HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Health Tips Exercising Too Much Is Dangerous For Good Health

Health Tips: అతిగా వ్యాయామం చేస్తున్నారా.. అయితే ఈ ప్రమాదాల్ని కొని తెచ్చుకున్నట్లే?

వ్యాయమం చేయడం మంచిదే కానీ అలా అని అతిగా వ్యాయామం చేయడం మంచిది కాదని చెబుతున్నారు.

  • Author : Anshu Date : 30-11-2024 - 12:32 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Health Tips
Health Tips

మామూలుగా చాలా మంది బరువు తగ్గడం కోసం వ్యాయామం చేస్తూ ఉంటారు.. ఉదయం లేదా సాయంత్రం వారికి ఎప్పుడు కుదిరితే అప్పుడు వ్యాయామం చేస్తూ ఉంటారు. అయితే వ్యాయమం చేయడం వలన ఆరోగ్యంగా ఉండడంతో పాటు బరువు తగ్గుతారు అన్న విషయం మంచిదే కానీ అలా అని గంటల తరబడి ఎక్కువగా వ్యాయామం చేయడం మంచిది కాదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అతిగా వ్యాయామం చేస్తే అటు మానసికంగానూ ఇటు శారీరకంగానూ దెబ్బతింటారట.

అతిగా వ్యాయామం చేయటం వల్ల మీ ఆరోగ్య పనితీరు తగ్గడమే కాకుండా మీరు అన్ని సమయాలలోని అలసిపోయేలాగా శరీరం చాలా నీరసంగా అయిపోతుందట. రాత్రిపూట మీరు 7, 8 గంటలు నిద్రపోయినప్పటికీ ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకున్నప్పటికీ కూడా ఆ నీరసం ఎఫెక్ట్ మీ శరీరం మీద పడుతుందని తున్నారు. తీవ్రమైన వ్యాయామం మీ శరీరం ఒత్తిడి హార్మోన్ ను విడుదల చేయమని బలవంతం చేస్తుంది. దీనివలన మీరు రోజంతా అలసిపోయినట్లుగా కనిపిస్తారు. అలాగే మీ గుండె ఒత్తిడికి లోనైనప్పుడు అది కొట్టుకునే రేటు కూడా పెరుగుతుందట.

ఇది విశ్రాంతి హృదయ స్పందన రేటును పెంచుతుందని చెబుతున్నారు. దీని వల్ల గుండెపోటు లేదా స్ట్రోక్ తో మరణించే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట. అలాగే ఆడవాళ్ళలో అయితే ఎక్కువగా వ్యాయామం చేసిన వాళ్ళు పీరియడ్స్ ని మిస్ అవుతాయని వైద్యులు చెబుతున్నారు. దీనినే అమినోరియా అని పిలుస్తారట. ఇది బోలు ఎముకల వ్యాధికి దారితీస్తుందని, వ్యాయామం తరువాత మీ మూత్రం రంగు మారినట్లయితే అది రాబ్డోమియోలిసిస్ అనే పరిస్థితిని సూచిస్తుందని చెబుతున్నారు. అంటే దెబ్బతిన్న కండరాల కణజాలం నుంచి పదార్థాలు రక్తంలోకి లీక్ అవుతాయట. ఇది క్రమేణా కిడ్నీ సమస్యలకి దారితీస్తుందట. మీ కండరాలకి సరియైన విశ్రాంతి ఇవ్వకుండా తీవ్ర వ్యాయామం చేసినప్పుడు అది మీ దైనందిన కార్యకలాపాలకు ఆటంకం కలిగించి నొప్పికి గురవుతుందని కాబట్టి అధిక వ్యాయమం చేయడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • excersice benefits
  • exercise
  • health problems
  • health tips

Related News

    Latest News

    • BREAKING: ప్రభుత్వ ఏర్పాటులో విజయ్ కు బిగ్ షాక్ ఇచ్చిన గవర్నర్!

    • Rajinikanth: స్టాలిన్‌తో రజనీకాంత్ భేటీ.. క్లిష్ట సమయంలో అండగా ఉంటానని హామీ ఇచ్చిన రజనీ

    • TVK VIJAY: విజయ్‌ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన గవర్నర్‌

    • Papikondalu: పాపికొండలు విహార యాత్ర తాత్కాలిక నిలిపివేత

    • Hyderabad CP Sumathi: అర్ధరాత్రి నడి రోడ్డుపై మహిళా పోలీస్ కమిషనర్ కు వేధింపులు.. 40 మంది పోకిరీలకు దిమ్మతిరిగే షాక్!

    Trending News

      • AIADMK: తమిళ్ పాలిటిక్స్‎లో బిగ్ ట్విస్ట్.. అన్నాడీఎంకే లో రగడ

      • TVK Vijay Trisha: ఎమ్మెల్యేగా త్రిష అక్కడ నుంచే పోటీ..?

      • మీ మొబైల్‌ ఫోన్లలో పెద్ద సైరన్ మెసేజ్ వచ్చిందా.. భయపడవద్దని కేంద్రం సూచన

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd