HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >White Onion Health Benefits And Uses

White Onion: తెల్ల ఉల్లిపాయ వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే?

  • Author : Vamsi Chowdary Korata Date : 23-03-2024 - 9:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
White Onion
White Onion

మార్కెట్లో ఎక్కువగా ఎర్ర ఉల్లిపాయలు కనిపిస్తూ ఉంటాయి. చాలా తక్కువగా మాత్రమే మనకు తెల్ల ఉల్లిపాయలు కనిపిస్తూ ఉంటాయి. చాలామంది ఎర్ర ఉల్లిపాయలు మంచివి తెల్ల ఉల్లిపాయలు అంత మంచివి కాదని అనుకుంటూ ఉంటారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే తెల్ల ఉల్లిపాయ వల్ల కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. తెల్ల ఉల్లిపాయలో కూడా ఔషధాలు చాలా మెండుగా ఉంటాయి. మరి తెల్ల ఉల్లిపాయ వల్ల ఇంకా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. తెల్ల ఉల్లిపాయ జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. అధిక మొతాదులో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను దృఢంగా చేస్తుంది.

పొట్టను ఆరోగ్యంగా ఉంచడానికి ఇందులో ఉండే ప్రీబయోటిక్ తోడ్పడుతుంది. చెడు కొలెస్ట్రాల్ ను తొలగించే అనేక పోషకాలు ఇందులో ఉన్నాయి. గుండెకు ఎంతో మేలు చేస్తుంది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉండి రక్తపోటును తగ్గిస్తుంది. గుండెకు సంబంధించిన సమస్యలుంటే వెంటనే తెల్ల ఉల్లిపాయలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ ఉల్లిపాయ రసం తీసి జుట్టుకు నూనెలా రాసుకోవాలి. ఇలా నెలరోజులు చేయాలి. జుట్టు రాలే సమస్య నుంచి మీకు ఉపశమనం కలుగుతుంది. తెల్ల ఉల్లిపాయ రసాన్ని జుట్టుకు పట్టించడంవల్ల రాలే సమస్య కూడా తగ్గుతుంది. తేనెతో కలిపి దీన్ని తీసుకుంటే ఉదర సంబంధ వ్యాధులు దూరమవుతాయి.

రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. కంటికి, చెవికి, ముక్కుకు ఇన్ఫెక్షన్ ఉంటే తెల్ల ఉల్లిపాయను తినడంవల్ల నయమవుతుంది. సల్ఫర్, ఫ్లేవనాయిడ్ యాంటీ-ఆక్సిడెంట్లు తెల్ల ఉల్లిపాయలలో ఎక్కువగా ఉండి క్యాన్సర్ తో పోరాడటానికి అవసరమైన సహాయాన్ని అందజేస్తుంది. విటమిన్ సి, కాల్షియం, ఐరన్ వంటి అంశాలు ఎక్కువగా ఉంటాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • health benefits
  • white onion
  • White Onion benefits

Related News

Benefits of eating pistachios this season!

Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

Benefits Of Pistachios: కొద్దీ మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మరింత ముఖ్యం. ఈ సీజన్‌లో అనేక రకాల వ్యాధులు సర్వసాధారణం. ఇటువంటి పరిస్థితిలో మీ రోగనిరోధక శక్తిని బలంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. చలికాలంలో పిస్తా (Benefits Of Pistachios) తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే అనేక రకాల పోషకాలు పిస్తాలో ఉంటాయి. చలికాలంలో పిస్తా తినడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు

  • Boys should not eat these foods—if they do, they're in for serious trouble!

    Men Food: అబ్బాయిలు ఈ ఆహార పదార్థాలు తినకూడదు.. తింటే ఇక అంతే సంగతులు!

Latest News

  • CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

  • Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

  • Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

  • Pregnancy: పీరియడ్స్ టైం లో శృంగారంలో పాల్గొంటే ప్రెగ్నెన్సీ వచ్చినట్లేనా..?

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd