HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Fuel Price In India Today

Fuel Price: దేశంలో ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయి?

ముడి చమురు మరోసారి క్షీణించింది. ముడిచమురు పతనం భారత్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఎలాంటి ప్రభావం చూపలేదు. చమురు కంపెనీలు బుధవారం జారీ చేసిన పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు

  • Author : Vamsi Chowdary Korata Date : 03-05-2023 - 10:13 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Fuel Price
New Web Story Copy (74)

Fuel Price: ముడి చమురు మరోసారి క్షీణించింది. ముడిచమురు పతనం భారత్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఎలాంటి ప్రభావం చూపలేదు. చమురు కంపెనీలు బుధవారం జారీ చేసిన పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ప్రధాన మెట్రో నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు యథాతథంగా ఉన్నాయి. కాగా.. ముడిచమురు ధర ఆధారంగా ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు ప్రభుత్వ చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయిస్తాయి.

ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతాలో పెట్రోల్, డీజిల్ ధరలు:
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.96.72, డీజిల్ రూ.89.62
కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ.106.03, డీజిల్ రూ.92.76
ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.106.31, డీజిల్ రూ.94.27
చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.102.63, డీజిల్ రూ.94.24

ఇతర నగరాల్లో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు:
నోయిడాలో లీటర్ పెట్రోల్ రూ.96.92, డీజిల్ రూ.90.08
గురుగ్రామ్‌లో లీటర్ పెట్రోల్ రూ.96.72, డీజిల్ రూ.89.62
చండీగఢ్‌లో లీటర్ పెట్రోల్ రూ.96.20, డీజిల్ రూ.84.26
జైపూర్‌లో లీటర్ పెట్రోల్ రూ.108.61, డీజిల్ రూ.93.84

లక్నోలో లీటర్ పెట్రోల్ రూ.96.43, డీజిల్ రూ.89.63
పాట్నాలో లీటర్ పెట్రోల్ రూ.107.76, డీజిల్ రూ.94.52
హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.109.66, డీజిల్ రూ.97.82
బెంగళూరులో లీటర్ పెట్రోల్ రూ.101.94, డీజిల్ రూ.87.89

Read More: Uganda Minister: మంత్రిని కాల్చి చంపిన అంగరక్షుడు.. అనంతరం త్మహత్య చేసుకున్న బాడీగార్డ్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • diesel price
  • Fuel Price
  • india
  • petrol

Related News

Panic Buying

Petrol, Diesel Shortage : తెలంగాణ బంకులకు క్యూ కడుతున్న ఏపీ వాహనదారులు

సూర్యాపేట, ఖమ్మం శివారు ప్రాంతాల్లో బాటిళ్లలో పెట్రోల్ పోసి అధిక ధరలకు అమ్ముతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అధికారులు స్పందించి నిరంతర నిఘా ఉంచకపోతే, ఈ కృత్రిమ కొరత సామాన్యుల జేబులకు మరింత చిల్లు పెట్టే ప్రమాదం ఉంది.

    Latest News

    • Toing : వైజాగ్‌లో ‘టోయింగ్’ యాప్ సేవలు ప్రారంభం

    • Toll Plaza : ఇకపై టోల్ ప్లాజాల వద్ద ఆగే పనేలేదు !!

    • West Bengal Election : ఆ రెండు నియోజకవర్గాల్లో రీపోలింగ్!

    • Peddi : ఎట్టకేలకు పెద్ది రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్

    • US Prepping Iran Attack Again : ఇరాన్ పై మరోసారి దాడికి సిద్దమైన అమెరికా ?

    Trending News

      • ప్రపంచ రికార్డుకు కేవలం ఒక సిక్స్ దూరంలో వైభ‌వ్ సూర్య‌వంశీ!

      • ట్రంప్‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారా? జెడి వాన్స్ ఆందోళ‌న‌!

      • ఐపీఎల్ 2026.. ఆ జ‌ట్టు కెప్టెన్‌పై క‌ఠిన చ‌ర్య‌లు!

      • ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

      • అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం.. యుద్ధం త‌ప్ప‌దా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd