HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Do You Like Paneer They Should Not Eat At All Do You Know Why

Paneer Side Effects : మీకు పనీర్ అంటే ఇష్టమా? వీళ్లు మాత్రం అస్సలు తినకూడదు..ఎందుకో తెలుసా..!!!

పనీర్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. వెజ్, నాన్ వెజ్ ఇష్టపడేవారు కూడా పనీర్ ఇష్టపడుతుంటారు. పనీర్ ఆరోగ్యానికి ఎంతో మంచిది.

  • Author : hashtagu Date : 13-10-2022 - 1:46 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Paneer Side Effects
Paneer Side Effects

పనీర్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. వెజ్, నాన్ వెజ్ ఇష్టపడేవారు కూడా పనీర్ ఇష్టపడుతుంటారు. పనీర్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. కానీ కొంతమంది పనీర్ ను తినకూడదు. పనీర్ లో కాల్షియం, ప్రోటీన్ల సమృద్ధిగా ఉంటాయి. ఇది ఎముకలను బలోపేతం చేస్తుంది. కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. అయితే కొంతమంది పనీర్ ఎందుకు తినకూడదో తెలుసుకుందాం.

పనీర్ ఎక్కువగా తినడం వల్ల కలిగే నష్టాలు
జీర్ణ సమస్యలు:
పనీర్ జీవక్రియకు మేలు చేస్తున్నప్పటికీ…పనీర్ ను తరచుగా తిన్నట్లయితే కడుపు ఉబ్బరంగా మారుతుంది. ఇది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. గుండెలో మంట, తీవ్రమైన కడుపు నొప్పి వచ్చే ప్రమాదం ఉంటుంది. పనీర్ లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి జీర్ణక్రియకు సాయ పడుతుంది. పనీర్‌ను ఎక్కువగా తిన్నట్లయితే, అది అపానవాయువు లేదా అసిడిటీకి దారితీస్తుంది.

బరువు పెరుగుట
పనీర్ ఎక్కువగా తింటే బరుపు పెరుగుతారు. బరువు తగ్గాలనుకునేవాళ్లు పనీర్ కు దూరంగా ఉండాలి. స్కిమ్డ్ మిల్క్ తో దీన్ని తయారు చేస్తారు కాబట్టి మీ డైట్ లో చేర్చుకోకపోవడం మంచిది.

కొలెస్ట్రాల్ పెరుగుతుంది
అధిక స్థాయి LDL (చెడు కొలెస్ట్రాల్) గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. పరిశోధన ప్రకారం, 10 మంది భారతీయులలో 6 మంది చెడు కొలెస్ట్రాల్‌తో పోరాడుతున్నారు. పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇప్పటికే చెడు కొలెస్ట్రాల్‌తో పోరాడుతున్న వ్యక్తులు పనీర్ కు దూరంగా ఉండాలి.

అలర్జీని కలిగిస్తుంది
అలెర్జీలతో బాధపడేవారికి పనీర్ మంచిది కాదు. అలాగే నాణ్యత లేని పాలు లేదా చెడిపోయిన జున్నుతో తయారు చేయబడిన చీజ్ కూడా అలెర్జీలకు కారణమవుతుంది. దీనివల్ల వికారం, వాంతులు, విరేచనాలు, దద్దుర్లు, మొటిమలు కూడా వస్తాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • health
  • paneer
  • Paneer Side Effects

Related News

Delicious Dishes

గ్యాస్‌తో పని లేకుండా ఫుడ్ త‌యారుచేసుకోండిలా!

గ్యాస్‌తో పని లేకుండా తక్కువ ఖర్చుతో రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. గ్యాస్ వాడకుండా తయారు చేయగల 3 ప్రత్యేక వంటకాలు ఏంటో చూద్దాం..!

    Latest News

    • ఈరోజు బ్యాంక్‌ల‌కు హాలిడే ఉందా?

    • ఐపీఎల్ 2026లో స‌రికొత్త రికార్డు.. మొదటి ఓవర్‌లోనే అత్యధిక పరుగులు!

    • బోణీ కొట్టిన హైద‌రాబాద్‌.. హోం గ్రౌండ్‌లో కేకేఆర్ చిత్తు!

    • రామాయణ మూవీలో ల‌క్ష్మ‌ణుడి పాత్ర చేసింది ఎవ‌రంటే?

    • పన్ను చెల్లింపుదారులకు పెద్ద ఊరట!

    Trending News

      • మీ ఫోన్ స్లో అవుతుందా? అయితే ఈ యాప్స్ తీసేయండి!

      • వాట్సాప్‌లో మ‌రో స‌రికొత్త ఫీచ‌ర్!

      • హైద‌రాబాద్‌తో కోల్‌క‌తా మ్యాచ్‌.. కేకేఆర్‌కు హోం గ్రౌండ్ క‌లిసొస్తుందా?

      • Amaravathi Capital: అమరావతి రాజధాని బిల్లుకు రాజ్యసభ ఆమోదం

      • శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు గాయం.. సీఎస్కేతో మ్యాచ్‌కు దూరం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd