Gas Problem Tips : గ్యాస్ ట్రబుల్ క్షణంలో మాయం అవ్వాలంటే వీటిని తీసుకోవాల్సిందే.. అవేంటంటే..?
గ్యాస్ ట్రబుల్ (Gar Problem) కారణంగా కడుపులో మంట, త్రేన్పులు కొన్ని కొన్ని సార్లు మొలలు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది.
- Author : Naresh Kumar
Date : 04-01-2024 - 6:40 IST
Published By : Hashtagu Telugu Desk
Tips for Gas Problem : ఈ రోజుల్లో చాలా మంది గ్యాస్టిక్ సమస్యలతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. గ్యాస్ ట్రబుల్ కారణంగా ఎటువంటి ఆహార పదార్థాలు తినాలి అన్నా కూడా సంకోచిస్తూ ఉంటారు. ఈ గ్యాస్ ట్రబుల్ (Gar Problem) కారణంగా కడుపులో మంట, త్రేన్పులు కొన్ని కొన్ని సార్లు మొలలు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ గ్యాస్టిక్ (Gas Problem) రావడానికి గల కారణాలు ఏంటంటే.. సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం, బయటి ఆహార పదార్థాలను ఎక్కువగా తినడం ఇలా ఎన్నో కారణాల వలన గ్యాస్ సంబంధిత సమస్యలు వస్తున్నాయి. మనం తినే ఆహారాలలో ముఖ్యంగా చింతపండు తినడం వలన గ్యాస్టిక్ ప్రాబ్లం ఎక్కువగా వస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
చింతపండు అనేది నేషనల్ లాగ్జెటివ్. ఇది ప్రేగులో కదలికలు ఏర్పడి లూస్ మోషన్స్ అవ్వడానికి కారణం అవుతుంది. చింతపండు అనేది ఎస్డిక్ నేచర్ కలది. దీనివలన కడుపులో ఇరిటేషన్ వస్తుంది. చింతపండు మన శరీరంలో యాంటీ బాడీస్ ఆక్టివిటీలు తగ్గించేస్తుంది. ఏ వంటలో చేసిన దాని వలన గ్యాస్ట్రిక్ కూడా వస్తుంది. చింతపండు వేసిన వంటల్లో బ్యాలెన్స్ చేయడానికి ఉప్పు ఎక్కువగా పడుతుంది. దీని వలన దంతాలపై ఉన్న అనామిల్ డ్యామేజ్ అవుతుంది. అందువల్ల పళ్ళ తీపులు, చెవి లాగడం వంటి సమస్యలు వస్తాయి. అందుకే సాధ్యమైనంత వరకు చింతపండును తినడం మానేయాలి. చింతపండుకు బదులుగా మలబార్ చింత పండును వంటల్లో వాడుకోవచ్చు. చిన్న ఉసిరికాయ లాగా ఇవి చెట్టుకి కాస్తాయి. ఇవి మగ్గిన తర్వాత ఎండబెడితే నల్లగా మారుతాయి.
ఇవి ఎక్కువగా కాశ్మీర్ లాంటి చల్లటి ప్రదేశాలలో దొరుకుతాయి. 100 గ్రాములు మలబార్ చింతపండు తీసుకుంటే 40 గ్రాములు క్యాలరీల శక్తి లభిస్తుంది. అలాగే ఇందులో కార్బోహైడ్రేట్స్ 4 గ్రాములు, ఫ్యాట్ 0.5%, ప్రోటీన్ 1గ్రామ్, ఫైబర్ రెండు గ్రాములు ఉంటాయి. మలబార్ చింతపండు తినడం వలన కొవ్వు ఎక్కువగా పేరుకున్న భాగాన్ని తగ్గిస్తుంది. దీంతో పాటు ఆకలిని తగ్గించే గుణం ఉంటుంది. మలబార్ చింతపండులో ముఖ్యంగా ఐదు ఆరు రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఫైటో స్టెరాయిడ్స్ ఆల్కలాయిడ్స్, పెక్టిన్స్, కౌమారన్స్, టానిన్స్ ఉంటాయి. క్యాన్సర్, ఆటో ఇమ్యునో డిజార్డర్స్ రాకుండా ఈ మలబార్ చింతపండు యాంటీ ఆక్సిడెంట్ గా బాగా ఉపయోగపడుతుంది. పొట్టలో అల్సర్ రాకుండా ఈ మలబార్ చింతపండు సహాయపడుతుంది. మలబార్ చింతపండు లో ఉండే యాక్టివ్ కెమికల్ కాంపౌండ్స్ లివర్ సేల్స్ ని నార్మల్ గా చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. మగవారిలో స్పెర్మ్ కౌంటింగ్ పెంచేలా ఇది చేస్తుంది.
Also Read: Pudina Rice Recipe: పుదీనా రైస్.. ఈ కొలతలతో చేస్తే.. వద్దనకుండా తినేస్తారు