HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Lokmanya Tilak National Award To Pm Modi

PM Modi: మోడీకి మరో గౌరవం, ప్రధానికి ‘లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారం’

భారత ప్రధాని నరేంద్ర మోడీ లోకల్ టు గ్లోబల్ అంటూ దూసుకుపోతున్నారు.

  • Author : Balu J Date : 31-07-2023 - 1:22 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
PM Modi Birthday
Pm Modi Slams Congress' Karnataka Manifesto, Says They Vowed To Lock Those Who Chant 'jai Bajrang Bali'

భారత ప్రధాని నరేంద్ర మోడీ లోకల్ టు గ్లోబల్ అంటూ దూసుకుపోతున్నారు. తన ఛారిష్మాతో ఎన్నో విశిష్టమైన అవార్డులను సొంతం చేసుకున్నారు. ప్రపంచ వేదికపై అరుదైన పురస్కరాలను అందుకున్నారు. అందుకే మోడీని బీజేపీ వర్గాలు విశ్వ గురువు అని సంబోంధిస్తుంటాయి. తాజాగా మోడీకి మరో జాతీయ పురస్కారం లభించబోతోంది.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు మహారాష్ట్రలోని పూణెలో పర్యటించనున్నారు. ఉదయం దగ్దుషేత్ మందిరంలో ప్రధాని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం.. దేశ పురోగతికి, అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తులకు అందిచే లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారాన్ని మోదీ అందుకోనున్నారు. లోకమాన్య తిలక్ వర్ధంతి సందర్భంగా ప్రతీ ఏటా తిలక్ స్మారక్ మందిర్ ట్రస్ట్ ఈ పురస్కారాలను 1983 నుంచి అందిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోది ఈ పురస్కారాన్ని అందుకుంటున్న 41వ వ్యక్తి కావటం విశేషం.

ఇప్పటివరకు ఈ పురస్కారాన్ని మాజీ రాష్ట్రపతి డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ, ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధానులు అటల్ బిహారీ వాజ్ పేయీ, ఇందిరా గాంధీ, డాక్టర్ మన్మోహన్ సింగ్, N.R.నారాయణ మూర్తి, డాక్టర్ శ్రీధరన్ వంటి ప్రముఖులు అందుకున్నారు. అనంతరం ప్రధాని మెట్రో రైళ్లను ప్రారంభించడంతోపాటు.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తారు.

Also Read: Siberian Birds: అతిధులు వచ్చేశాయ్.. కనువిందు చేస్తున్న సైబీరియన్‌ పక్షులు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • india
  • india PM
  • national award
  • pm modi

Related News

Four gangsters killed in encounter in Gurugram

Police Encounter: 11 ఏళ్ల బాలికపై అత్యాచారం.. హత్య కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు ఎన్‌కౌంటర్‌

పశ్చిమ బెంగాల్‌లోని బరుయిపూర్‌లో 11 ఏళ్ల బాలికపై అత్యాచారం మరియు హత్య కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాస్ మోండల్, నేర జరిగిన తీరును పునర్నిర్మించేందుకు తీసుకెళ్తుండగా బుధవారం జరిగిన పోలీసు ఎన్‌కౌంటర్‌లో కాల్పుల్లో మరణించాడు. పోలీసుల వివరాల ప్రకారం, బరుయిపూర్ పోలీస్ స్టేషన్ దర్యాప్తు అధికారి మరియు ఇతర పోలీసుల బృందం నిందితుడు ప్రభాస్ మోండల్‌తో కలిసి అర్ధరాత్రి 12:45 గంటల

  • Teejan Bai Passes Away

    Teejan Bai : పాండవానీ కళకు తీరని లోటు .. పద్మ విభూషణ్ గ్రహీత తీజన్ బాయి కన్నుమూత‌

Latest News

  • Lenin Review: అఖిల్ అక్కినేని లెనిన్ సినిమా రివ్యూ

  • Medicines Prices: సామాన్యుడికి భారీ ఉపశమనం.. 39 మందుల ధరలను నిర్ణయించిన ప్రభుత్వం

  • Kadapa: బ్రహ్మణి స్టీల్స్ భూములు పై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం

  • H-1B: హెచ్-1 బీ, గ్రీన్ కార్డ్ అభ్యర్థులకు అలర్ట్.. ఇకపై కొత్త రూల్స్..!

  • CM Chandrababu: బీసీలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd