HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Health Tips Take These Drinks To Get Out Of Dialysis

Health Tips: కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఈ డ్రింక్స్ తీసుకుంటే చాలు డయాలసిస్ తో పనేలేదు?

ప్రస్తుతం ప్రతి పదిమందిలో నలుగురు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. రోజురోజుకీ ఈ కిడ్నీ వ్యాధి బారిన పడే వారి సంఖ్య అంతకంతకూ పెర

  • Author : Anshu Date : 28-12-2023 - 10:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Download (6)
Download (6)

ప్రస్తుతం ప్రతి పదిమందిలో నలుగురు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. రోజురోజుకీ ఈ కిడ్నీ వ్యాధి బారిన పడే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. అయితే చాలామంది ఈ కిడ్నీ సమస్యను సరైన సమయంలో గుర్తించకపోవడం వల్ల అది పెరిగి పెద్దదై అనేక రకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తూ ఉంటుంది. చాలామంది కిడ్నీ సమస్యలుగా బాధపడుతున్న వారు ఎక్కువగా మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటారు. అయితే కేవలం మెడిసిన్స్ మాత్రమే కాకుండా కొన్ని రకాల ఆహార పదార్థాల ద్వారా కూడా వ్యాధులను తగ్గించుకోవచ్చు. అయితే కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారికి డయాలసిస్ అవసరం రాకుండా ఉండాలంటే మూడు రకాల డ్రింక్స్ తాగాల్సిందే అంటున్నారు వైద్యులు.

మరి ఆ డ్రింక్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. లెమన్ వాటర్.. ఇవి శరీరానికి ఎంత అవసరమో అందరికీ తెలిసిన విషయమే. నిమ్మకాయ నీరు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా వేసవిలో లెమన్ వాటర్ అద్భుతంగా పనిచేస్తుంది. పొట్టకి సంబంధించిన సమస్యలకు లెమన్ వాటర్ మంచి ఉపశమనం ఇస్తాయి. ఈ లెమన్ లో ఉండేటటువంటి విటమిన్ సి, శరీరంలో ఆ లోటుని పూర్తిచేస్తాయి. అలాగే శరీరంలో పేరుకుపోయిన చెడు బ్యాక్టీరియాను బయటకు నెట్టేయడంలో లెమన్ వాటర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. వేడి నీటిలో నిమ్మరసం కలుపుకొని తీసుకున్నట్లయితే కిడ్నీలు డి టాక్స్, అవుతాయి. కొబ్బరి నీళ్లు యాలకులు ఈ నీరు వల్ల కలిగే లాభాలు అందరికీ తెలిసినవే, అయితే ఈ నీటికి తోడు యాలకులు అద్భుతమైన ఔషధముగా ఉపయోగపడతాయి.

ఈ కొబ్బరి నీళ్లు నిత్యము త్రాగినట్లయితే శరీరంలో నీటి కొరత కూడా ఉండదు. అటు యాలకులు కారణంగా శరీరంలో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది. అదేవిధంగా నోటి దుర్వాసన కూడా పోతుంది. అలాగే కిడ్నీల సంరక్షణ కోసం ఈ కొబ్బరినీళ్లు యాలకులు మిశ్రమం అద్భుతమైన ప్రయోజనాలను కలగజేస్తుంది. కొబ్బరి నీళ్లలో ఈ యాలకుల పొడి కలిపి తీసుకోవడం వలన కిడ్నీలు డి టాక్స్ అవుతాయి. ధనియాలు అల్లం కొంతమంది ఆహారం జీర్ణం అవ్వడానికి గొంతు సమస్యలకు అల్లం ధనియాలు తీసుకుంటూ ఉంటారు. కానీ ఈ రెండిటి వలన రోగనిరోధక శక్తి వేగముగా పెరుగుతుంది. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడానికి ధనియాలు అల్లం, కలిపిన నీరు అద్భుతమైన ఔషధం. అయితే వాటికోసం ఐదు గ్రాముల ధనియాలు ఐదు గ్రాముల అల్లం తీసుకొని నీటిలో వేసి, బాగా మరిగించాలి. తరువాత ఈ నీటిని చల్లార్చుకొని గోరువెచ్చగా తీసుకోవాలి ఈ విధముగా చేయడం వలన కిడ్నీలు పూర్తిగా క్లీన్ అవుతాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • dialysis
  • health tips
  • kidney disease

Related News

If belly fat is increasing, it means this hormone is high!

Hormone: బెల్లీ ఫ్యాట్ పెరుగుతుందంటే ఈ హార్మోన్ ఎక్కువగా ఉన్నట్లే..!

అడ్డ్రినల్ గ్రంథులు కార్టిసోల్ (Cortisol) హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇది ఉదయం పూట ఎక్కువగా విడుదలవుతుంది. కార్టిసోల్ మన శరీరంలో కొవ్వును, ప్రోటీన్లను, కార్బోహైడ్రేట్స్‌ను నియంత్రిస్తుంది. ఒత్తిడిని నియంత్రిస్తుంది. ఈ హార్మోన్ ఎక్కువ మొత్తంలో విడుదల అయితే ఆరోగ్యానికి ప్రమాదకరం అని నిపుణులు చెబుతున్నారు. మన శరీరం సక్రమంగా పనిచేయడానికి వివిధ రకాల హార్మోన్లు అవసరం. హార్

  • Struggling with work stress? Here’s how to relax!

    Work Stress: పని ఒత్తిడితో సతమతమవుతున్నారా? ఇలా రిలాక్స్ అవ్వండి!

Latest News

  • Stock Markets: లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్

  • AP EAPCET Results: ఏపీ ఎప్‌సెట్‌ ఫలితాల విడుదల

  • Toxic: ‘టాక్సిక్’ నుండి ‘లేడీస్ అండ్ లేడీస్’ గ్లింప్స్ విడుదల!

  • Amaravati Vs MAVIGUN: వ‌చ్చే ఎన్నిక‌ల్లో మావిగన్ వర్సెస్ అమరావతి.. వైఎస్‌ జగన్‌ సవాల్..!

  • IND Vs ENG: నేటి నుంచే భారత్‌-ఇంగ్లండ్‌ తొలి టీ20 సిరీస్‌

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd