Karakat Public Rally
-
#India
CM Nitish Kumar: దేశ ప్రధాని పేరు మర్చిపోయిన సీఎం నితీష్ కుమార్…
శుక్రవారం కరకత్‌లో జరిగిన బహిరంగ సభలో సీఎం నితీశ్ కుమార్ ప్రసంగం సమయంలో వేదికపై ఉన్న ప్రధాని మోదీని ‘అటల్ బిహారీ వాజ్‌పేయి’ అని పొరపాటుగా సంభోదించారు.
Date : 31-05-2025 - 6:30 IST