HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Army Plane Crashed Near Agra

Army Plane : ఆగ్రా సమీపంలో కుప్పకూలిన ఆర్మీ విమానం..

Army Plane : విమానం పంజాబ్‌లోని అదంపూర్‌ నుంచి బయలుదేరి ప్రాక్టీస్‌ కోసం ఆగ్రా వెళ్తుండగా ప్రమాదం జరిగింది. విమానంలో ఏదైనా సాంకేతిక లోపం ఉందా? లేదా ప్రమాదానికి మరే దైనా కారణా అని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న ఆగ్రా కంటోన్మెంట్ నుంచి ఆర్మీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుంటున్నారు.

  • Author : Latha Suma Date : 04-11-2024 - 5:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Army plane crashed near Agra
Army plane crashed near Agra

Uttar Pradesh : ఆర్మీ విమానం ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా సమీపంలో కుప్పకూలింది. సాంకేతిక కారణాలతో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ కు చెందిన మిగ్-29 ఫైటర్ జెట్ సోమవారం మధ్యాహ్నం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలెట్ సహా మరో వ్యక్తి ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. జెట్ నేలకూలుతుందని గ్రహించిన వారిద్దరూ అందులోంచి కిందకు దూకేశారు. ఆ వెంటనే జెట్ ల్లోపంట పొలా కుప్పకూలి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికులు పెద్ద ఎత్తున ఘటనా స్థలంలో గుమిగూడారు.

అయితే విమానంలో పైలట్‌తో సహా ఇద్దరు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోవడం విశేషం. ఇది ఎయిర్‌ఫోర్సుకు చెందిన మిగ్‌-29 జెట్‌ విమానంగా గుర్తించారు. పంజాబ్‌ అదంపూర్‌ నుంచి ఆగ్రా వెళ్తుండగా ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న ఎయిర్‌ఫోర్స్ అధికారులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. సమీపంలోనే ఫైటర్ జెట్ బ్లాక్ బాక్స్ కూడా పడి ఉంది.

కాగా, విమానం పంజాబ్‌లోని అదంపూర్‌ నుంచి బయలుదేరి ప్రాక్టీస్‌ కోసం ఆగ్రా వెళ్తుండగా ప్రమాదం జరిగింది. విమానంలో ఏదైనా సాంకేతిక లోపం ఉందా? లేదా ప్రమాదానికి మరే దైనా కారణా అని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న ఆగ్రా కంటోన్మెంట్ నుంచి ఆర్మీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. మంటల కారణంగా విమానం పూర్తిగా కాలి బూడిదైంది. అనేక సందర్భాల్లో, MiG-29 విమానాలు భారతదేశానికి నమ్మదగనివిగా నిరూపించబడ్డాయి. ఈ యుద్ధ విమానాలను 1987లో అధికారికంగా భారత సైన్యంలోకి చేర్చారు. 2022 నాటికి దాదాపు 115 MiG-29 విమానాలు భారతదేశంలో సేవలు అందిస్తున్నాయి. అయితే.. వీటిలో చాలా ప్రమాదాలు కూడా జరిగాయి.

Read Also: Shah Rukh Khan : స్మోకింగ్ మానేయడానికి.. నేను రోల్ మోడలేం కాదు : షారుక్

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Agra
  • Army Plane
  • Crop fields
  • IAF Fighter Jet Crash
  • Uttar pradesh

Related News

allahabad high court on living relationship

Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

Live-in relationship  వివాహితుడైన పురుషుడు, మేజర్ అయిన మహిళతో ఆమె అంగీకారంతో సహజీవనం చేయడం నేరం కిందకు రాదని అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నైతికతను, చట్టాన్ని వేర్వేరుగా చూడాలని స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌కు చెందిన ఓ సహజీవన జంట తమపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ జేజే మునీర్, జస్టిస్ తర

    Latest News

    • కేకేఆర్ ఫ్యాన్‌కు ముంబై ఇండియన్స్ ఫ్యాన్ ప్రపోజ్!

    • ఐపీఎల్‌లో రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. క్యాప్డ్ ప్లేయర్ అంటే ఏమిటి?!

    • జనాభా గణన.. 33 ప్రశ్నలు సిద్ధం!!

    • Price Hike : ఏసీ, స్మార్ట్ టీవీ కొనుగోలు చేసేవారికి బ్యాడ్ న్యూస్

    • బ్లడ్ క్యాన్సర్ అంటే ఏమిటి? ఎందుకు ప్రమాదకరం?

    Trending News

      • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

      • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

      • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

      • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

      • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd