HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Munagaku Benefits Must Know And Eat Regularly

Munagaku : మునగాకు తినండి.. ఎన్ని ప్రయోజనాలా తెలుసా??

మునగకాడలతో పాటు.. మునగ ఆకులతో(Munagaku) కూడా కూర, పప్పు, పొడి చేసుకుని తింటారు. చాలామంది దీనిని ఇష్టపడరు కానీ ఒక్కసారి తింటే వదలరు.

  • Author : hashtagu Date : 24-04-2023 - 9:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Munagaku Benefits must know and eat Regularly
Munagaku Benefits must know and eat Regularly

మనం రోజువారీ తినే కూరగాయల్లో మునగకాడలు(Drum Sticks) కూడా ఒకరకం. అయితే ఇప్పుడు ఇవి ఏడాదంతా వచ్చినా.. సీజనల్ గా వచ్చే కాయలకే రుచి ఎక్కువ. మునగకాడలతో పాటు.. మునగ ఆకులతో(Munagaku) కూడా కూర, పప్పు, పొడి చేసుకుని తింటారు. చాలామంది దీనిని ఇష్టపడరు కానీ ఒక్కసారి తింటే వదలరు. మునగ ఆకుల వల్ల కూడా ఎన్నో ఆరోగ్య(Health) ప్రయోజనాలున్నాయి.

#గాయాలు తగిలిన ప్రదేశంలో.. మునగాకు, వసకొమ్ము, వాములను సమంగా దంచి నూనెలో ఉడకబెట్టి కడితే అవి త్వరగా తగ్గుతాయి.
#మునగాకు రసం తాగడం వల్ల అజీర్తి సమస్యలు తగ్గుతాయి.
#లేత మునగాకును కూరగా వండుకుని తింటే పురుషులకు లైంగిక శక్తి పెరుగుతుంది.
#అలాగే మునగాకు వంటలు తినడం వల్ల మలబద్ధకం పోయి సుఖ విరేచనం కూడా అవుతుంది.
#స్త్రీలు మునగాకును కూరగా లేదా పప్పుతో కలిపి వండుకుని తింటే.. స్త్రీల శరీరంలో ఉండే చెడు నీరు తొలగిపోతుంది.
#తరచుగా మునగాకు రసం తాగితే.. కంటి సంబంధిత సమస్యలు తగ్గుతాయి. అలాగే వాత, పైత్య దోషాలు, విషాలు హరింపబడతాయి.
#కొన్ని పరిశోధనల్లో మునగాకులో ఉండే పదార్థాలు పాంక్రియాటిక్ క్యాన్సర్ కణాల పెరుగుదలను మందగించేలా చేశాయని తేలింది.
#మునగాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మెదడులో ఒత్తిడిని తగ్గించి జ్ఞాపక శక్తిని పెంచుతాయి.
#వీటిలో ఉండే ఇన్సులిన్ వంటి ప్రొటీన్లు రక్తంలో చక్కెరను తగ్గించడంలో సహాయపడతాయి.
#కణాలు దెబ్బతినకుండా రక్షించగల రోగనిరోధక వ్యవస్థను పెంచే పదార్థాలు మునగాకులో పుష్కలంగా ఉంటాయి. మునగాకు వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో చూశారా.. ఇంకెందుకు ఆలస్యం మునగాకు కూర తినడం, మునగాకు రసం తాగడం మీరూ అలవాటు చేసుకోండి.

 

Also Read :  Muskmelon: వేసవిలో కర్బూజా పండు తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Drum Sticks
  • Drumstick Leaf's
  • health tips
  • Munagaku
  • Munagaku Powder

Related News

Fresh Fish Vs Dry Fish

ఎండు చేపలు – పచ్చి చేపలు: ఆరోగ్యానికి ఏవి మంచివి

Fresh Fish Vs Dry Fish  చేపల్ని సూపర్ ఫుడ్‌గా పరగణిస్తారు ఆరోగ్య నిపుణులు. చికెన్, మటన్ కంటే చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతారు. చేపలు తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే చేపలు తినాలని నిపుణులు సిఫార్స్ చేస్తున్నారు. అయితే, చాలా మందికి ఓ డౌట్ ఉంటుంది. పచ్చి చేపలు లేదా ఎండు చేపలు ఈ రెండింటిలో ఏది తినాలి, ఏది తింటే ఎక్కువగా [&

  • Are snacks with nuts good for health? Harmful?.. Here are the experts' suggestions..!

    పల్లీలతో స్నాక్స్ ఆరోగ్యానికి మేలా? నష్టమా?.. నిపుణుల సూచనలు ఇవే..!

  • What is the importance of the kidneys?..These are the early symptoms that indicate problems..!

    మూత్రపిండాల ప్రాధాన్యత ఏమిటి?..సమస్యలను సూచించే ముందస్తు లక్షణాలివే..!

  • Waking Up At Night

    రాత్రిపూట నిద్ర ప‌ట్ట‌డంలేదా.. అయితే కార‌ణాలీవే?!

  • Protein, Idli

    కిలోల కొద్దీ బరువుని తగ్గించే.. ప్రోటీన్‌ బ్రేక్‌ఫాస్ట్‌‌ ! ఓసారి టేస్ట్ చూడండి…

Latest News

  • మాస్ మహారాజా రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ రివ్యూ

  • SBI ఖాతాదారులకు బిగ్ అలర్ట్

  • భారత్ పై డయాబెటిస్ భారం !!

  • సంక్రాంతికి గాలి పటాలు ఎందుకు ఎగురవేస్తారు?

  • సంక్రాంతి వేళ విషాదం..కాకినాడ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

Trending News

    • ప్ర‌యాణికుల కోసం రైల్వే శాఖ కీల‌క నిర్ణ‌యం..!

    • విరాట్ కోహ్లీకి గ‌ర్వం ఉందా? ర‌హానే స‌మాధానం ఇదే!

    • 60,000 ఏళ్ల క్రితం నాటి బాణాలు ల‌భ్యం!

    • బంగ్లాదేశ్‌కు భారీ షాక్ ఇచ్చిన బీసీసీఐ!

    • కరూర్‌ తొక్కిసలాట ఘటన..సీబీఐ ఎదుట హాజరైన టీవీకే విజయ్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd