HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Manmohan Singh Granted Leave From Winter Session On Health Grounds

మ‌న్మోహ‌న్‌కు సెల‌వులిచ్చిన వెంక‌య్య‌నాయుడు

మాజీ ప్రధానమంత్రి, రాజ్యసభ సభ్యులు డాక్టర్​ మన్మోహన్​ సింగ్​కు సెలవులు మంజూరు చేశారు ఛైర్మన్​ వెంకయ్య నాయుడు.

  • By Hashtag U Published Date - 03:32 PM, Thu - 2 December 21
  • daily-hunt
Manmohan Venkiah
Manmohan Venkiah

మాజీ ప్రధానమంత్రి, రాజ్యసభ సభ్యులు డాక్టర్​ మన్మోహన్​ సింగ్​కు సెలవులు మంజూరు చేశారు ఛైర్మన్​ వెంకయ్య నాయుడు. మాజీ ప్రధాని ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా పార్లమెంటు శీతాకాల సమావేశాలకు గైర్హాజరయ్యేందుకు అనుమతించారు. సెలవులకు సంబంధించిన దరఖాస్తు​ ఛైర్మన్​ టేబుల్​ వద్దకు వచ్చిన తర్వాత ఈ ప్రకటన చేశారు వెంకయ్య.

” డాక్టర్​ మన్మోహన్​ సింగ్​ నుంచి లేఖ అందింది. అనారోగ్య కారణాలతో శీతాకాల సమావేశాలకు హాజరుకాలేనని అందులో పేర్కొన్నారు. అందుకు అనుమతిస్తున్నాం. నవంబర్​ 29 నుంచి డిసెంబర్​ 23 వరకు జరుగుతున్న మొత్తం శీతాకాల సమావేశాలకు సెలవులు మంజూరు చేస్తున్నాం. “- వెంకయ్య నాయుడు, రాజ్యసభ ఛైర్మన్​.

89 ఏళ్ల మన్మోహన్​ సింగ్​కు కొద్ది రోజులుగా ఆరోగ్యం సరిగా ఉండటం లేదు. గుండె సంబంధింత సమస్యలతో గత అక్టోబర్​లో దిల్లీలోని ఎయిమ్స్​లో చేరారు సింగ్​. అంతకుముందు పలుమార్లు బైపాస్​ సర్జరీలు జరిగాయి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Manmohan singh
  • parliament
  • venkiah naidu

Related News

    Latest News

    • Pakistan ODI Captain: పాకిస్థాన్ క్రికెట్ జ‌ట్టులో కీల‌క మార్పు.. వ‌న్డే కెప్టెన్‌గా ఫాస్ట్ బౌల‌ర్‌!

    • Suryakumar Yadav: టీమిండియాలో విభేదాలున్నాయా? గిల్‌పై సూర్య‌కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

    • Bharat Bandh: ఈ నెల 24న భారత్ బంద్: మావోయిస్టు పార్టీ

    • Minister Lokesh: ట్రిలియన్ డాలర్ ఎకానమీగా విశాఖపట్నం: మంత్రి లోకేష్‌

    • Venkateswara Swamy: తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత ఈ ఒక్కటి చేయాలి.. లేదంటే యాత్ర అసంపూర్ణమే!

    Trending News

      • Confirm Ticket: ఐఆర్‌సీటీసీతో ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ యాప్స్‌తో టికెట్స్ బుక్ చేసుకోవ‌చ్చు!

      • Diwali: రేపే దీపావ‌ళి.. ఈ విష‌యాల‌ను అస్సలు మ‌ర్చిపోకండి!

      • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd