ms Dhoni Dance

Ms Dhoni Dance: పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ జూలై 12న ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో రాధిక మర్చంట్‌ను ఘనంగా వివాహం చేసుకున్నారు. ఈ వివాహా వేడుకకు దేశ, విదేశాల్లోని అన్ని రంగాల ప్రముఖులు హాజరయ్యారు. క్రికెట్ రంగం నుంచి సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, కృనాల్ పాండ్యా, ఇషాన్ కిషన్ తదితరులు కూడా ఉన్నారు. సాధారణంగా మైదానంలో తమ ఆటతో ప్రజల దృష్టిని ఆకర్షించే క్రికెటర్లు.. పెళ్లిలో తమ డ్యాన్స్‌తో అక్కడ ఉన్న అభిమానులు, అతిథుల దృష్టిని ఆకర్షించారు. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది.

క్రికెట్ మైదానంలో సిక్సర్లతో అభిమానులను ఉర్రూతలూగించిన భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అనంత్ అంబానీ వివాహానికి ప్రత్యేక అతిథిగా వచ్చారు. పెళ్లి ఊరేగింపులో ధోనీ అందరినీ ఆశ్చర్యపరిచాడు. క్రికెట్‌లో బౌలర్లను డ్యాన్స్ చేయించే ధోనీ.. అనంత్ పెళ్లిలో జోరుగా డ్యాన్స్ చేశాడు. అతను డ్యాన్స్ చేయడం చూసి యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కూడా ఆగలేక డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. ధోనీ, కిషన్ డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది.

MS Dhoni dancing with Ishant Kishan. 😄❤️pic.twitter.com/neWObVSX9b

— Mufaddal Vohra (@mufaddal_vohra) July 13, 2024

ఓ వైపు అనంత్ అంబానీ వివాహానికి రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకాగా, మరోవైపు భారత్‌లోని పలువురు ప్రముఖ క్రికెటర్లు ఈ వివాహానికి హాజరుకాలేదు. వివాహ వేడుకలో కనిపించని క్రికెటర్లలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, సురేష్ రైనా, వీరేంద్ర సెహ్వాగ్, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్ ఉన్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రస్తుతం లండన్‌లో ఉన్నారు. యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, సురేష్ రైనా కూడా ఇంగ్లాండ్‌లో ఉన్నారు. వీరు ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‌లో పాల్గొంటున్నారు. వీరేంద్ర సెహ్వాగ్, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్ గైర్హాజరు కావడానికి గల కారణాలు తెలియరాలేదు.

Also Read: Zika Virus : జికా వైరస్ కేసులు పెరుగుతున్నాయి.. ఈ దోమల ద్వారా సంక్రమించే వ్యాధికి హెచ్‌ఐవికి సంబంధం ఏమిటి.?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ambani Wedding
  • Anant Ambani
  • ishan kishan
  • Ms Dhoni Dance
  • Radhika Merchant

Related News

Ishan Kishan

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌.. టాప్‌- 10లోకి ఇషాన్ కిష‌న్‌!

ఈ ప్రపంచకప్‌లో సంజూ శాంసన్ ఓపెనర్‌గా బరిలోకి దిగాల్సి ఉన్నప్పటికీ ఈశాన్ కిషన్ అసాధారణ ఫామ్‌ను చూసి మేనేజ్‌మెంట్ అతనికే ఓపెనింగ్ బాధ్యతలను అప్పగించింది.

  • IND vs NED Predicted XI

    పాక్‌పై భార‌త్ ఘ‌న‌విజ‌యం.. సూపర్ 8కు టీమిండియా!

  • Ishan Kishan

    కోహ్లీ రికార్డుల క్లబ్‌లోకి ఇషాన్ కిష‌న్‌..!

  • T20 World Cup 2026

    న‌మీబియాపై భార‌త్ భారీ స్కోర్‌.. రాణించిన ఇషాన్ కిష‌న్‌, పాండ్యా!

Latest News

  • హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్..ఇందిరమ్మ ఇళ్ల సెకండ్ లిస్ట్ కు ప్రభుత్వం సిద్ధం

  • తెలంగాణలో మరో కొత్త ఎయిర్‌పోర్టు.. మాస్టర్‌ ప్లాన్‌ ప్రతిని విడుదల చేసిన ఎంపీ నగేష్

  • ఏఐ సమ్మిట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు..చిన్ననాటి విశాఖపట్నం ప్రయాణాన్ని గుర్తు చేసుకున్న సుందర్ పిచాయ్

  • The Kerala Story 2: మరో చీకటి కోణం..ది కేరళ స్టోరీ2 ట్రైలర్‌ ఇంత ఘోరమా

  • వనస్థలిపురం గర్భిణి హత్య కేసు..వెలుగులోకి షాకింగ్ నిజాలు !!

Trending News

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd