HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >30 Killed In Attack On Tourists

J&K : టూరిస్టులపై ఎటాక్ ఘటనలో 30 మంది మృతి..తెలుగు సీఎంల ఆగ్రహం

J&K : పహల్గామ్ ట్రెక్కింగ్‌కు వెళ్లిన పర్యాటకులపై ఏడుగురు ఉగ్రవాదులు అత్యంత కిరాతకంగా కాల్పులకు తెగబడ్డారు

  • Author : Sudheer Date : 22-04-2025 - 10:14 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
30 Killed In Attack On Tour
30 Killed In Attack On Tour

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ (Pahalgam ) ప్రాంతంలో ఉగ్రవాదులు చెలరేగిన విధంగా కాల్పులు (Terror Attack) జరిపిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదన, విమర్శలకు దారితీసింది. పహల్గామ్ ట్రెక్కింగ్‌కు వెళ్లిన పర్యాటకులపై ఏడుగురు ఉగ్రవాదులు అత్యంత కిరాతకంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో ఇప్పటివరకు 30 మంది పర్యాటకులు (Foreigners) ప్రాణాలు(Dies) కోల్పోయారు. మరో 20 మందికి తీవ్ర గాయాలు కావడంతో వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. దాడి జరిగిన ప్రాంతాన్ని భద్రతా దళాలు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఘటనాస్థలానికి వెళ్లారు.

Terror Attack: కశ్మీర్‌లో ఉగ్రదాడి.. 27 మంది టూరిస్టులు మృతి.. 20 మంది పరిస్థితి విషమం

ఈ దారుణ దాడిపై దేశవ్యాప్తంగా రాజకీయ నాయకుల నుంచి స్పందనలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ, ఉగ్రదాడికి పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదని అన్నారు. ‘అమాయకులపై దాడి చేయడం పిరికితనానికి నిదర్శనం. టెర్రరిస్టులపై దేశం ఏకతాటిపైకి వస్తుంది. బాధితులకు పూర్తిగా మద్దతుగా నిలుస్తాం. నేరస్థులపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని ట్వీట్ చేశారు.

ఈ ఘటనపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేస్తూ, “ఈ దుశ్చర్యను ఖండిస్తున్నాను. ఇలాంటి దాడులతో భారతీయుల మనోబలాన్ని తగ్గించలేరు. ఉగ్రవాదులపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి” అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కూడా స్పందిస్తూ, అమాయక పర్యాటకులపై ఉగ్రదాడి చేయడం అమానుషమని పేర్కొన్నారు. “ఇది అత్యంత హేయమైన చర్య. బాధిత కుటుంబాలకు సత్వర న్యాయం అందించాలి” అని పేర్కొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chandrababu
  • Foreigners Dies
  • Pahalgam
  • Pahalgam Terror Attack
  • Pahalgam Terror Attack Update
  • revanth
  • Terror Attack

Related News

Chandrababu Once Again Show

CBN Birthday : మరోసారి గొప్ప మనసు చాటుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 269 అన్న క్యాంటీన్లలో నేడు రోజంతా ఉచితంగా భోజనం అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. పేదవాడి ఆకలి తీర్చడమే లక్ష్యంగా గతంలో ప్రారంభించిన ఈ అన్న క్యాంటీన్లు, నేడు పండుగ వాతావరణంలో వేలాది మందికి ఉచితంగా ఆకలి తీరుస్తున్నాయి

  • I entered politics with the aim of serving the public: CM Chandrababu

    Chandrababu Campaign : తమిళనాడులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం

  • Inca Award Bulliraju

    INCA అవార్డు అందుకున్న బుల్లిరాజు

  • Nara Lokesh

    Nara Lokesh : తెలుగుదేశం ‘యువ’ గర్జన.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్‌ పట్టాభిషేకం!

Latest News

  • ఐసీయూలో మాజీ క్రికెటర్.. ప్రాణాంతక వ్యాధితో పోరాటం!

  • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

  • యాపిల్ కొత్త సీఈఓగా జాన్ టెర్నస్.. ఎవ‌రీత‌ను?

  • చమురు సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి భారత్ మాస్టర్ ప్లాన్!

  • Allu Arjun : ముంబైకి మకాం మార్చబోతున్న అల్లు అర్జున్ ?

Trending News

    • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd