HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Lack Of Sleep In Women Causes Fertility Issues 2

Health Tips: నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా.. అయితే జాగ్రత్త.. ఈ ముప్పు తప్పదు!

మీరు కూడా నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా, ఈ సమస్యను చిన్న సమస్యగా పరిగణిస్తున్నారా. అయితే సమస్యలు తప్పవు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

  • Author : Anshu Date : 04-01-2025 - 11:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

నిద్ర అన్నది చాలా అవసరం. నిద్ర లేకపోతే అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ప్రస్తుత రోజుల్లో చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ సమస్యకు ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి. ఒత్తిడి వర్క్ ప్రెజర్, మొబైల్స్ అతిగా యూస్ చేయడం ఇవన్నీ కూడా నిద్రకు ఆటంకం కలిగేలా చేస్తాయి. క్రమంగా నిద్రలేమి సమస్య మొదలవుతుంది. అయితే సరిగ్గా నిద్ర పోకపోతే అనేక రకాల సమస్యలు వస్తాయి అని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

నిద్రలేమి సమస్య వల్ల మధుమేహం రక్తపోటు, గుండె జబ్బు, గుండె సంబంధిత వ్యాధులు వస్తాయట. అలాగే చాలా రాత్రులు నిద్ర లేకుండా గడిపితే అది మధుమేహానికి దారితీస్తుందని చెబుతున్నారు. నిద్రలేమి సమస్యతో రక్తంలో గ్లూకోస్ స్థాయిని నియంత్రించే సామర్థ్యం కూడా దెబ్బతింటుందట. అదేవిధంగా నిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. అలాగే శరీరానికి తగినంత విశ్రాంతి లభించకపోవడం వలన హార్మోన్లపై దాని ప్రభావం పడుతుంది దీని వలన సంతానా ఉత్పత్తికి కారణమైన ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్, LH, FSH హార్మోన్లు కూడా ఉంటాయి. నిద్రలేమి వలన ఈ హార్మోన్స్ స్థాయిలో హెచ్చు తగ్గులు ఉండటం వలన సంతానలేమికి కారణం అయ్యే అవకాశం ఉంటుందట.

అంతే కాకుండా లైంగిక ఆసక్తి తగ్గిపోవడం మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలు కూడా వస్తాయట. అలాగే మహిళలలో మెలటోనిన్ అనే హార్మోన్ సుఖవంతమైన నిద్రకు తోడ్పడటమే కాకుండా జీవగడియారాన్ని కూడా నియంత్రిస్తుందట. అయితే ఈ ప్రక్రియ రోజంతా జరగదు నిద్రలో ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుందట. అలాంటి నిద్ర మనకి దూరమైనప్పుడు ఆ ప్రభావం ప్రతి ఉత్పత్తి హార్మోన్లపై పడుతుంది. ఇది సంతానలేమికి కారణం అవుతుంది అంటున్నారు నిపుణులు. అలాగే స్మార్ట్ ఫోన్లో నుంచి వచ్చే నీలి కాంతి మెలటోనిన్ హార్మోన్ విడుదల పై ప్రభావం చూపిస్తుంది. దీనివల్ల అండం నాణ్యత క్షీణిస్తూ ఉంటుంది. ఇది నిద్ర నీ దూరం చేయటంతో పాటు సంతాన నేను కూడా కారణం అవుతుంది కాబట్టి స్మార్ట్ ఫోన్ ని పడుకోవటానికి రెండు గంటల ముందు నుంచి పక్కన పెట్టేయడం మంచిది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • fertility uses
  • health tips
  • sleep
  • sleeping problems

Related News

Fasting

ఉపవాసంలో జీర్ణక్రియ బాగుండాలంటే ఏం చేయాలి?

సింగారా పిండి శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తుంది. దీని ద్వారా శరీరానికి కావాల్సిన విటమిన్లు, పోషక విలువలు అందుతాయి.

    Latest News

    • Amaravati Inner Ring Road Case: ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు ఊరట

    • TVK Party: పెరంబూర్ నుండి నామినేషన్ దాఖలు చేసిన దళపతి విజయ్

    • ప్రకాష్ రాజ్ తల్లి మృతి..పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ ..ఇదే కదా పవన్ అంటే !!

    • KitKat: 12 టన్నుల కిట్‌క్యాట్ చాక్లెట్లతో వెళ్తున్న ట్రక్కు చోరీ..

    • Balakrishna Heroine : బాలయ్య హీరోయిన్ కు చేదు అనుభవం..ఫోటో అంటూ నడుముపై చెయ్యి వేసి ..

    Trending News

      • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

      • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

      • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

      • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

      • Beer Shortage: మందుబాబులకు షాక్.. వేసవిలో బీర్ల కొరత

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd