HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Health
  • >Food Poisoning Can Be Detected In Advance

Food Poisoning : ఫుడ్ పాయిజన్ ను ముందే తెలుసుకోవచ్చు..ఎలానో తెలుసా..?

Food Poisoning : ఫుడ్ పాయిజన్ నివారించాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. ఆహార పదార్థాలను శుభ్రంగా కడగాలి. పాడైన, ఎక్స్‌పైరీ అయిన లేదా కిందపడిన ఆహారాన్ని వాడకూడదు. వంటకు ముందు చేతులు సరిగ్గా కడుక్కోవాలి. ఆహారాన్ని కనీసం 75 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో వండాలి.

  • By Sudheer Published Date - 05:30 AM, Tue - 10 June 25
  • daily-hunt
Food Poisoning
Food Poisoning

మన శరీరానికి అవసరమైన శక్తి ఆహారం (Food) ద్వారానే లభిస్తుంది. అయితే నేడు ఎక్కువ మంది అప్పటికప్పుడు తృప్తికి అలవాటుపడుతూ బయట దొరికే చిరుతిండ్లపై ఆధారపడుతున్నారు. ఇవి తినడం వల్ల రుచిగా అనిపించినా, ఇవి శరీరానికి హానికరమైన బ్యాక్టీరియాల వేదికగా మారుతున్నాయి. ముఖ్యంగా ఆయిల్ ఫుడ్స్, నిల్వ ఉంచిన పదార్థాలు, సరిగ్గా వండని లేదా నిల్వచేయని ఆహారం ఫుడ్ పాయిజన్ కి కారణమవుతుంటుంది. ఈ ఫుడ్ విషం వలన శరీరంలో విపరీతమైన, వాంతులు, కడుపునొప్పి, డయేరియా వంటి లక్షణాలు తలెత్తుతాయి.

Gaddar Film Awards : గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక డేట్ & వేదిక ఫిక్స్

కలుషిత ఆహారంలో సాల్మోనెల్లా, ఇ.కొలి వంటి హానికర పాథోజెన్స్ ఉంటాయి. ఇవి సరైన ఉష్ణోగ్రతలో వండకపోతే లేదా నిల్వచేయకపోతే వేగంగా పెరిగి ఆహారాన్ని విషంగా మార్చేస్తాయి. ప్రత్యేకంగా మాంసాహార పదార్థాలు, గుడ్లు, పాల ఉత్పత్తులు, ఫ్రూట్ సలాడ్స్, కస్టర్డ్ వంటి డిజర్ట్లు ఎక్కువగా కలుషితమవుతాయి. దీనిపై అత్యంత దృష్టి అవసరం. గర్భిణులు, వృద్ధులు, చిన్నపిల్లలు, మరియు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు ఫుడ్ పాయిజన్ బారిన త్వరగా పడతారు. వీరి ఆరోగ్యం మరింతగా ప్రమాదంలో పడే అవకాశముంది.

AP Government : ఉపాధి హామీ పనుల కోసం రూ. 176.35 కోట్ల విడుదలకు అనుమతి

ఫుడ్ పాయిజన్ (Food Poisoning) అయిన తరవాత కొన్ని సార్లు 24 గంటల్లోగానే లక్షణాలు బయటపడతాయి. మరి కొన్ని సందర్భాల్లో 5 రోజుల తరవాత కూడా తెలుస్తాయి. అయితే..నీరసం, కడుపు నొప్పి, డయేరియా లాంటి సింప్టమ్స్ కనిపిస్తే అవి ఫుడ్ పాయిజన్ కి సంకేతాలు. వీటితో పాటు వాంతులు,జ్వరం, తలనొప్పి కూడా తీవ్రంగా వేధిస్తాయి. ఈ ఇబ్బంది రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

ఫుడ్ పాయిజన్ నివారించాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. ఆహార పదార్థాలను శుభ్రంగా కడగాలి. పాడైన, ఎక్స్‌పైరీ అయిన లేదా కిందపడిన ఆహారాన్ని వాడకూడదు. వంటకు ముందు చేతులు సరిగ్గా కడుక్కోవాలి. ఆహారాన్ని కనీసం 75 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో వండాలి. అలాగే వేడి లేదా చల్లగా ఉండే టెంపరేచర్ లో ఫుడ్ నిల్వ ఉంచాలి. మంచి ఆహార అలవాట్లతోనే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. తినే ప్రతి పదార్థం శరీరాన్ని ప్రభావితం చేస్తుందని గుర్తుపెట్టుకోవాలి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Diarrhea. Diarrhea with bloody stools
  • fever
  • food poisoning
  • Food Poisoning Symptoms
  • headache
  • Stomach pain and cramps
  • Upset Stomach
  • vomiting

Related News

Black Pepper

Black Pepper : నల్ల మిరియాలతో బాడీలోని సమస్యలకు చెక్..ఎలా పనిచేస్తాయంటే?

Black pepper : సాధారణంగా నల్ల మిరియాలను మనం వంటలలో మాత్రమే ఉపయోగిస్తామని అనుకుంటాం. కానీ ఆయుర్వేదంలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. నల్ల మిరియాలలో చాలా ఔషధ గుణాలు దాగి ఉన్నాయి.

    Latest News

    • Shocking : ఎర్రకోటకే కన్నం వేసిన ఘనులు

    • Modi Govt : న్యాయ వ్యవస్థలో విప్లవం..’రోబో జడ్జిలు’ సరికొత్త ప్రయోగం..

    • Narendra Modi : ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందన

    • Mumbai: అప్పటి వరకు ముంబయి వీధుల్లో డ్రోన్లపై నిషేధం

    • Balapur laddu: బాలాపూర్‌ గణేష్‌ లడ్డూకు రికార్డు ధర..ఈసారి ఎన్ని లక్షలంటే..?

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd