HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Thyroid Friendly Salt What To Eat And What To Avoid

Thyroid: థైరాయిడ్ సమస్య ఉన్నవారు ఉప్పు తినకూడదా.. ప్రత్యామ్నాయంగా ఏం తీసుకోవాలో తెలుసా?

థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు ఉప్పు తీసుకోవచ్చా తీసుకోకూడదా, ఒకవేళ తీసుకుంటే ఏం జరుగుతుందో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • Author : Anshu Date : 22-03-2025 - 3:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Thyroid
Thyroid

ప్రస్తుత రోజుల్లో చాలామంది ఇబ్బంది పడుతున్న సమస్యల్లో థైరాయిడ్ కూడా ఒకటి. ప్రతి పదిమందిలో ఇద్దరు ఈ థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ థైరాయిడ్ అనేది మెడ యొక్క ముందు భాగంలో కనిపించో ఒక చిన్న సీతాకోకచిలుక లాంటి ఆకారపు గ్రంథి అన్న విషయం తెలిసిందే. ఇది జీవ క్రియ పెరుగుదలను అభివృద్ధిని నియంత్రించే హార్మోన్లను ఉత్పత్తి చేయడం వంటి ముఖ్యమైన పనులను చేస్తుంది. కాబట్టి ఇది శరీర ఎండోక్రైన్ వ్యవస్థకు చాలా అవసరం అని చెబుతున్నారు. అయితే ఈ గ్రంథికి ఉప్పు ప్రమాదాన్ని కలిగిస్తుందట. అందుకే థైరాయిడ్ ఉన్నవాళ్లు ఉప్పు తినకూడదు అని చెబుతున్నారు.

మరి ఒకవేళ థైరాయిడ్ ఉన్నవారు ఉప్పు తినకూడదు అనుకుంటే దానికి బదులుగా ఏం తినాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయడానికి తగినంత ఉప్పు తీసుకోవడం చాలా ముఖ్యం. థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయడానికి అయోడిన్ అవసరం, కాబట్టి థైరాయిడ్ రోగులు ఎల్లప్పుడూ అయోడైజ్డ్ ఉప్పు తీసుకోవాలి. ఈ ఉప్పు సాధారణంగా శుద్ధి చేసిన టేబుల్ సాల్ట్ రూపంలో లభిస్తుంది. దానికి అయోడిన్ కలుపుతారు. అయోడైజ్డ్ ఉప్పు థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయడానికి సహాయపడుతుందట. ఇది హైపోథైరాయిడిజం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిలో అయోడిన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని, దీని లోపం వల్ల గాయిటర్ వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు.

అయోడిన్ అవసరాన్ని తీర్చడానికి అయోడైజ్డ్ ఉప్పు చాలా అవసరం అని చెబుతున్నారు. కాగా థైరాయిడ్ రోగులు ఈ ఉప్పును తినకూడదట. థైరాయిడ్ రోగులు హిమాలయన్ పింక్ సాల్ట్ తినకుండా ఉండాలని చెబుతున్నారు. హిమాలయన్ పింక్ సాల్ట్‌లో అయోడిన్ పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. పరిమిత పరిమాణంలో అయోడిన్ తీసుకోవాలని సూచించబడిన వారికి ఈ ఉప్పు మరింత ఉపయోగకరంగా ఉంటుందట. హిమాలయన్ పింక్ సాల్ట్ హైపర్ థైరాయిడిజానికి మంచి మూలం అని చెబుతున్నారు. థైరాయిడ్ కు సముద్రపు ఉప్పు కూడా సిఫారసు చేయబడలేదు. ఇందులో సహజంగానే అయోడిన్ తక్కువగా ఉంటుందట. ఇది హైపర్ థైరాయిడిజంతో బాధపడేవారికి కూడా మంచిది కావచ్చని,కానీ అయోడిన్ లోపం ఉన్నవారికి కాదని చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • health tips
  • salt
  • Thyroid
  • Thyroid problem

Related News

Here are the health benefits of eating these nuts daily... Once you know their benefits, you won't be able to resist eating them!

Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

కాసేపు పనిచేయగానే అలసిపోతున్నారా..? ఏమాత్రం ఓపిక ఉండట్లేదా? రోగనిరోధక శక్తి క్షీణిస్తోందా? అయినా నో ప్రాబ్లం..! రోజుకు మూడు బ్రెజిల్ నట్స్ తింటే మీలోని ఈ సమస్యలన్నీ దాదాపు రెండు వారాల్లో తగ్గిపోతాయంటున్నారు పోషకాహార నిపుణులు. ఎందుకంటే.. వాటిలో శరీరానికి అత్యవసరమైన సెలీనియం సమృద్ధిగా ఉంటుంది. ఇది నేలలో, నీటిలో మరియు కొన్ని ఆహారాలలో లభించే ముఖ్యమైన పోషకం. ఇది మార్కెట్లలో

  • Have you never drunk goat milk? Once you know this, you'll start drinking it immediately!

    Goat Milk: మేకపాలు ఎప్పుడూ తాగలేదా? ఈ విషయం తెలిస్తే వెంటనే తాగడం మొదలుపెడతారు!

  • To get relief from the affliction caused by Saturn, one must offer a specific item to Lord Saneeswara!

    Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

  • Wow... is eating too many dry fruits really that dangerous?

    Dry Fruits: వామ్మో.. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటే అంత ప్రమాదమా?

  • Boys should not eat these foods—if they do, they're in for serious trouble!

    Men Food: అబ్బాయిలు ఈ ఆహార పదార్థాలు తినకూడదు.. తింటే ఇక అంతే సంగతులు!

Latest News

  • Bandi Bhagirath: బండి భగీరథ్‌కు కండీషనల్ బెయిల్…

  • Mudragada Padmanabham Reddy: ముద్రగడ పద్మనాభ రెడ్డి కి తీవ్ర అస్వస్థత..!

  • Monalisa: కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించండి హైకోర్టు కీలక ఆదేశాలు

  • Relationship: మీ భార్య కోపంగా ఉందా…? ఈ చిట్కాలు ఫాలో అవ్వండి… కోపం కరిగిపోతుంది…!!

  • Weather Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్.. భారీ వర్ష సూచనా

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd