HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Guests Have Arrived Siberian Birds Are Feasting In Andhra Pradesh

Siberian Birds: అతిధులు వచ్చేశాయ్.. కనువిందు చేస్తున్న సైబీరియన్‌ పక్షులు

ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నుంచి ఆగస్టు వరకు పక్షులు రష్యా నుంచి ఇక్కటికి వస్తుంటాయి.

  • Author : Balu J Date : 31-07-2023 - 1:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sybirian Birds
Sybirian Birds

భారీ వర్షాలు కురవడంతో నదులు, సముద్రాలు, కుంటలు జల ప్రవహంతో కళకళాలాడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన చెరువులన్నీ జల ప్రవాహంతో కదంతొక్కుతూ పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. అంతేకాదు.. వర్షాల రాకతో జలమయమైన చెరువులు వివిధ అరుదైన పక్షులతో కనువిందు చేస్తున్నాయి. చూపరులను రారమ్మని పిలుస్తున్నాయి. తాజాగా ఏపీలోని ప్రకాశం జిల్లా కంభం మండలంలోని తురిమెళ్ల చెరువులో సైబీరియన్‌ పక్షులు సందడి చేస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులోకి నీరు వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో పక్షులు ఈ పరిసరాలకు వచ్చాయి. వీటిని చూసేందుకు చుట్టుపక్కల వాళ్లు వస్తున్నారు.

ఆ పక్షులు ఏటా క్రమంతప్పక వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడకు చేరుకుంటున్నాయి. ఇక్కడే సంతానాన్ని అభివృద్ధి చేసుకుంటాయి. పిల్లలకు ఎగరడం రాగానే తిరిగి తమ దేశానికి వెళ్లిపోతాయి. వాటిని చూసేందుకు పర్యాటకులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నుంచి ఆగస్టు వరకు ఆ పక్షులు రష్యా నుంచి ఇక్కటికి వస్తుంటాయి.

ఏళ్లుగా ఇదే ఆనవాయితీ కొనసాగుతోంది. ఇక్కడే జతకట్టి గుడ్డుపెట్టి పిల్లల్ని పొదిగి అవి ఎగిరే వరకు ఇక్కడే ఉండి వెనుదిరుగుతాయి. గ్రామస్థులు సైతం వాటికి ఎలాంటి హాని తలపెట్టడంలేదు. ప్రస్తుతం అరకిలోమీటరు వ్యవధిలోనే పక్షులు సందడి చేస్తున్నాయి. మెడనుంచి ముక్కు వరకు పసుపు రంగు కలిగి, పొడవైన కాళ్లు, ఒంపులు తిరిగిన మెడ, ఎర్రటి ముక్కు, అందమైన చారలు కలిగి, వెడల్పయిన రెక్కలతో కనువిందు చేస్తున్నాయి.

Also Read: MLA Seethakka: వరదల్లో మృతి చెందిన కుటుంబాలకు రూ.25 లక్షలు ఇవ్వాలి: సీతక్క డిమాండ్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • Prakasham district
  • Siberian Birds
  • Tourists

Related News

South African star cricketer Jonty Rhodes met Minister Nara Lokesh.

Jonty Rhodes: మంత్రి నారా లోకేశ్‌ను కలిసిన దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ జాంటీ రోడ్స్‌

ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, దక్షిణాఫ్రికా లెజెండరీ క్రికెటర్ జాంటీ రోడ్స్‌తో భేటీ అయ్యారు. క్రీడల్లో తన అభిరుచి, క్రమశిక్షణ, నైపుణ్యంతో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో తరాల క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచిన జాంటీ రోడ్స్‌ను కలవడం ఆనందంగా ఉందని లోకేశ్ పేర్కొన్నారు. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను ఆయన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ భేటీలో క్రీడలు, యువత అభివృద్ధ

  • Another key project for AP from the Central Government: An NCC Special Directorate.

    Andhra Pradesh: ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రాజెక్టు.. ఎన్‌సీసీ ప్రత్యేక డైరెక్టరేట్‌

  • MSME Parks Offer Massive Job Opportunities for Youth: Minister Bharat

    TG Bharath: యువతకు ఉపాధి కల్పనలో ఎంఎస్‌ఎంఈ పార్కులు భారీ ఉద్యోగ అవకాశాలు: మంత్రి భరత్

  • Village development in AP: Centre allocates Rs 16,627 crore.

    ఏపీకి కేంద్రం పెద్దపీట.. గ్రామాల అభివృద్ధి.. రూ.16,627 కోట్లు మంజూరు

Latest News

  • Cm Vijay: కర్ణాటక ప్రభుత్వ ప్రతిపాదనకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం

  • Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు షాక్

  • Kesineni Nani : గాదే సాయికృష్ణ మిస్సింగ్ కేసుపై చంద్ర‌బాబుకు లేఖ రాసిన మాజీ ఎంపీ కేశినేని నాని

  • TDP vs YSRCP : డీఎస్సీపై లోకేష్ సవాల్‌కు సమాధానం చెప్పే ధైర్యం జగన్‌కు ఉందా..?

  • IMD Rain Alert: తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd