HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Home Remedies For Headaches

Headache: తలనొప్పి భరించలేకపోతున్నారా.. టాబ్లెట్స్ లేకుండానే చిటికెలో తలనొప్పి తగ్గించే చిట్కాలు ఇవే!

తలనొప్పి తో చాలా ఇబ్బంది పడుతున్నవారు ఇప్పుడు చెప్పబోయే చిట్కాలు పాటిస్తే టాబ్లెట్స్ లేకుండానే తలనొప్పి ఈజీగా తగ్గిపోతుంది అని చెబుతున్నారు వైద్యులు. ఇంతకీ ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • Author : Anshu Date : 05-05-2025 - 2:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Headache
Headache

తలనొప్పి అనేక రకాల కారణాల వల్ల వస్తూ ఉంటుంది. సరిగా భోజనం తీసుకోకపోవడం, అతిగా ఆలోచించడం, ఎండలో ఎక్కువసేపు బయట తిరగడం,స్ట్రెస్ కి గురవడం ఇలా అనేక రకాల కారణాల వల్ల తలనొప్పి వస్తూ ఉంటుంది. తలనొప్పి రాగానే చాలామంది చేసే పని వెంటనే ట్యాబ్లెట్స్ మింగడం. అయితే ఇలా టాబ్లెట్స్ తో తల నొప్పిని తగ్గించుకోవడం మంచిదే కానీ ఇది తరచూ అలవాటు చేసుకోవడం అసలు మంచిది కాదని చెబుతున్నారు. మరి తలనొప్పి తగ్గాలి అంటే ఎలాంటి చిట్కాలను పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మొదటి తలనొప్పికి కారణం అయ్యే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం మానేయాలి. ఆల్కహాల్, చాక్లెట్, చీజ్, ఏదైనా పులియబెట్టిన ఆహారాలకు దూరంగా ఉండాలి. ఇవన్నీ..కూడా తలనొప్పి రావడానికి కారణం కావచ్చు. అంతేకాదు.. మీకు తలనొప్పి మొదలౌతోంది అనగానే.. ఫోన్, టీవీ, ల్యాప్ టాప్ లాంటి వాటికి దూరంగా ఉండటం మొదలు పెట్టాలని చెబుతున్నారు. ఇకపోతే అల్లం తలనొప్పి తగ్గించడంలో ఎంతో బాగా పనిచేస్తుంది. తక్కువ సమయంలోనే ఉపశమనం కూడా లభిస్తుంది.

అల్లం తలలోని రక్తనాళాలను వాపును తగ్గించడంలో ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఇది జీర్ణక్రియను ప్రేరేపిస్తుంది కాబట్టి, ఇది మైగ్రేన్ సమయంలో వచ్చే వికారాన్ని అణచివేయడంలో కూడా సహాయపడుతుంది. అల్లం టీ తాగడం లేదంటే అల్లం పొడిని తీసుకున్నా సరిపోతుందట.పుదీనా దాని రిఫ్రెష్ సువాసనతో, తలనొప్పికి కారణమయ్యే అడ్డుపడే రక్త నాళాలను తెరవడానికి సహాయపడుతుందట. ఇందులో మెంథాల్ ఉంటుందమకెన్, ఇది శరీరంలో రక్త ప్రసరణను నియంత్రించడంలో సహాయపడుతుందట. చల్లని, చీకటి గదిలో సువాసనను నిశ్శబ్దంగా పీల్చుకోవాలట..మీరు ఒక టేబుల్‌ స్పూన్ బాదం నూనెలో 3 చుక్కల పిప్పర మెంటు నూనెను కలపవచ్చు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • headache
  • Headache pain
  • Headache problem
  • health tips

Related News

Are you gaining weight due to thyroid issues? Then do this immediately—you won't gain any weight at all!

Thyroid: థైరాయిడ్ వల్ల బరువు పెరుగుతున్నారా? అయితే వెంటనే ఇలా చేయండి.. అస్సలు బరువు పెరగరు!

ప్రస్తుత రోజుల్లో చాలామంది ఇబ్బంది పడుతున్న సమస్యలలో థైరాయిడ్ సమస్య కూడా ఒకటి. ప్రతి పదిమందిలో నలుగురు ఈ థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. థైరాయిడ్ సమస్యతో బాధపడే వారిలో ముఖ్యంగా కనిపించే ప్రధాన లక్షణం అధిక బరువు. థైరాయిడ్ సమస్యతో బాధపడే వాళ్ళు చాలామంది అధిక బరువు సమస్యతో కూడా బాధపడుతూ ఉంటారు. ఈ థైరాయిడ్ సమస్య కారణంగా విపరీతంగా బరువు పెరగడం వల్ల ఇతర అనార

  • A juice that boosts sexual desire... Drinking this juice will improve your sex life.

    Romantic Life: శృంగార వాంఛలను పెంచే జ్యూస్.. ఈ జ్యూస్ తాగితే మీ శృంగార జీవితం మెరుగుపడుతుంది..

Latest News

  • DSP Transfers: తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు

  • Alcohol: మీకు ఆల్కహాల్ తాగే అలవాటు ఉందా..? అయితే వీటి వినియోగంలో జాగ్రత్త…!!

  • Ashok Gajapathi Raju: నా స్థలాన్ని ప్రభుత్వ భూమిగా మార్చారు: అశోక్ గజపతిరాజు

  • Hero MotoCorp : హీరో మోటోకార్ప్ సరికొత్త ప్రయోగం.. మార్కెట్లోకి ‘ప్యాషన్+ డిస్క్’ లాంచ్!

  • IMT : హైదరాబాద్‌లో ‘అభ్యుదయ 2026’ ముగింపు

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd