HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Cm Nitish Kumar Forgets The Name Of The Prime Minister

CM Nitish Kumar: దేశ ప్రధాని పేరు మర్చిపోయిన సీఎం నితీష్ కుమార్…

శుక్రవారం కరకత్‌లో జరిగిన బహిరంగ సభలో సీఎం నితీశ్ కుమార్ ప్రసంగం సమయంలో వేదికపై ఉన్న ప్రధాని మోదీని ‘అటల్ బిహారీ వాజ్‌పేయి’ అని పొరపాటుగా సంభోదించారు.

  • Author : Kode Mohan Sai Date : 31-05-2025 - 6:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bihar Cm Nitish Kumar
Bihar Cm Nitish Kumar

CM Nitish Kumar: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరును వేదికపై నుంచి పిలవాల్సిన సమయంలో, ఆయనను అటల్ బిహారీ వాజ్‌పేయి అని పిలిచారు. ఈ  పొరపాటు సభలో హాజరైనవారిని ఆశ్చర్యపరిచింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ ఘటన శుక్రవారం కరకత్‌లో జరిగిన బహిరంగ సభలో చోటు చేసుకుంది. మాట్లాడుతున్న సమయంలో నితీశ్‌ కుమార్‌ ప్రధాని మోదీ పేరు చెప్పడంలో తడబడ్డారు. అటల్ బిహారీ వాజ్‌పేయి అని పొరపాటుగా పిలిచిన వెంటనే, తప్పు తెలుసుకుని దాన్ని కవర్‌ చేయడానికి “అటల్ జీ అభివృద్ధి పనుల్లో ఎంతో దోహదం చేశారు” అంటూ విషయాన్ని మళ్లించారు. వీడియో బయటకు వచ్చిన తర్వాత, నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తూ మీమ్స్‌తో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను హోరెత్తిస్తున్నారు.

प्रधानमंत्री का भी नाम भूल गए CM नीतीश! अब CM पद पर बने रहने के लिए स्वस्थ नहीं रहे नीतीश कुमार? pic.twitter.com/ZSCM1TLkRZ

— PK FOR CM (@PK_for_CM) May 30, 2025

ఇదే మొదటిసారి కాదు… నితీశ్ వింత ప్రవర్తనలపై పెరిగుతున్న విమర్శలు

ఇటీవల కాలంలో నితీశ్ కుమార్ తరచూ తప్పులు, వింత ప్రవర్తనలతో వార్తల్లో నిలుస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో, మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అనూహ్యంగా చప్పట్లు కొట్టడం, మార్చిలో పాట్నాలో జరిగిన క్రీడా కార్యక్రమంలో, జాతీయ గీతం వేళ నవ్వుతూ ఇతరులతో సంభాషించడం, ఇలా అన్ని సంఘటనలు వైరల్ వీడియోలుగా మారి, ఆయన ప్రవర్తనపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

నితీశ్ కుమార్ వంటి అనుభవజ్ఞుడైన నాయకుడు వేదికపై ఇలాంటి పొరపాట్లు చేయడాన్ని కొందరు హాస్యంగా చూసినా, మరికొంతమంది బాధ్యతా రాహిత్యంగా పరిగణిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • atal bihari vajpayee
  • Bihar CM Nitish Kumar
  • Bihar politics
  • Karakat Public rally
  • narendra modi
  • Nitish Kumar controversy

Related News

PM Kisan

రైతులకు శుభవార్త.. 13న పీఎం కిసాన్‌ నిధుల విడుదల

PM Kisan  దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం కిసాన్ 22వ విడత నిధులను ఈ నెల 13న రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లు వెల్లడించింది. ప్రధాని నరేంద్ర మోదీ అసోం పర్యటన నేపథ్యంలో శుక్రవారం గువాహటి వేదికగా నిధులు విడుదల చేస్తారని తెలిపింది. రైతాంగానికి పెట్టుబడి సాయం అందించేందుకు తీసుకొచ్చిన ఈ పథకం కింద కేంద్రం దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ఏటా రూ. 6 వేలు అందిస్తోంద

  • Hussain Hassan Mirza

    మోదీ ఒక్క ఫోన్ కాల్ చేస్తే యుద్ధం ఆగిపోతుంది

  • Govt asks refiners to maximise LPG production

    యుద్దం వేళ వంటగ్యాస్‌ సరఫరాపై కేంద్రం కీలక ఆదేశాలు..

  • Bihar Bjp

    BJP : బీజేపీ చేతికి బిహార్ పగ్గాలు!

Latest News

  • బాపు బొమ్మ-విశ్వ మహిళ అవార్డ్స్.. కొణిదెల అంజనాదేవికి తొలి పురస్కారం!

  • లోక్‌సభలో తెలంగాణను కించపరచలేదు.. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు క్లారిటీ

  • FBI : యూఎస్ బంపర్ ఆఫర్.. ఇతడిని పట్టిస్తే రూ. 9.18 కోట్లు రివార్డు మీవే..

  • చంద్రబాబు కీలక నిర్ణయాలు.. ఉగాది సందర్భంగా 2.5 లక్షల మందికి సీఎం కానుక!

  • Central Govt Good News : తెలంగాణకు కేంద్రం గొప్ప శుభవార్త

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd