HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Do Not Eat This Food While Drinking Tea Know Details Inside

Dos And Dont’s: టీ తాగుతున్న సమయంలో ఇవి అస్సలు తినకూడదు.. ఎందుకంటే?

ప్రతిరోజు చాలామంది ఉదయాన్నే చాలామంది టీ,కాఫీ లాంటివి తాగుతూ ఉంటారు. ఈ టీ కాఫీ ప్రతిరోజు కచ్చితంగా

  • Author : Anshu Date : 26-08-2022 - 8:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tea
Tea
ప్రతిరోజు చాలామంది ఉదయాన్నే చాలామంది టీ,కాఫీ లాంటివి తాగుతూ ఉంటారు. ఈ టీ కాఫీ ప్రతిరోజు కచ్చితంగా తాగాల్సిందే అనేవారు కూడా ఉన్నారు.  అలాగే ఉదయం లేవగానే కాఫీ తాగకపోతే చాలామందికి రోజు కూడా గడవదు. చాలామందిలో ఉదయం లేవగానే పరగడుపున కాఫీ తాగే అలవాటు ఉంటుంది. అలాంటివారికి ఉదయం లేవగానే టీ లేదా కాఫీ తాగకపోతే మైండ్ పని చేయదు. అంతేకాకుండా కొంతమందికి ఉదయాన్నే కాఫీ టీ తాగకపోతే ఆరోజు అంతా కూడా ఏదో విధంగా ఏదో కోల్పోయినట్టుగా కూడా ఉంటారు.
ఇది ఇలా టీ తాగుతున్న క్రమంలోనే కొంతమంది రకరకాల పదార్థాలను తింటూ ఉంటారు. అయితే టీ తాగుతున్నప్పుడు కొన్ని రకాల పదార్థాలను మాత్రం అసలు తీసుకోకూడదట. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఉల్లిపాయను పచ్చిగా తిని ఆ తర్వాత టీ ని తాగకూడదు. అదేవిధంగా నిమ్మరసం తాగిన తర్వాత కూడా వెంటనే టీ తాగకూడదు. అదేవిధంగా కొందరు శనగపిండితో తయారుచేసిన కొన్ని పదార్థాలను కాఫీ తాగుతూ లేదంటే కాఫీ తాగిన తర్వాత తింటూ ఉంటారు.
అయితే ఈ శనగపిండి పదార్థాలు తిని టీ తాగడం వల్ల జీర్ణ వ్యవస్థకు నష్టం జరగవచ్చు. పసుపును లేదా పసుపుతో తయారు చేసిన వంటకాలను తిన్న వెంటనే టీ ను తాగకూడదు. టీ తాగకు ముందే నీటిని తాగవచ్చు కానీ టీ తాగిన తర్వాత నీళ్లను తాగకూడదు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • food
  • health
  • health tips
  • tea

Related News

Fasting

ఉపవాసంలో జీర్ణక్రియ బాగుండాలంటే ఏం చేయాలి?

సింగారా పిండి శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తుంది. దీని ద్వారా శరీరానికి కావాల్సిన విటమిన్లు, పోషక విలువలు అందుతాయి.

    Latest News

    • ఐపీఎల్ 2026.. చెన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజ‌యం!!

    • సూర్యవంశీ శివతాండవం.. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ!!

    • పెద్ది సినిమా వాయిదా? నిర్మాత ఏం చెప్పారంటే?!

    • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

    • రైతుల‌కు శుభ‌వార్త చెప్పిన కేంద్రం!

    Trending News

      • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

      • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

      • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

      • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

      • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd