HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Man Was Arrested For Selling Adulterated Milk In Mumbai

Mumbai : ముంబైలో కల్తీ పాలను విక్రయిస్తున్న వ్య‌క్తి అరెస్ట్‌

ప్రముఖ పాల బ్రాండ్ గోకుల్ ప్యాకెట్లలో క‌ల్తీ పాలు విక్ర‌యిస్తున్న వ్య‌క్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలోని ప్రభాదేవి

  • Author : Prasad Date : 30-12-2022 - 9:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Crime
Crime

ప్రముఖ పాల బ్రాండ్ గోకుల్ ప్యాకెట్లలో క‌ల్తీ పాలు విక్ర‌యిస్తున్న వ్య‌క్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలోని ప్రభాదేవి ప్రాంతంలోని నివాసం ఉంటున్న నర్సిమ్మ యమదల, అతని కుమారుడు సురేష్‌ని దాద‌ర్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి నివాసం నుండి వివిధ రకాల ప్యాకేజింగ్ మెటీరియల్స్, గ్లాసులు, ప్లేట్లు, మగ్‌లు, ఖాళీ పాల సంచులు మరియు సీలింగ్ మెటీరియల్స్ కొవ్వొత్తులు, స్టవ్ పిన్నులు మరియు కత్తెరలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు గోకుల్ పాల ప్యాకెట్లలో కల్తీ పాలను పోసి బ్యాగులను మళ్లీ సీల్ చేసి పంపిణీకి సిద్ధం చేశారు.

ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ అధికారులతో కలిసి వారి ఇంటిపై రైడ్ నిర్వ‌హించిన‌ట్లు దాద‌ర్ పోలీసులు తెలిపారు. వారు కల్తీ పాలను విక్రయించే రాకెట్ నడుపుతున్నట్లు కనుగొన్నామ‌ని.. ఖాళీ పాల సంచులు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. హోటళ్లు, టీస్టాళ్లు, టీ అమ్మేవారికి పాలు మరియు ప్యాకెట్లను తిరిగి ఇవ్వమని చెప్పారని.. , వారు తరువాత వాటిని తిరిగి ప్యాకింగ్ చేసి కల్తీ పాలను విక్రయిస్తున్న‌ట్లు విచార‌ణ తేలింది. నిందితులను పోలీసు కస్టడీకి తరలించి, ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద మోసం చేసినందుకు కేసు నమోదు చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • adulterated milk
  • crime
  • milk
  • mumbai

Related News

Firing

Firing : తనని కాదని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుందని వధువుని కాల్చి చంపిన ప్రేమికుడు

గుండు దెబ్బ తగిలిన వధువు అక్కడికక్కడే కుప్పకూలిపోగా, హుటాహుటిన ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, వైద్యులు ప్రాణాలను కాపాడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారని సమాచారం

  • Adulterated milk incident.. Rs. 10 lakhs to the families of the deceased: CM Chandrababu

    కల్తీ పాల ఘటన .. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు : సీఎం చంద్రబాబు

  • Chandrababu Naidu Serious

    కల్తీ పాలు తాగి నలుగురు మృతి.. రాజమండ్రి ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్

Latest News

  • టీ20 ప్రపంచకప్ 2026.. సెమీఫైనల్స్‌లోకి దూసుకెళ్లిన టీమిండియా!

  • భార‌త్ సెమీస్ చేరాలంటే.. ఎన్ని ప‌రుగుల తేడాతో గెల‌వాలో తెలుసా?!

  • మరికాసేప‌ట్లో టీమిండియా- వెస్టిండీస్ మ్యాచ్‌.. వెద‌ర్ రిపోర్ట్ ఇదే!

  • Khammam : వెలుగుమట్ల సర్వేలో విస్తుపోయే నిజాలు

  • Jayasurya : శ్రీలంక కోచ్ పదవికి జయసూర్య రాజీనామా

Trending News

    • Science Day: ఫిబ్రవరి 28నే సైన్స్ డే ఎందుకు?

    • టీమిండియా కోసం దైవ ద‌ర్శ‌నాలు మొద‌లుపెట్టిన కోచ్ గంభీర్‌!

    • తెలంగాణలో మార్చి 1 నుంచి కొత్త రూల్స్‌!!

    • 2 ఓవర్లలోనే 46 పరుగులు.. ఇదేం బౌలింగ్ దూబే!!

    • టీమిండియాను టెన్ష‌న్ పెడుతున్న వెస్టిండీస్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd